05-04-2024, 10:58 AM
(05-04-2024, 10:29 AM)gudavalli Wrote: మీ కథని అభిమానించడం కన్నా సమాధానం ఇంత హార్ట్ టచింగ్ గా ఇవ్వటం గమనించిన ఎవరైనా అభిమనించాల్సిందే మిమ్మల్ని రచయిత గారు.
అంత మాటనేశారెంటండీ బాబూ, అదేదో కాస్త ఎమోషనల్ అయ్యి రిప్లై ఇచ్చాను ఆ మాత్రానికే అంత కష్టపడి రాస్తున్న కథని వదిలేస్తారా ఏంటి...? పాఠకులు నా కథని ఆదరించటమే కదండీ ఓ రచయిత్రిగా నాకు నిజమైన తృప్తిని కల్గించిది... దయచేసి మిస్ కాకుండా నా థ్రెడ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి... ప్రతీ అప్డేట్లో ఏదొక కొత్త దనం మీకోసం సిద్ధంగా వుండేట్లు ప్రయత్నించేలా మీ సపోర్ట్ అందించండి ప్లీజ్...