Thread Rating:
  • 86 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పనిమనిషి పద్మావతి
(05-04-2024, 03:25 AM)meeabhimaani Wrote: Antha busy life lo maakosam intha manchi update ichinandhuku thanks a lot andi.

థాంక్యూ సో మచ్ అండీ...
          ఎంత బాగ వండినా ఏదో వంకలు పెడుతూనే, ఇంట్లోవాళ్ళంతా లోట్టలేసుకుని కడుపునిండా తృప్తిగా తింటుంటేనే ఏదో సాధించినంత గొప్పగా ఫీలయ్యే హౌస్ వైఫ్ నండీ నేను... అలాంటిది యింతమంది పాఠకులు నేరాసే కథని చదివి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఇంకెంత గర్వంగా వుంటుందో ఆలోచించండి... నా ఈ తొలిప్రయత్నంలోనే ఇంతమంది మనసులు రంజింప చేయగల్గుతున్నానన్న తృప్తి వెలకట్టలేనిది, అందుకే ఏదో కొత్తదనంతో మీముందుకు రావాలన్న తాపత్రయం వెంటాడుతుంటోంది ప్రతీ నిమిషం... ప్రతీ లైక్, ప్రతీకామెంట్ నాలో ఏదోతెలియని మధురానుభూతి కల్గిస్తుంటోంది... ఇలా ఓ రహస్య వెబ్ సైట్లో ఓ ముఖం తెలియని శృంగార కథా రచయిత్రిగా కనీసం ఏకొంత మందైనా నాపేరు గుర్తుంచుకుంటే చాలు అనిపిస్తుంటోంది అందుకే ఏదో ఆరాటం...

ఇట్లు,
మీ సెక్సీ స్వీట్
[+] 4 users Like sexyswethaa143's post
Like Reply


Messages In This Thread
RE: పనిమనిషి పద్మావతి - by sexyswethaa143 - 05-04-2024, 10:16 AM



Users browsing this thread: 4 Guest(s)