08-04-2024, 12:44 AM
నా మనసు నీకు తప్ప ఇంకా ఎవరికీ అర్పిస్తాను నా మనసే అర్పించిన నీకు ఈ శరీరం ఒక లెక్క రా వచ్చి ఆక్రమించుకో అని తలలో చెవులలో ఒకటే మోత మనసు తప్పు చేసావ్ అంటుంది మెదడు ఆలోచనలు లేవు కోపం ఆపుకోలేనంత గా వస్తున్నా ఒక వైపు రక్తం కారుకున్న మనసు చల్లారటం లేదు ఇది ఎక్కడికి దారి తీస్తుంది.
పెద్దగా నవ్వుతూ ఒక్కసారి కల గమనం లోకి వెనక్కి వెళ్దాం అసలు నేను ఎవరు చంపింది నేనే కాదా తను ఎవరు అనేది ఒక్కసారి గుర్తుకు వస్తే నే భయం vastundi
పెద్దగా నవ్వుతూ ఒక్కసారి కల గమనం లోకి వెనక్కి వెళ్దాం అసలు నేను ఎవరు చంపింది నేనే కాదా తను ఎవరు అనేది ఒక్కసారి గుర్తుకు వస్తే నే భయం vastundi