Thread Rating:
  • 40 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica గాయత్రీ అపార్ట్మెంట్స్
#2
పాడు జీవితము యవ్వనము మూడు నాళ్ళ ముచ్చట యే రా అని తాపీ గా సోఫా మీద కాళ్ళు తన్ని పెట్టుకుని పాట పాడుకుంటూ ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్నాను....

నా పేరు సుమంత్ వయసు 21-22 ఉంటాయి... డిగ్రీ అల అలా ఎలాగోలా కంప్లీట్ చేశాను మొన్నే... మొన్నే కంప్లీట్ చేశాను అని జాలి కూడా లేకుండా ఇంట్లో దొబ్బులు స్టార్ట్ అయ్యాయి జాబ్ కోసము...మనమా ఇంట్రోవర్ట్ ల కాంపిటీషన్ లో గోల్డ్ మెడలిస్ట్ లమ్...ఒక వేళ నిజంగా గోల్డ్ మెడల్ పిలిచి ఇస్తా అన్నా కూడా సిగ్గు తో ఎవడు వెళతాడు లే అని ఇంట్లో కూర్చునే రకం...ఇంక మనం ఇంటర్వ్యూ లు ఎలా ఫేస్ చేస్తాం...జాబ్ లు ఎలా కొడతాం...ఇవి అన్నీ సెప్తే ఈ పెద్దొలకి అర్థం కాదే సర్లే అని ఇంటర్వ్యూ లు లేని గవర్నమెంట్ జాబ్ లు కోసం మెల్లగా నా ప్రయత్నాలు నేను చేస్తున్నా...మధ్యలో ఈ ఐపీఎల్ ఒకటి ఈసారి అయినా ఆర్ సీ బీ కప్ నాందే అంటుంద లేదా అని ఉత్కంఠ గా మ్యాచ్ చూస్తున్నా... అదిగో అంత లోనే నా విలన్ ఎంటర్ అయిపోయాడు...ఎవరో కాదు మా నాన్న కుకుటేస్వర రావు గారు( చిన్న పాటి బిజినెస్ చేస్తూ పర్లేదు అన్నట్లుగా సంపాదించాడు)...బయట నుంచి వచ్చేశాడు...ఆయన్ని చూడగానే ఎలర్ట్ అయిపోయాను..సోఫా లోంచీ లేచి కూర్చున్నాను..

నాన్న : ఏరా మ్యాచ్ చూస్తున్నావా

నేను : నాన్నగారు అది

నాన్న : చూడు రా చూడు అదే తిండి పెడతాది...

నేను తల దించుకున్నా ఈయన క్లాస్ స్టార్ట్ చేసాడు ఇంక అని...

నాన్న : సిగ్గు శరం లేకపోతే సరి....డిగ్రీ పూర్తి చేశాను ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి అని శ్రద్ధ లేకుండా కాళ్ళు చాపుకుని తాపీ గా కిరికెట్ చూస్తున్నావా...

నేను నిలబడి తల దించుకుని ఉన్నా... చిన్నపటి నుండి నాకు తెలిసిన టెక్నిక్ అదే...తల ఎత్తి చూస్తే నాన్న ఇంకా వైలెంట్ గా తయారు అవుతాడు ఆయన వైపు చూడక పోతే సైలెంట్ ఇపోతాడు...

అంత లో నాన్న ఫోన్ కి మెసేజ్ వచ్చింది...అది మా అపారట్మెంట్ గ్రూప్ లో మెసేజ్

నాన్న : ఎంటి ఇది మెసేజ్ అని నాకు ఫోన్ ఇచ్చాడు...

నేను మెసేజ్ చూసాను....

నేను : అమ్మ మన గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కి మహిళ ప్రెసిడెంట్ అంట నాన్న.... మీటింగ్ జరిగినట్లు ఉంది..

నాన్న : హా ఇంట్లో ఉన్న మొగుడిని పట్టించుకోదు కాని ఇది అపార్మెంట్ ని పట్టించుకుంటాదా..అని మూలుగుతూ లోపలకి వెళ్ళిపోయాడు..

నేను హమ్మయ్య అనుకుని నా రూం లోకి వెళ్ళిపోయా టీవీ కట్టేసి...

కాసేపటికి అమ్మ వచ్చింది...

(అమ్మ పేరు గాయత్రి...వయసు 38 సం ...ఒక కొడుకు గా తనని ఇలా వర్ణించ కూడదు కాని...యమ హాట్ ఫిగర్ అందానికి అందం.. చలాకి కి చలాకి... ముడ్డి వరకు మంచి జడ..నాజూకు గా ఉండే నడుం...కోమల మైన చర్మం...ఇంక పిల్లి కళ్ళు అమ్మ లో స్పెషల్ అట్రాక్షన్... ఎవర్ని అయినా ఇట్టే ఆకర్షిస్తాయి....ఇన్ని చెప్పుకుని  ఆడ దాని బ్రా సైజ్ చెప్పక పోతే ఎలా...అమ్మ బ్రా సైజ్ 38... పొరపాటు న ఎప్పుడో బాత్రూమ్ లో చూసా లెండి విప్పి పక్కన పెట్టిన బ్రా ని...అంతే తప్ప తన మీద నాకు ఎలాంటి చెడ్డ ఫీలింగ్స్ లేవు...అమ్మ చీర కడితే ఇంక చెపకర్లేదు ఆడ వాళ్ళే కుళ్ళుకునే లా ఉంటాది...)

అమ్మ నన్ను చూసి ఏరా మీ నాన్న వచ్చాడా....అని అడిగింది

నేను : హా అదిగో రూం లో ఉన్నాడు

అమ్మ : వేడి గా ఉన్నాడా చల్లగా ఉన్నాడా...

నేను : ఇప్పటి వరకు వేడి గా ఉన్నాడు...నువ్వు వచ్చావ్ గా చల్ల బడతాడు లే

అమ్మ నవ్వుతూ ప్రెసిడెంట్ ఇక్కడ అంది..

నేను : తెలుసు

అంత లో నాన్న రూం లో నుంచి బయటకి వచ్చి ఎమ్ ప్రెసిడెంట్ అమ్మగారు...అని పలకరించాడు..

అమ్మ మురిసిపోతూ తెలిసిపోయిందా మీకు నేను ఇంకా వచ్చి చెప్దామని అనుకుంటున్నా అంది

నేను : గ్రూప్ లో మెసేజ్ పెట్టారు లే

అమ్మ : ఓహ్...ఇంక ఎవరు నిలబడను అన్నారు రా డైరెక్ట్ గా నా పేరే ఇచ్చేశారు ...అందరూ ఒకే అనేశారు...

నాన్న : ఏకగ్రీవం అన్నమాట

అమ్మ : హహహ

నేను : ఓహ్ జెంట్స్ లో ఎవరు ఈసారి

అమ్మ : అభిషేక్

నేను కంగుతిన్న వారిని బచ్చా గాడికి ఇచ్చారు కదా అని

నాన్న : ఎవరూ

అమ్మ : మన పైన ఉంటారు కదా... మోనా వాళ్ళ అబ్బాయి

నాన్న : ఓహ్

అమ్మ : చాలా యక్టీవ్ ఉంటాడు... మొన్ననే ఏదో సాఫ్టు వేర్ జాబ్ వచ్చింది అంట ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు...

అంతే జాబ్ విషయం మాట్లాడ గానే నేను సైలెంట్ గా నా రూం లోకి నేను వచ్చేసాను...

అభిషేక్ గాడు చాలా చురుకుగా ఉంటాడు మొత్తం అపార్ట్మెంట్ కి అందగాడు అని పేరు... వయసు 20 కి మించి ఉండవు... తలుచు కుంటే నే జెలసి వస్తాది....

అది విషయం ఇంక మొత్తం అపార్ట్మెంట్ ల కి ఎక్కడ ఎమ్ చిన్న అవసరం వచ్చినా అమ్మ ఇంక అభి చూసుకోవాలి...ఎందుకు అంటే ప్రెసిడెంట్స్ గా ఫండ్ వీళ్ళే మేనేజ్ చేస్తారు... అలా రోజులు గడుస్తున్నాయి అమ్మ కి అభి కి మధ్య లో రిలేషన్ ఏర్పడింది...ఏదైనా అవసరం ఉన్నా పని ఉన్నా...అమ్మ కి ఫోన్ చెయ్యటం ఇద్దరూ కలిసి పని మీద బయటకి తిరగటం లాంటివి చేసే వారు..

అప్పటి వరకు ఆ విషయాన్ని నేను అంత గా పట్టించు కోలేదు ఎందుకు అంటే నేను ఇంటి నుంచి బయటకి రాను కాబట్టి...కాని ఏదో పొరపాటు న పాల పాకెట్ కోసం అని బయటకి వెళ్లి వస్తుంటే వాచ్ మెన్ గాడు ఎవరి తో నో అంటున్నాడు...మన ప్రెసిడెంట్ చాలా రసికుడు అని నవ్వుతూ...నేను రాగానే సైలెంట్ ఇపోయారు...

నేను అనుకున్న ప్రెసిడెంట్ అయ్యాడు గా వాడి బిల్డప్ లు ఎక్కువ అయ్యి ఉంటాయి అని...

ఇంక ఇలాంటి స్టోరీస్ లో నాన్నలు ఎలాగో బిజినెస్ పని మీద పోతారు కదా...అల మా నాన్న కూడా బిజినెస్ పని మీద పోయాడు...

మా నాన్న కాంప్ కి వెళితే అమ్మ కి నాకు ఎక్కడ లేని ఫ్రీడమ్ వస్తాది...ఇప్పుడు కూడా వచ్చింది....నేను దర్జాగా టీవీ చూస్తూ కాలక్షేపం చేసే వాడిని ...అమ్మ మాత్రం ప్రెసిడెంట్ గా ఎమ్ చెయ్యాలో అవి చేసేది... ఏదైనా స్పెషల్ డే వస్తె..చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించటం గేమ్స్ ఆడించటం...అందరికీ గిఫ్ట్స్ పంచటం లాంటి పనులు చెయ్యటం స్టార్ట్ చేసారు..దాని వల్ల అమ్మ కి అభి కి మంచి పేరు కూడా వచ్చింది.....అల కొన్ని రోజుల లో కృష్ణాష్టమి వేడుకలు కోసం రెడీ అవుతున్నారు ....ఆ విషయం అమ్మ నాకు చెప్పింది కాని నేను పట్టించు కోలేదు...

ఆ ముందు రోజు రాత్రి...అమ్మ నేను అన్నం తింటున్నాం

నేను : ఎంటి తెగ హడావుడి అందరూ

అమ్మ : రేపు కృష్ణాస్టమి...రా అందుకే

నేను : అబ్బో.... డ్రస్ లు కుట్టించారు ఏంటి

అమ్మ సిగ్గు పడుతూ అదా రేపు పండగ ని సెలబ్రేట్ చెయ్యటానికి అపార్ట్మెంట్ లో లేడీస్ గోపికలు లా వేషాలు వేద్దాం అన్నారు రా...ఆ బట్టలు స్టిచింగ్ కి ఇస్తే ఇదిగో ఈరోజు చేశారు...

నేను : అహా..ఇంత కి కృష్ణుడు ఎవరు ఎంటి

అమ్మ మరోసారి సిగ్గు పడుతు ఇంకెవరు మన అభి గాడే రా...

నేను : అహా అనుకున్నా...

అమ్మ : హహహ...రేపు నువ్వు కూడా రా రా చూద్దువు ప్రోగ్రామ్ నీ...

నేను చెయ్యి కడుక్కుంటు నాకు ఎందుకు లేమ్మా మీ వేషాలు విన్యాసాలు...నా ఐపీఎల్ నాకు ఉంది అని హాల్ లోకి వచ్చేశా అమ్మ మాట పట్టించు కోకుండా....

నెక్స్ట్ రోజు రానే వచ్చింది....

కింద వేడుక జరుగుతున్నా నేను ఇంట్లో నే కూర్చుని కూల్ డ్రింక్ ని కూల్ గా సిప్ చేస్తూ మ్యాచ్ చూస్తున్నా...

అప్పుడు నా ఫోన్ కి వాట్సప్ లో మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే ఏదో పిక్...

డౌన్ లోడ్ చేసి చూస్తే నేను షాక్....ఎందుకు అంటే అభి కృష్ణుడి వేషం లో ఉన్నాడు...పక్కన అమ్మ రాధ లా వేషం వేసుకుని నిలబడి ఉంది... అక్కడి వరకు బాగానే ఉంది కాని... కృష్ణుడి రాధ నడుము మీద చెయ్యి వేసి పట్టుకున్నట్లు... అభి గాడు అమ్మ నడుం మీద చెయ్యి వేసి పట్టుకుని నిలబడి ఉంటే చుట్టూ లేడీస్ గోపికలు లా అభి మీద పడుతూ ఉన్నారు...

నేను అది చూసి అమ్మ దీనమ్మ ఏకంగా చెయ్యి వేసాడు ఎంటి అనుకుని జూమ్ చేస్తూ చూస్తున్నా...

కానీ అప్పటికే గ్రూప్ లో మెసేజ్ లు రావటం స్టార్ట్ అయ్యాయి..

ఒకడు : సూపర్

ఇంకోడు : సేమ్ రాధ కృష్ణులు లా ఉన్నారు...

ఒక అమ్మాయి : ఏయ్ అభి నీకు పెర్ఫెక్ట్ గెటప్..

మరొకరు : ఆంటీ అసలు మీరే నా సూపర్ సూపర్

మెసేజ్ ల వర్షం కురుస్తుంది..నా దరిద్రం ఎంటి అంటే ఆ మెసేజ్ ల లో కుకుగారి మెసేజ్ కూడా ఉంది సూపర్ అని...పెళ్ళాం మీద చెయ్యి వేస్తె సూపర్ ఏంట్రా అని అనుకున్నా...

రాని అమ్మని చెడ మడా తిట్టేస్తా అని పౌరుషం వచ్చేసింది...

ప్రోగ్రామ్ అయ్యాక అమ్మ ఇంటికి వచ్చింది...

నేను కోపం గా చూస్తూ ఉన్నాను అమ్మని

అమ్మ : ఏరా అల చూస్తున్నావు...కింద కి రాకుండా...మేం భలేగా రెడీ అయ్యాం తెలుసా..భలేగా జరిగింది

నేను : చూసాను ఇదే నా బాగా అవ్వటం అంటే అని అమ్మ కి ఫోటో చూపించా...

అమ్మ ఫోటో చూస్తూ అబ్బా అప్పుడే పెట్టేశారా గ్రూప్ లో అని నా దగ్గర ఫోన్ లాగుకొని మరీ చూస్తుంది...

అమ్మ కి నా కోపం అర్థం కావట్లేదు అని అర్థం అయ్యింది అందుకే చిరాకు గా అమ్మా అని అరిచాను

అమ్మ : అబ్బబ్బా ఏంట్రా అల అరుస్తావ్... ఇక్కడే గా ఉన్నా...

నేను : మరీ నువు చేసింది ఏంటి అని ఫోటో చూపించా

అమ్మ : నేనేం చేశాను...చెప్పాగా వేషాలు వేస్తాం అని...చూడు నేను ఎంత బాగున్నా నో

నేను : అబ్బా నేను అనేది అది కాదు

అమ్మ : మరీ

నేను : ఆ అభి గాడు చెయ్యి వేయటం అవసరమా నీ మీద

అమ్మ అప్పటి వరకు గమనించ లేదు అనుకుంటా ఫోటో నీ జూమ్ చేసి చిలిపిగా నవ్వూతూ అదా.... కృష్ణుడు కదరా మరి అని అంది చాలా సహజం అన్నట్లు...

నాకు మరింత కోపం వచ్చి... అయితే నీ నడుం మీద చెయ్యి వేస్తాడా అని అడిగా...

అమ్మ ఏదో ఆలోచిస్తూ...అయ్యో వాడి తప్పు కాదు రా ఆ ఫోటో గ్రాఫర్ అల పట్టుకుని నిలబడ మన్నాడు లే...

అమ్మ మాటకి నేను కొంచమ్ శాంతించా... అది నిజమే అయి ఉంటాది లే అనుకున్నా కాని అమ్మ నడుము మీద చెయ్యి వేయటం నాకు లైట్ గా లోపల గెలికినట్లు అనిపించింది

అమ్మ : ఛీ అయినా ఇంత బాగా ఉంటే లేని పోని తప్పులు అన్ని వెతుకుతావు ఏంట్రా...

నేను : హ్మ్మ్

అమ్మ : మీ నాన్న కి కూడా నచ్చింది చూడు మెసేజ్ చేశాడు అని అంది...

నేను : కర్మ అనుకుని ఫోన్ తీసుకుని నా రూం లోకి వెళ్ళిపోయాను.......

*********************

ఆ తర్వాత రోజు నైట్ నేను టీవీ చూస్తూ ఉంటే అమ్మ నవ్వూతూ ఫోన్ లో చాట్ చేస్తుంది...

నేను : ఎమ్ అయ్యింది అల నవ్వుతున్నావ్

అమ్మ : అభి గాడు మా ఇద్దరి రాధ కృష్ణుల పిక్ ని డీపీ గా పెడితే...వాడి గర్ల్ ఫ్రెండ్స్ ఫీల్ అవుతూ మెసేజ్ లు చేస్తున్నారు అంట...అని నాకు చెప్పి నవ్వుకుంటూ చాట్ చేస్తుంది వాడి తో

నేను అల ఉండి పోయాను....దీనమ్మ అమ్మ వీడి తో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతుంది ఎంటా అని డౌట్ లు వస్తున్నాయి నాకు ఆ రోజు వాచ్ మెన్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి మరోసారి... ఛా అమ్మ వయసు కి వాడి వయసుకి చాలా తేడా ఉంది ఏదో ఫ్రెండ్లీ గా నే మాట్లాడుకుంటూ ఉన్నారు లే అనుకున్నా...కాని ఎక్కడో అనుమానం అయితే స్టార్ట్ అయ్యింది....

నైట్ కి అన్నం తింటూ లైట్ గా అమ్మని అడిగాను

నేను : అభి గాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా..

అమ్మ మురిసి పోతు హ్మ్మ్ ఉన్నారు అంట రా

నేను : నీకు చెప్తాడా అన్ని

అమ్మ గొప్పగా హా బయటకి వెళ్తాం కదా బైక్ మీద బుర్ర తింటూ ఉంటాడు అని చెప్పింది...

నేను ఏదో విని విననట్లు హో అని అన్నాను...

ఆ రాత్రికి నాకు నిద్ర పట్టడం మానేసింది....ఏదో ఉంది ఏదో ఉంది...అని ఆలోచనలు వస్తున్నాయి...అమ్మ చూస్తే సెక్సీ గా ఉంటాది... వాడు చూస్తే ప్లే బాయ్ లా ఉంటాడు... కొంప తీసి వీళ్ళ మధ్య లో... అంతే కాసేపు అటు ఇటు పొర్లి నిద్ర పట్టక రూం లో నుంచి బయటకి వచ్చాను...టైమ్ అర్ధ రాత్రి ఒంటి గంట అయ్యింది అమ్మ ఎమో తన రూం లో డీప్ స్లీప్ లో ఉంది...

సర్లే అని వాటర్ తాగటానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను... వాటర్ తాగేసి డోర్ క్లోజ్ చేసి చూస్తే అమ్మ ఫోన్ ఫ్రిడ్జ్ మీదే ఉంది.....

నేను మొదట్లో అవసరమా అని అనుకున్నా కాని మళ్ళా ఎందుకో ఆలోచించి ఇంక ఆపుకోలేక అమ్మ ఫోన్ నీ రూమ్ లోకి తెచ్చుకున్నాను...

వాళ్ళ చాట్ చాట భారతం అంత ఉంది.... మెల్లగా స్టార్టింగ్ నుంచి చదవటం స్టార్ట్ చేసాను...

స్టార్టింగ్ ఏదో లిఫ్ట్ రిపేర్ కోసం చాట్ స్టార్ట్ అయ్యింది నార్మల్ చాట్ లా ఉంది...అల అల కింద కి వస్తున్నా ఏదో కలర్స్ గురించి పైపులు గురించి పెద్ద డిస్కషన్ నడిచింది...ఇంక అంతే మెల్లగా చనువు స్టార్ట్ అయినట్లు ఉంది అభి గాడు ఈ రోజు సూపర్ ఉన్నారు ఆంటీ అని మెసేజ్ పెట్టాడు...

అంతే నా గుండె రైస్ అవ్వటం స్టార్ట్ అయ్యింది...దానికి మురిసి పోతు థాంక్స్ రా అని అమ్మ నుంచి ఒక మెసేజ్...

నేను చదవటం స్టార్ట్ చేశా...వాడు అమ్మ నీ ఫ్లర్ట్ చెయ్యటం చేస్తున్నాడు...మీరు అల ఉన్నారు ఆంటీ ఇలా ఉన్నారు ఆంటీ అని...అమ్మ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వెళ్తుంది....

నాకు చెమటలు పడుతున్నాయి లైట్ గా ఇంకా కిందకి వచ్చాను....వాళ్ళ మెసేజ్ ఇలా ఉంది

అమ్మ : హాయ్ రా ఎమ్ చేస్తున్నావు

అభి : మూవీ చూస్తున్నా ఆంటీ

అమ్మ : మస్కిటో నెట్స్ కొనమంటున్నారు రా.... రారా వెళ్దాం....

అభి : అబ్బా ఇప్పుడా...మూవీ చూస్తున్నా అని చెప్తున్నా కదా ఆంటీ

అమ్మ : వచ్చాక చూసుకొచు లే రా...

అభి : అబ్బా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆంటీ

అమ్మ : ఎమ్ మూవీ రా...అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటున్నావు...అబద్ధాలు చెప్పకు నువ్వేం చూడట్లేదు అని నాకు తెలుసు ...

అభి : అబ్బా నమ్మరా

అమ్మ : నమ్మను

అభి గాడు స్క్రీన్ షాట్ పెట్టాడు...అది చూసి నా గుండె ధడేల్ మని పేలిన శబ్ధం వచ్చింది నాకు...

అభి :

[Image: IMG-20240405-003410.jpg]

అమ్మ నవ్వుతూ ఛీ వెధవా అంది...(అమ్మ నవ్వుతూ అంత కజ్యువల్ గా తీసుకుంటాది అని అస్సలు అనుకోలేదు...నేను ఒడియమ్మ ఎంత నైస్ గా స్కెచ్ వేసాడురా అనుకున్నా మనసులో రగిలిపోతూ)

అభి : మరీ మీరే గా నమ్మను అన్నారు...అందుకే ప్రూఫ్ చూపించా

అమ్మ : తప్పు అయిపోయి అడిగా బాబు....క్షమించు

అభి : హ్మ్మ్ మధ్య లో ఉంది ఆంటీ

అమ్మ : హా సరే రా చూస్కో లే రేపు వెళ్దాం లే

అభి : థాంక్స్ ఆంటీ

అమ్మ  ఒక స్మైల్ ఇచ్చింది కొంటె గా

అభి : ఎమ్ అయ్యింది ఆంటీ

అమ్మ : వెధవా...ఏకంగా స్క్రీన్ షాట్ తీసి పంపాలా...

అభి కూడా కొంటె గా నవ్వి సారీ ఆంటీ ఏదో అల పంపేసాను అని రిప్లై ఇచ్చాడు

అమ్మ : పర్లేదు లే సారి ఎందుకు...మమ్మీ లేరా

అభి : లేరు ఆంటీ

అమ్మ : అందుకే పిచ్చి వేషాలు వేస్తున్నావ్

అభి : మళ్ళా కొంటె గా నవ్వాడు

అమ్మ : సర్లే చూస్కో సినిమా మధ్య లో ఆగి పోయి ఉంటాది...

అభి : హహహ పర్లేదు ఆంటీ చెప్పండీ

అమ్మ : అయినా ఎంత ధైర్యం రా నేను ఏమైనా అంటే...

అభి : అయ్యో మేల్ ప్రెసిడెంట్ గా నేను ఎమ్ చేసినా మీకు చెప్పాలి అని మీరే గా చెప్పారు...అని కొంటె గా నవ్వాడు

అమ్మ ఆ మాటకి పెద్దగా నవ్వేస్తు అహా అల అని ఇలా వచ్చావా బాబు అంది...

అభి గాడు మళ్ళా కొంటె గా స్మైల్ ఇచ్చాడు......

అంతే అమ్మ వి వాడివి నవ్వులు ఉన్నాయి.....

రెండు రోజుల తర్వాత మళ్ళా అమ్మ మెసేజ్ చేసింది....

అమ్మ : హాయ్ రా ఎమ్ చేస్తున్నావు....

అభి : మమ్మీ లేదు ఆంటీ మూవీ చూస్తున్నా అని అన్నాడు....( కొంటె గా స్మైల్ పెట్టీ)

(మొదటి సారి వాడు గోకాడు... ఈసారి అమ్మే గోకించు కోవటానికి రెడీ అయినట్లు మాట్లాడటం స్టార్ట్ చేసింది....)

అమ్మ : అహా...ఎమ్ మూవీ బాబు అని అడిగింది నవ్వుతూ

అభి కూడా నవ్వుతూ మూవీ అంటే అది అని అన్నాడు

అమ్మ : ఓయ్.. ప్రెసిడెంట్ గా నువ్వు ఎమ్ చేసినా నాకు తెలియాలి అని చెప్పానా లేదా...

అభి గాడు ఫుల్ స్మైల్ లు పెట్టాడు

అమ్మ కూడా స్మైల్స్ పెట్టింది

అభి : తెలియాలి అంటారా

అమ్మ : హా అదే గా చెప్తున్నా...

అభి : చూడండి అయితే అని స్క్రీన్ షాట్ పెట్టాడు....

[Image: IMG-20240405-010522.jpg]

అమ్మ అది చూసి కొంటె గా స్మైల్ లు ఇచ్చింది

అభి గాడు కూడా ఫుల్ స్మైల్స్ ఇచ్చాడు....
Like Reply


Messages In This Thread
RE: గాయత్రీ అపార్ట్మెంట్స్ - by Veeeruoriginals - 05-04-2024, 12:06 PM



Users browsing this thread: 19 Guest(s)