Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మధుర నగరిలో ....( ఒక ఆంటీ గాథ)
#56
జరిగిన కథ : 
గీ : ఇక్కడ పెట్టు ,ఇక్కడ పెట్టు  , అని బుగ్గలు నుదురు ఆలా చూపిస్తూ కొంగు తీసి లోయలో చూపించింది .....  అది చూసి అతను  ఎం మిస్  అవుతున్నాడో ఒక్క క్షణం ఆగి కిస్ చేసాడు ఆ సౌండ్ అయిపోయిందో లేదో  వెనకాల సర్ అని ఒకరి పిలుపు ,,,,, గీత హస్బెండ్ కి తలా తీసినట్టు ఐంది ,,,ఫోన్ పెట్టేసి అతన్ని  పంపి కాల్ చేసి గీత ఇలాంటివి ఆఫీస్ లో బాగోదు నైట్ మాట్లాడతా అని కట్ చేసాడు .. అతను ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి ఫోన్ చేసే సరికి అతనికి 10:30 ,గీత  లేచి లిఫ్ట్ చేసిన అప్పటికి ఇండియాలో 12 :00 am  మాట్లాడే స్థితి లేదు ,,మగతగా మాట్లాడి పెట్టేసింది ఆలా రోజులు గడుస్తున్నాయి .. 

ప్రస్తుతం : గీత కి అతన్ని అర్థం చేసుకోవడం అలవాటైపోయింది ,

గీత కూడా తన maturity  తో రోజులు గడుపుతుంది వాళ్ళ భర్త వీసా పొడగించుకొని గీతని అడిగాడు నేను ఉండలేకపోతున్నా నువ్వు వచ్చేయ్  అని ,

అవునా మరి ఇక్కడ ప్లాట్ ఎం చేద్దాం అండ్ అక్కడ ఏమైనా కొనాల  ,ఇవ్వే అక్కడకి తిసుకేల్దామా ఇలాంటివి అడుగుతుంటే 

శ్రీమతి గారు ఇప్పుడే అవ్వని వద్దు నాకు ఎందుకో ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టు  సాగడం లేదు నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ,

నెలలలో అనుకున్నది వారం  లో జరిగింది వారం  లో అనుకున్నది  నెలలు పడుతుంది,

మా కంపెనీ వాళ్ళకి అనుమానం  ఎక్కువ అందుకే అన్ని సర్దుకున్నాయ్ అని తెలిసాక మల్లి ఇంకోసారి వద్దువు కానీ ఈ సారి నీ కౌగిలి కోసం రావోయ్ అన్నాడు 

గీతకి వెళ్ళాలి అని ఉన్న బంధువులు ఒక వేళా ఆయన  అన్నట్టే జరిగితే ఎదో ఎదో వాగుతారు  మల్లి పిల్లలు ఇల్లాలు అన్ని వదిలేసి వెళ్లాలంటే మనసు ఒప్పలేదు 

వద్దు అన్ని అయ్యాకే వెళ్దాం లెండి అని ఒకరిని ఒకరు ఒకసారి అతను వద్దులే ఒకసారి ఈమె వద్దులే ఒకసారి అతను  రావే అంటే ఇంకోసారి మరి రానా అంటూ గంట  మాట్లాడుకొని ఇంకా ఇపుడే వద్దు అనుకున్నారు 

-------------------------------------------------

3 నెలలు అవుతుంది 

భర్తతో ముద్దుల వరకే బెడ్ రూమ్ లో ఎంత రసికుడో  బయట అంత హుందా గల వారు ఇద్దరు మొదట్లో గీత ఆలా కాకున్నా చాల భర్తను చూసి నేర్చుకుంది ,ఈ ఎడబాటు మొదటి సారి  ఇద్దరికీ ఆలా అని పెళ్లి కి ముందు కూడా ఎక్కువ కాల్స్ లేవు అసలు వీళ్ళ  జీవితంలో లో ఫోన్ సెక్స్ చాట్ సెక్స్ చాల తక్కువ ,అసలు లేనే లేదని చెప్పాలి, ఎంత హుందా  గా  ఉన్న బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి గీతకి వాళ్ళు రోజు పడే పాట్లు గుర్తొస్తున్నాయి వాటితోనే గడిపేస్తూ నిద్రపోతుంది ,



ఒక రోజు గీత ఫ్రెండ్ ఫోన్ చేసి మల్లి ఒకడు అదో  విదంగ  చూస్తే పెద్ద వార్నింగ్ ఇచ్చా  మల్లి  నా జోలికి రాకుండా కానీ వాడు ఏడుస్తూ కాలేజ్ మధ్యలోనే వేళ్ళాడే అని గీతకి గాబరాగా ఫోన్ లో చెప్పింది 

గీత : నవ్వుతూ ... పిచ్చి వస్తాడు లే రేపు దానికి ఎందుకు అంత భయం ఐన నువ్వు  వార్నింగ్  లు కూడా ఇస్తావా అని హేళన చేసింది 

గీ ఫ్రె : కానీ చెప్ప కాదే అందరు అదోలా చుస్తునారు అని అసలు అందరు కాదె వీడే చూస్తున్నాడు ,ఎందుకో నాకు కూడా వాడు నచ్చుతున్నాడు అసలు వాడు కాలేజ్ కానీ చూడ్డానికి ఆలా ఉండదు,

గీత :ఎం మాట్లాడ్తున్నవే పిచ్చి గాని పట్టిందా 

గీ  ఫ్రె : నిజమే ,వాడు నేను చేసిన పిచ్చి పనులు కూడా ఎవరికైనా చెప్తాడా లేదా ఏదైనా చేస్కుంటాడా అని భయంగా ఉంది ,

గీత్ :అసలు నువ్వేం చేసావే 

గీత ఫ్రెండ్ : ఇంకా సిగ్గు విడిచి చెప్తున వినోద్ (హస్బెండ్ ) కి ఈ మధ్య వర్క్ ఎక్కువ ఐంది అసలు నాకు ఇష్టం లేని కోరికలు నాలో లేపి ఇపుడు చాల బిజీ గ ఉంటున్నాడు , నాకు అది రోజు కావాలనిపిస్తుంది (గీత ఊఁ  కొడుతూ వింటుంది ఆ మాట వచ్చినపుడు అర్థం చేసుకున్న దానిలా కొంచెం గట్టిగా  మరియు దీర్ఘంగా ఊ  కొట్టింది ) ఎందుకో ఈ వెదవ చూపులు మల్లి వాడి చేష్టలు నాకు తెలీకుండానే వాడి పై ఇష్టాన్ని పెంచాయి కానీ ఇప్పటికి గుర్తొచ్చింది నేను చేస్తుంది తప్పు అని అందుకే ఈ రోజు ఏదైతే అది ఐంది అని పాపం సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇస్తా మీ నానికి చెప్తా అని బెదిరించ చెంప పై కొట్టి 

గీత :ఏంటే  నువ్వేనా ఇలా మాట్లాడుతుంది సరే అయిందేదో అయింది వాడి ఫ్రెండ్ కి ఎవరికైనా చెప్పి వాడిని తీస్కొరమ్మను తిస్కోచి  సర్ది చెప్పు మెల్లిగా ,నువ్వు ఆ కాలేజ్ చేంజ్ చెయ్ ముందు ,,లేదా మీ హస్బెండ్ జాబ్ మాన్పిచు నేను వినోద్ తో మాట్లాడాన  మరి అంది 

గీ ఫ్రె : చాల థాంక్స్ గీత ముందు వీడి పీడా వదిలించుకొని మా ఆయనతో మాట్లాడతా కానీ అతను  వినకుంటే నా పరిస్థితి 

గీత :ఎందుకు ఎపుడు నెగటివ్ ముందు మాట్లాడి చూడవే 

గీత ఫ్రె : సరే నేను మల్లి చేస్తా వాడు చచ్చిన చెప్పిన నా చావుకి వస్తుంది అసలే సెన్సిటివ్ పిల్లడు అని ఫోన్ పెట్టేసింది 
ఆలా పెట్టేసే  సరికి గీతకి ఎందుకో రాము వైపు వెళ్ళింది వాడు ఏమైనా చేస్కుంటాడా వాడికి ఎంత మాట్లాడిన ఎపుడు అదే  
  అడిగి ఏడ్చే వాడు అసలు ఎలా ఉన్నాడో  అని ఆలోచిస్తూ టీవీ చూస్తుంటే టీవీ బోర్ అనిపించి పేపర్ చూస్తుంది దాంట్లో లోకల్ న్యూస్ లో  తీవ్ర మనస్తాపం తో 10 వ తరగతి విద్యార్థి మృతి అని ఉంది .. 

(నాలో నచ్చింది పొగడకున్న పర్లేదు నచ్చనిది చెప్తే సరిచేస్కుంటా )

love role play...telugu para role player
[+] 9 users Like Jabbardasth umesh king's post
Like Reply


Messages In This Thread
RE: మధుర నగరిలో ....( ఒక ఆంటీ గాథ) - by Jabbardasth umesh king - 31-03-2024, 05:03 AM



Users browsing this thread: 5 Guest(s)