30-03-2024, 10:54 PM
అవును ఎలా చేప్పాలి కళ్ళు చూస్తే చూపు చాలా షార్ప్ గా ఉంటుంది పెదాలు గీత గీసినట్టుఉంటాయి కోటేరు ముక్కు ఆ మఖం లోనే ఏదో ఒకలాంటి ఆకర్షణ. ఇక కధలో కీ వస్తే...
నలుగురు అన్నలు ఒక చెల్లి నాన్న mro గా చేసి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు కొడుకుల పెళ్లిళ్లు చేసేసాడు నలుగురు వదినలు వాళ్ళ పిల్లలతో ఇల్లంతా సందడి గా ఉండేది అందరు బాగా ఎటిల్ అయ్యారు అప్పుడు సుధ డిగ్రీ చేస్తుంది తండ్రి చనిపోయారు అందరు అన్నలు తమ స్వార్ధం చూసుకొన్నారు ఎవర్ని ఏమి అనలేని పరిస్థితి. అమ్మకి పెన్షన్ వస్తుంది గా మీరు ముగ్గురు బాగానే ఉండొచ్చు అని వదినలు వదిలేసి వెళ్లారు ఇంటి పరిస్థితి చాలా కష్టం గా ఉండేది. అన్నలందరు వేరే వేరే ఊళ్ల లో settle అయ్యారు నేను న చెల్లి అమ్మ ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటు జీవితం సాగిస్తున్నారు. సుధ డిగ్రీ ఐయ్యింది చిన్నది ఇంటర్ అయ్యింది. తను మంచిగా చదువుతూ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించి ఉన్నా ఊరులోనే చదువు కొనసాగించింది అన్నట్టు చెప్పలేదు తన పేరు దీప్తి అందరు దీపు అని పిలుస్తాము. నాకు డిగ్రీ అయ్యాక నేను విశాపట్నం లో యూనివర్సిటీ లో సీటు సంపాదించం పీజీ కీ చాలా కష్టం మీద అమ్మని ఒప్పించి నేను వైజాగ్ వెళ్ళిపోయా.మూడు రోజులు సెలవలు వస్తే ఇంటికి వెళ్లిపోయేదాన్ని. అక్కడ హాస్టల్లో ఉంటు chesa లుగు నెలలు పూర్తి చేశా. ఇంకా రెండు ఇల్లు గడపాలి ఇక్కడ ఇంత ఫీజులు కష్టంగా ఉంది అమ్మకి కష్టం అవుతుందని నాతో పాటు చదివే పద్మని అడిగా ఇద్దరం బయట రూమ్ తీసుకొని ఉందామా అని. తనుకూడా సరే అంది తెలిసిన వాళ్ళ ఇంటిపైన పెంట్హౌస్ లోకి షిఫ్ట్ అయిపోయి ఖర్చులు తగ్గించు కుంటూ చదువుకుంటున్నాం. మనసంతా చదువు బాధ్యతలు చెల్లి చదువు అంటూ జాగర్తగా పొదుపుగా ఉంటు ఒక సంవత్సరం పూర్తి చేశా. మొదటి సంవత్సరం అయ్యాక ఒక అయిదు రోజులు అమ్మతో చెల్లి తో గడిపి మళ్ళీ వైజాగ్ బయలు దేరా. పద్మ కూడా నేను రెండురోజుల్లో వస్తానే అంది ఓకే అని రూమ్ కీ వెళ్ళాను. పద్మ లేకుండా ఎప్పుడు ఒక్కతినే రూమ్ లేను. తొందరగారావే ఒక్కతినే ఉండాలి వస్తాలే owner భార్య ఉందిగా భయపడకు అంటూ పద్మ ధైర్యం చెప్పేది. సార అంటూ రూమ్ కి చేరాను. మా penthouse గురించి కొంచెం చేప్పాలి కింద ఒక family ఉంటారు. అయన lIC లో చేస్తాడు తన భార్య ఇందిర ఒక కొడుకు 6th క్లాసు చదువుతున్నాడు ఇందిర వాళ్ళ మామగారు ఉంటారు. నేను ఆరుగంటలకి రూమ్ కివెల్లి స్నానం చేసి టీ పెట్టి మొహం కడుక్కుని నైటీ వేసి టీ కప్ లో పోసి బాల్కనీ లో కూర్చొని టీ తాగుతూ అమ్మకి ఫోన్ చేశా. అమ్మ చేరాను జాగ్రత్త బాగా చదువుకో అన్నయ్య ఫోన్ చేసాడు అదంరు బాగున్నారు నువ్వు జాగర్తగా వుండు అంటూ కొంచెం తన భయం చెప్తూ లెక్చర్ ఇచ్చింది. సరే సరే అంటూ ఫోన్ పెట్టేసి కాస్త అలసటగా కళ్ళు మూసుకున్న.
ఏంటి ఎప్పుడొచ్చావు అంటూ ఇందిర గారు వచ్చారు. తనని చూస్తే చాలా ఉషారుగా ఉంటుంది చాలా కలుపుగోలు మనిషి ఎప్పుడు చీరలోనే ఉంటుంది. ఇప్పుడే వచ్చాను ఆంటీ టీ తాగుతార అంటూ లోపాలకి వెళ్లి తనై టీ పెట్టాను ఏంటి పద్మ రాలేదా ఎప్పుడొస్తుందుట ఎల్లుండి వస్తానది emo సుధ మీరు రూమ్ లోకి వచ్చాక నాకు కొంచెం కబుర్లు చేప్పోకోడానికి బాగుంది ఇద్దరు చాలా పద్దతిగా ఉంటారు మా మామ గారు కూడా మీకు మంచి మార్కులు వేశారు అని కాస్త పిచ్చా పాటి మాట్లాడుకుని రాత్రికి కిందకి రా నేను పూరీలు వేస్తున్న ఒక్కదానివేగా అక్కడే తిందువు అంటూ పిలిచింది. సరే ఆంటీ అన్న తను కిందకి వెళ్ళింది నేను స్నానానికి వెళ్ళాను....