04-04-2024, 12:03 PM
(03-04-2024, 09:47 PM)Takulsajal Wrote: అదే వీధి చివర ఎదురుచూస్తుంటే ఇంట్లో నుంచి వరసగా రెండు కార్లు బైటికి వచ్చాయి. ముందు కారు చూస్తే రాజు నడుపుతున్నాడు, పక్కనే మణి కూర్చుని ఉన్నాడు. వెనక కారులో గుణ కనిపించాడు, పిడికిలి బిగించింది.
భయం, కోపం, ప్రతీకార వాంఛ,
గతం గుర్తొచ్చి భయం
ద్రోహం గుర్తొచ్చి జరిగిన అన్యాయానికి కోపం
జరుగుతున్నది చూసి ప్రతీకారం తీర్చుకోమని వాంఛ