02-04-2024, 03:49 AM
Sorry ఫ్రెండ్స్ ..ఇప్పటి నుండి అప్డేట్ ఎప్పుడు ఏ రోజు ఎంటి ఏ డేట్ కి అని ఇలా ఏం చెప్పను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను ..ఎందుకు అంటే నేను చెప్పిన టైం కి చెప్పిన రోజు అప్డేట్ ఇవ్వడం లేదు మరి చెప్పడం ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా అందుకే ఇప్పటి నుండి చెప్పను......మీకు చెప్పిన రోజు అప్డేట్స్ ఇవ్వని దానికి అందరూ క్షమించ గలరు