05-04-2024, 11:24 AM
(05-04-2024, 10:58 AM)sexyswethaa143 Wrote: అంత మాటనేశారెంటండీ బాబూ, అదేదో కాస్త ఎమోషనల్ అయ్యి రిప్లై ఇచ్చాను ఆ మాత్రానికే అంత కష్టపడి రాస్తున్న కథని వదిలేస్తారా ఏంటి...? పాఠకులు నా కథని ఆదరించటమే కదండీ ఓ రచయిత్రిగా నాకు నిజమైన తృప్తిని కల్గించిది... దయచేసి మిస్ కాకుండా నా థ్రెడ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి... ప్రతీ అప్డేట్లో ఏదొక కొత్త దనం మీకోసం సిద్ధంగా వుండేట్లు ప్రయత్నించేలా మీ సపోర్ట్ అందించండి ప్లీజ్...
కథని వదలటం కాదు మీరిచ్చిన సమాధానం కి సపరేటు అభిమానాన్ని తెలిపాను అంతే మీ రిప్లై మనస్సు వరకు వెళ్లి మనసు అభిమానాన్ని తెలియచేసింది అపార్థం చేసుకోవద్దని మనవి.