01-04-2024, 09:32 PM
(This post was last modified: 01-04-2024, 10:28 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(30-03-2024, 10:16 PM)violetviolent5 Wrote: వినీల గొంతు సవరించుకొని “నాయక్ మరి నీ పిల్లలని చూడాలి అనిపించదా” అని అడగానే నాయక్ కొన్ని క్షణాలు వినీలవైపు చూసి “చూడాలి అని ఉంటుంది మేడం కానీ తాను ఒప్పుకోవట్లేదు. దూరం ఉన్నవాళ్ళని చూడలేకున్నా కనీసం నా కళ్ళ ముందు ఉన్నవాడిని చూడగలుగుతున్న” అని నోరుజారి వెంటనే సర్దుకున్నాడు. వాడి మాటలకి నా తొడపైన ఉన్న వినీల చేయి ఒక్కసారిగా బిగుసుకుంది.
“నాయక్ ఇంకోసారి చెప్తున్నా. వాడు అశోక్ చౌదరి కొడుకు. అర్ధమయిందా” అని హుంకరించింది. వెంటనే అర్ధం అయింది అని నాయక్ తలూపాడు.
ఆల్ఫా... డామినేటింగ్ నేచర్... బాగుంది.
రాజకీయాల మాట ఎలా ఉన్నా మన వినీల కి మాత్రం మూడు బొక్కలు ఆరు మోడ్డలు అన్నట్టు చేయండి violetviolent5 గారు