04-04-2024, 08:15 AM
పాఠకులకు మనవి...
నా, ఈ, మన పనిమనిషి పద్మావతి కథను ఇంతగా ఆదరిస్తూ, కుతూహలంగా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న పాఠకులకు, శృంగార ప్రియులుకు ముందుగా పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను... ఈ మధ్య పిల్లల ఎగ్జామ్స్ హడావిడి ముగియటంతో పాటే సెలవుల మొదలవటం, ఐపీల్ వంటి కారణాలతో పనివత్తిడి మరియు ప్రైవసీ దొరకకపోవటంతో రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వటానికి చాలా ఇబ్బందిగా వుంది... సమ్మర్ హాలిడేస్ అయ్యేవరకూ ఇలాగే కొనసాగవచ్చేమో గానీ నెలకు రెండుకు మించి అప్డేట్స్ ఇచ్చేప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తానని మాటిస్తున్నాను... దయచేసి నాపరిస్థితి అర్థం చేసుకుని సహకరించగలరు...
ఇట్లు మీ
సెక్సీ స్వీట్