Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విపంచిక
#14
ఎక్కడ వున్నావు ఎలా వున్నావు ఎం చేస్తున్నావ్ అవతల వ్యక్తి ని మాట్లాడనీయకుండా మాట్లాడుతున్నాడు సుందరం పేరు కు మాత్రమే సుందరం  కానీ అంత ఇది గా ఉండదు అందరికి తలలో నాలుక లాగ ఉంటాడు అతనికి ఎదురయ్యడు అతని చిన్ననాటి స్నేహితుడు మధు ఆపకుండా అడిగేసరికి ఆపు సమాధానం చెప్పనే అంటూ నేను బాగానే  సిటీ కి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్న నువ్వు ఎలా వున్నావ్ ఎం చేస్తున్నావ్ అని ఆఫీగాడు మధు సుందరం బాగున్నా నేను ఉద్యోగం కోసం చూస్తున్న అంటాడు  ఆలా కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు మధు వెళ్తున్న సిటీకి వచ్చి ఉద్యోగం చేయాలి అనుకుంటే నన్ను కలవు అని అతని యొక్క నెంబర్ మరియు అతని యొక్క చిరునామా ఇచ్చి వెళ్తాడు మధు ఆలోచించుకుని చెబుతా అని అంటాడు సుందరం  ఆలా ఇంటికి వచ్చాక అయ్యాయా తిరుగుళ్ళు అని అంటూ తిడుతుంది వాళ్ళ పిన్ని  అది కాదు పిన్ని ఉద్యోగం కోసం అని వెళ్ళను కాళీలు లేవు అంటే వచ్చే దారిలో మధు కనిపించాడు సిటీ లో వున్నాయి వస్తే కలవు అన్నాడు నీతో ఒక మాట చెప్పి నిన్ను అడిగి వెళ్దాం అని అంటాడు సుందరం అప్పుడే వస్తాడు సుందరం తమ్ముడు వరుసకే తమ్ముడు మాయల మరాఠి సుందరం అంటే ప్రేమ పిచ్చి ఇష్టం కూడా ఆలా మాట్లాడుతూ ఉండగా సుందరం పిన్ని ఆలోచనలో పడుతుంది ఎం చెయ్యాలా అని పిన్ని వాళ్ళ అబ్బాయి పేరు రాజు. రాజు వచ్చి అన్నం పెట్టు అంటాడు సరే కాళ్ళు కడుక్కుని రా పెడతా అంటుంది సుందరం పిన్ని ఆలా దొడ్లో కి వెళ్తున్న రాజు సుందరాన్ని చూసి నువ్వు కూడా రా అన్నయ్య కాళ్ళు కడుక్కుని అన్నం తిందాం అంటాడు పిన్ని వంక చూస్తూ నుంచుంటాడు సరే వెళ్లి కడుక్కుని రండి అని అన్ని సర్దుతూ ఉంటుంది ఈ లోపు బయట నుండి ఉమా అని పిలస్తూ వుంటారు ఉమా ఎవరో కాదు సుందరం పిన్ని రాజు యొక్క తల్లి 

ఆలా బయటకి వచ్చి పిలిచింది ఎవరా అని చుస్తే పక్కింటి పంకజం 
పం : ఎం చేస్తున్నావ్ ఉమా 
ఉమా : ఇప్పుడే పిల్లలకు అన్నం పెడదాం అని కూర్చోబోతుంటే నువ్వు పిలిచావ్ ఏంటి విషియం అని అడుగుతుంది 
పం  : ఎం లేదు ఎం చేస్తున్నావా అని పాలకరించడానికి వచ్చాను ఇవాళే వచ్చాను గా ఉరి నుండి అని అంటుంది 
ఉమా : వూరు వెళ్లి వచ్చాక బాగా నునుపు తెలవదు మంచి రంగు వచ్చావ్ ఏంటి విషియం అని అడుగుతుంది 
పం : తర్వాత చెబుతా భోజనాలు అయ్యాక ఇంటికి రా చాలా మాట్లాడుకోవాలి అంటుంది 
ఉమా సరే అయ్యాక వస్తాను అని అంటుంది లోపలికి వచ్చాక ఉమా ముగ్గురు కలసి భోజనాలు చేస్తూ వుంటారు కానీ ఉమా ఎదో ఆలోచిస్తూనే ఉంటుంది ఎం ఆలోచిస్తూన్నావ్ అని రాజు అడిగితె ఎం లేదు లే మీరు తినండి అని చెబుతుంది 

భోజనాలు అయ్యాక రాజు బయటకి వెళ్లి పోతాడు పనులు అన్ని సర్దుకున్నాక వచ్చి తలుపులు అన్ని వేసి మంచం మీద పాడుకుంటున్న ఆలోచిస్తుంది కాసేపు అయ్యాక ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి రా కాసేపు కాళ్ళు పట్టు అంటుంది ఉమా అదే రూమ్ లో తన ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్న వాడల వెంటనే కాళ్ళు నొక్కుతాడు ఉమా అబ్బా ఎం సుఖం గా వుంది అంటూ కళ్ళు ముసుంటూ ఆనంద డోలికలి ఉగుతూ ఉంటుంది సడ్డెన్ గా కళ్ళు తెరిచి ఒక్క తన్ను తంతుంది ఎందుకు తన్నిందా అని ఆలోచిస్తాడు సుందరం 
 
ఇంతకు ఎందుకు తాన్నిందో తరువాత దానిలో చూద్దాం ఇప్పటికి సెలవు 
yourock
[+] 4 users Like VijayPK's post
Like Reply


Messages In This Thread
విపంచిక - by VijayPK - 11-07-2022, 03:04 AM
RE: విపంచిక - by ramd420 - 11-07-2022, 07:01 AM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:36 AM
RE: విపంచిక - by Geetha gundu - 11-07-2022, 07:16 AM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:37 AM
RE: విపంచిక - by appalapradeep - 11-07-2022, 08:17 AM
RE: విపంచిక - by Uday - 11-07-2022, 12:31 PM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:38 AM
RE: విపంచిక - by K.R.kishore - 11-07-2022, 11:34 PM
RE: విపంచిక - by VijayPK - 13-07-2022, 06:39 AM
RE: విపంచిక - by VijayPK - 08-04-2024, 12:44 AM
RE: విపంచిక - by sri7869 - 08-04-2024, 12:49 AM
RE: విపంచిక - by manmad150885 - 08-04-2024, 12:53 AM
RE: విపంచిక - by VijayPK - 08-04-2024, 01:25 AM
RE: విపంచిక - by Uday - 08-04-2024, 06:09 AM
RE: విపంచిక - by sri7869 - 08-04-2024, 06:25 AM



Users browsing this thread: 4 Guest(s)