03-04-2024, 06:40 PM
(03-04-2024, 02:50 PM)Rambabu 0072 Wrote: హెల్లొ శ్వేత గారు... అప్డేట్ కోసం వేచి వేచి చూస్తున్న అభిమానులకు కళ్ళు కాయలు కాస్తున్నాయి... అంతా బాగానే ఉంది అనుకొని అడుగుతున్నా.. మంచి అప్డేట్స్ త్వరగా ఇవ్వాలని కోరుతూ మీ కథ కి వీరాభిమాని అయినటువంటి రాంబాబు
మీ అభినానికి ధన్యవాదాలు రాంబాబుగారూ... మిమ్మల్ని ఎక్కువగా వైట్ చేయించి నందుకు క్షమించగలరు... పిల్లలకి హాలిడేస్ కదండీ... కథకోసం ప్రైవసీ దొరకటంలేదు... కేవలం నైట్ టైమ్స్ మాత్రమే రాసేసమయం దొరుకుతోంది... అది కూడా చాలా రేర్గా... అందుకే కొంచెం ఇబ్బందవుతోంది... ఈరోజు ఎలాగైనా అప్డేట్ చేస్తాను...