08-04-2024, 12:48 AM
గడిచిన కాలం అంట కూడా ఒక కథ మాత్రమే చెప్పుకోవడానికి కొన్ని దాచుకుంటాం మరి కొన్ని కల గర్భం లో వదిలేస్తాం
ఆ వదిలేసినా నిజాలు బయటకు వస్తే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి ఏది ఏమయినా కాలం మాత్రం తన ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది ఎవరికోసం ఎందుకోసం ఆగదు ఆగుతుంది అనుకోవటం మన భ్రమ మాత్రమే ఇంకా చెప్పాలంటే మనం బ్రతికేది కూడా ఆ భ్రమ లోనే కదే ఈ కత