Thread Rating:
  • 14 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వయసులో తప్పులు
#95
వెన్నెల రాత్రి.. ఆరుబయట .. ఎదురుగ దేవకన్య లాంటి అమ్మాయి, ముందు సురాపానం.. ఇంతకంటే ఒక మగాడికి ఎం

కావాలి..!! 

అసలు ఎం జరుగుతుంది అని అర్థం అవ్వక అయోమయం గా తననే చూస్తున్న.. వాళ్ళ అమ్మ, నాన్న వస్తే ఏంటి పరిస్థితి..  గందరగోళంగా ఉంది నా పరిస్థితి
చెర్రీ: చూసింది చాల్లే బావ.. ముందు తాగు.. అని తనే ఒక పెగ్గు కలిపి, సోడా వాటర్ మిక్స్ చేసి.. నా ముందర పెట్టింది. 
అంత పర్ఫెక్ట్ గా పెగ్గు కలపడం చూడగానే షాక్ అయ్యా. 
చెర్రీ: ఏంటి ఆలా బిగుసుకుపోయావ్.. నార్మల్ గా ఉండు.. ముందు ఒక సిప్ వెయ్, సెట్ అవుతావ్ 
కిరణ్: నిజమే, ఇన్ని షొక్ల నుంచి బయటపడాలి అంటే ఒక పెగ్గు పడాల్సిందే.. అని గ్లాస్ ని తీసుకొని ఒక్క క్షణం లో మొత్తం తాగేసా.. పొర పోయింది.. 
చెర్రీ ఒక్కసారిగా లేచి నా దగ్గరకు వచ్చి.. నుదిటిపైనా తడుతూ.. 
చెర్రీ: అంత ఆత్రం ఎందుకు బావ. మెల్లిగా తాగు. నైట్ అంత తాగు ఎం కాదు. అమ్మ వాళ్ళు ఊరికి వెళ్లారు.. ఎవరో చనిపోయారు అని. రేపటికి గాని రారు. అలాగే అమ్మ చెపింది నిన్ను తోడుగా పడుకోడానికి పిలవమని. నువ్ కంగారు పడకు , మెల్లిగా ఆస్వాదించు

Aa మాటలకి ఎందుకో మనసు కుదుటపడింది. నేను నార్మల్ అవ్వగానే చెర్రీ వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది. తాను మజా గ్లాస్ లో పోసుకొని తాగుతుంది. 
అన్ని షాక్లు తిన్నాక నా గొంతు పెగలట్లేదు. కానీ రాజు గారు రేపటివరకు రారు అనగానే ఎందుకో ధైర్యం వచ్చింది. మెల్లిగా నా బాడీ కూడా నార్మల్ అవడం మొదలయింది. 

సరే, ఇంకో పెగ్గు కలుపుకుందాం అని బాటిల్ వైపు చూసా. ఆలా చూశానో లేదో.. చెర్రీ బాటిల్ ని లాక్కొని వొళ్ళో పెట్టుకుంది.. నేను ఆశ్చర్యంగా తనని చూసా.. 

చెర్రీ: ఇప్పుడే గా గటగటా ఒక పెగ్గు లాగించావ్.. కొద్దీ సేపు ఆగు. ఈలోపు ఆ చికెన్ తిను.. 
కిరణ్: సరే అన్నట్లు తల ఊపి మెల్లిగా చికెన్ తినడం మొదలుపెట్టా. 
చెర్రీ: ఏంటి అంత కొత్తగా ఉందా!! 
కిరణ్: అప్పటికే మందు ఎఫెక్ట్ మొదలయింది.. దాని వల్ల నోరు మొదటి సారి తెరుచుకుంది.. మరి అవ్వరా ? నీ పాటికి నువ్ మొగుడు అంటావ్, వంశం అంటావ్, బావ అంటావ్.. అసలు గ్యాప్ ఇస్తే గా!! పైగా సెంట్ కొట్టి, చైన్ వేసి మరి అమ్మాయి దగ్గరకి పంపించావ్.. అసలు ఎవరికైనా మైండ్ పనిచేస్తుందా ఒక పూట లో ఇన్ని షాక్ లు ఇస్తే!!? అని గడగడా నా మనసులో ఉన్నదీ అంత వాగేశా.. 
చెర్రీ: నేను ఆలా అవస్థలు పడుతూ అడిగే సరికి నవ్వేసింది 
కిరణ్: అదిగో, మల్లి ఈ నవ్వు ఒకటి.. అది చూస్తే నాకు మాట రాదూ ఇక 
చెర్రీ: అబ్బహ్, దిష్టి పెట్టకు బావ అని మళ్ళీ నవ్వింది. 
కిరణ్: ఓయ్.. చేసింది చాలు, సిగ్గు పడింది చాలు. విషయం ఏంటి చెప్పు.. ఎందుకు మొగుడు అంటున్నావ్, బావ అంటున్నావ్.. అసలు నేను నిన్ను ఎప్పుడు ఆలా చూడలేదు. 
చెర్రీ: తెలుసు.. నువ్ ఎప్పుడు ఆలా చూడలేదు.. అందుకే నచ్చావ్ నాకు 
కిరణ్: చూడకపోతే నచ్చడం ఏంటే!! 
చెర్రీ: అది అంతే లే, అసలు విషయం ఏంటి అంటే , మా వంశం లో ఆడవాళ్ళూ, తమ మొగుళ్ళని వాళ్లే ఎంచుకుంటారు. ఆలా అని ఎవర్ని పడితే వాళ్ళని ఎంచుకోరు. దానికి కొన్ని షరతులు ఉంటాయి.. ఈ షరతులు ఇప్పటివి కాదు.. మా వంశ పరపర్యం గా వస్తున్నాయి.. నాలుగు వందల ఏళ్ళ నుంచి మా వంశం లో ఆడవాళ్ళూ ఇలానే ఎంచుకుంటున్నారు మొగుళ్ళని..   ఆ షరతులతో నెగ్గితేనే ఎంచుకుంటారు. అందులో మొదటిది, అతి ముఖ్యమైనది.. మమ్మల్ని కామంతో చూడకూడదూ.. అందులో నువ్ నూరు శాతం తో పాస్ అయ్యావ్.. 
కిరణ్: అహ్హ్!! కొద్దీ సేపు మౌనంగా ఆలోచించ. తను చెప్పింది నిజమే. నేను ఎప్పుడు తనని ఆలా చూడలేదు. ఏదో డౌట్స్ చెప్పడం, ఇక నా పని నేను చేసుకోవడం అంతే. అంతకు మించి వేరే ఆలోచన తన పక్కన ఉన్నపుడు కలగలేదు. 
చెర్రీ: ఏంటి ఆలోచిస్తున్నావు.. నువ్ ఎప్పుడు నన్ను ఆలా చూడలేదు లే. ఐన ఏ మొగాడు ఎలా చూస్తున్నాడో మాకు యిట్టె తెలిసిపోతుంది.. అని ఇంకో పెగ్గు కలిపింది. 
కిరణ్: ఆమ్మో.. ఇన్ని రోజులు ఇది చిన్న పిల్ల అనుకున్న .. ఇది మహా కంచులా ఉంది.. 
చెర్రీ: అవును.. నేను పెద్ద కంచునే.. అని నవ్వింది.. 
కిరణ్: నేను మనసులో అనుకుంది.. నువ్ ఎలా.. అని ఆలోచనలో పడిపోయా.. ఆమ్మో దేనికి శక్తులేమైనా ఉన్నాయా .. అని మళ్ళీ తన వంక చూసా!! 
చెర్రీ: కంగారు పడకు.. నాకేం శక్తులు లేవు..  నీ మొఖం కదలికల్ని బట్టి గెస్ చేశా.. అంతే 
కిరణ్: మళ్ళీ ఎలా కనిపెట్టావ్ 
చెర్రీ: చెప్పాగా, నీ ఆలోచనలు అంతా నీ మొఖం లో కనిపిస్తున్నాయి.. అని నవ్వుతు మాజా బాటిల్ తో గ్లాస్ నింపుకొని ఆలా చైర్ కి అనుకోని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది.. ఆలా వేసుకుంటున్నపుడు తన తొడలు కనిపించాయి.. ఎంత తెల్లగా ఉన్నాయో .. చూడగానే వొళ్ళంతా వేడెక్కింది.. ఐన నన్ను నేను సముదాయించుకొని ప్రశ్నలు అడగడం
మొదలు పెట్ట. 
కిరణ్: మరి మిగతా షరతులు అని తన కళ్లలోకి చూస్తూ గ్లాస్ తీసుకున్న. తీసుకొని, మెల్లిగా దించకుండా సిప్ చేస్తూ తాగుతున్న. 
చెర్రీ: అబ్బహ్, ఆలా కాదు బావ.. ఎందుకు అంత ఆత్రం గా తాగుతావ్.. ఉండు నేను తాగిస్తా అని వచ్చి నా ముందు వొంగి గ్లాస్ తీసుకొని మెల్లిగా కొంచెం నా నోట్లోకి వెళ్లే వరకు వొంచి.. తీసేసింది. 
కిరణ్: నేను ఆ కొంచెం సిప్ చేస్తూ తన వైపు చూసా.. మందు మత్తు కంటే తన శరీర సుగంధపు వాసనకే నాకు మత్తు ఎక్కుతుంది.. 
చెర్రీ: ఎలా పడితే అల తాగకు.. అని గ్లాస్ నా చేతికి ఇచ్చి తను వెళ్లి చైర్ లో కూర్చుంది.. 
కిరణ్: నేను మల్లి అడిగా.. మిగిలిన షరతులు ఏంటి.. ఎన్ని ఉన్నాయి అని.. 
చెర్రీ: నీకు అన్నిటికి తొందరే బావ.. అన్ని ఒకే రోజు చెప్తే ఇంకా థ్రిల్ యెడ ఉంది.. !! అని నవ్వింది.. 
కిరణ్: అమ్మని.. మాములు కంచు కాదు ఇది అనుకోని, ఈసారి పైకి కనిపించకుండా నవ్వుతు చూసా. 
చెర్రీ: బాగా తిట్టుకుంటున్నావా?? 
కిరణ్: ఆలా ఎం లేదు.. ఏంటో ఈరోజు అసలు.. అన్ని సడన్ సడన్ గా అయిపోతున్నాయి.. 
చెర్రీ: అందుకే ఆత్రం తగ్గించుకో.. 
కిరణ్: అలాగే మేడం
చెర్రీ: మల్లి నవ్వుతు మాజా తాగుతుంది.. 
కిరణ్: అయితే నువ్ ఫిక్స్ ఐపోయావా నేనే నీ మొగుడ్ని అని? 
చెర్రీ: హా .. దానిలో ఇసుమంత కూడా మార్పు ఉండదు.. 
కిరణ్: మరి నాకు నచ్చక, నేను చేసుకోను అంటే 
చెర్రీ: అహ్హ్!! నా కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా రా నీకు!! 
కిరణ్: ఏయ్ !! ఏంటే రా అంటున్నావ్?? 
చెర్రీ: ఉమ్మ్.. సారీ బావ .. ఏదో ఫ్లో లో వచ్చింది.. అని నాలుక కోరుకుంది.. 
కిరణ్: ఆ లేత గులాబీ పెదాల మధ్యన ఎర్రటి నాలుక ని చూడగానే మనసు లో గుచ్చుకున్నట్లు అయింది.. సర్లే అని మందు తాగుతూ, చికెన్ తింటున్న.. 
చెర్రీ: ఇంతకీ ఇప్పుడు కరాటే టౌర్నమెంట్స్ కి పోతున్నావా బావ? 
కిరణ్: నాకు కరాటే వచ్చు అని నీకెలా తెలుసు?? 
చెర్రీ: ఆలా తెలుస్తుంటాయి మరి.. రాజ వశం కదా.. మా వేగులు అన్ని వేళల నిన్ను ఒక కంట కనిపెట్టుకొని ఉంటారు అని సీరియస్ గా చూసింది.. 
కిరణ్: నాకు చెమట పట్టింది సడన్ గా తను ఆలా సీరియస్ అయ్యే సరికి.. పైగా వేగులు, వంశం అంటుంది.. ఏంది ఇది అని అనుకుంటున్నా నాలో నేను 
చెర్రీ: నా మొహం చూడగానే, చెర్రీ పొట్ట పట్టుకొని మరీ నవ్వుతుంది.. ఆపకుండా నవ్వుతోంది.. 
కిరణ్: ఓసిని ఇదంతా జోక్ ఆహ్ అనుకున్న.. నేను అంత ఎర్రి పుష్పం లా ఎలా ఆలోచించ అని నాలో నాకే నవ్వొచ్చింది.. నేను చెర్రీ తో పాటు నవ్వాను. 
ఆలా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ .. సమయాన్ని మర్చిపోయి ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటూ.. తెలీకుండానే నేను క్వార్టర్ తాగేసా.. తను కూడా మాజా బాటిల్ అయిపోగానే.. 
చెర్రీ: అయ్యో.. అసలు టైం ఏయ్ చూడలేదు మనం.. అప్పుడే పదకొండు దాటింది.. పద భోజనం చేద్దాం.. అని టేబుల్ పైన ఉన్నవి అంత తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది.. 

ఆలా తను వెళ్తుంటే మొదటి సారి తన బ్యాక్ ని చూసా .. మరీ పెద్దది కాదు.. ఆలా అని మరీ చిన్నది కాదు.. అజంతా శిల్పం లా , ఎక్కడ ఎలా ఉండాలో ఆలా ఉంది.. ఆలా తనని చూడగానే నాకు కింద చలనం మొదలయింది.. నేను వశీకరణ అయ్యిన వాడిలా తన వెనకే చూసుకుంటూ వెళ్ళిపోయా.. ఆలా తను కిచెన్ లోకి వెళ్ళగానే .. నేను తనతో పాటి లోపాలకి వెళ్లి తన వెనక నిలబడ్డ.. ఇద్దరికీ సెంటీమీటర్ ఏయ్ దూరం.. ఆలా నేను దగ్గరకి రాగానే తను కదలకుండా నిలబడింది.. 

నేను నా గడ్డాన్ని తన భుజాల పైన వేసా. తాను మెల్లిగా నా మీదకు వాలి, మా మధ్యన ఉన్న ఆ కొంచెం దూరాన్ని కూడా దూరం చేసేసింది.. 

తన జుట్టు నుంచి.. తెలియని వింత సువాసన.. అది ఏంటో తెలుసుకిదానికి నేను తన జుట్టు దగ్గర మొహం అటు ఇటు తిప్పుతూ వాసనా చూస్తున.. మందు కంటే ఎక్కువ మత్తు ఎక్కిస్తుంది ఆ వాసనా.. ఆలా తన మెడ ఒంపుల్లో నా తలని కదుపుతూ వాసనా చూస్తున్న.. 
చెర్రీ: మెల్లిగా నా చెంపల పైన చెయ్యి వేసి.. బాగుందా వాసన?
కిరణ్: హా!! ఏంటి ఆ పెర్ఫ్యూమ్? అని తన మేడలో ముద్దు పెట్ట.. 
చెర్రీ: ఉమ్మ్.. అని కింది పెదవిని మునిపంటితో పట్టుకొని.. అది హెయిర్ స్ప్రే.. బాడీ పెర్ఫ్యూమ్ లాగా.. హెయిర్ కి.. 
కిరణ్: ఆలా తను చెప్పగానే, కింద ఉన్న మా వాడు లేచి తనని నాకు దూరంగ నెడుతున్నాడు.. ఆలా కాదు అని, మా వాడిని తన కింద ఉన్న మెత్తటి కొండల మధ్యన ఇరికించి.. తన నడుము చుట్టూ రెండు చేతులు వేసి మా వాడిని ఆ రెండు కొండల మధ్య ఉన్న లోయలోని లోతుల్ని చూపించడానికి దూర్చ.. 
చెర్రీ: అమ్మ.. ఉమ్మ్ ..  బావ ఏదేదో చేసేస్తున్నావ్ రా.. 
కిరణ్: చేయొద్ద? 
చెర్రీ: ఉమ్మ్.. ఆలా కాదు కన్నా.. నేను ఇంకా చిన్న పిల్లని.. ఏదంటే అది చేసేస్తే ఎలా చెప్పు.. 
కిరణ్: నేను ఉన్న గా.. ఎం కాకుండా చేస్తా లే, అని నా మొడ్డని తన పిర్రల మధ్యన ఉంచి, చేరేహి పాత్రుకొని తన లేత నిలువు పెదాలపైన రుద్దుతున్న.. 
చెర్రీ: నువ్ ఉన్న అనే నా భయం కూడా .. చూడు అడగకుండానే ఎక్కడెక్కడో చేతులు, ఇంకేవో తాకిస్తున్నావ్.. సిగ్గు లేదు.. 
కిరణ్: లేదు .. అని వెనకనుంచి నా తలని కొంచెం ముందుకి తీసుకొచ్చి, తన తలని సైడ్ కి అని మెల్లిగా తన పేదల పైన ముద్దు పెట్ట.. 
చెర్రీ: ఉమ్మ్.. అని ఒక పది సెకండ్లు ముద్దు పెట్టి, వెంటనే నన్ను వెనక్కి తోసి నా వైపుకు తిరిగింది.. 
కిరణ్: నేను మల్లి తనని ఆక్రమించుకుంటూ.. తన నడుము చుట్టూ చేతులు వేసి, తన పిర్రల్ని నా చేతులతో పట్టుకొని మెల్లిగా పిసుకుతూ , నా మొడ్డని తన మధన ద్వారానికి ప్యాంటు పైనుంచే రాపాడిస్తున్న.. 
చెర్రీ: ఉమ్మ్.. బావ .. వద్దు రా .. నా కన్నా కదా అర్థం చేసుకో .. 
కిరణ్: నాకు అర్థం అవుతుంది రా .. కానీ కింద ఉన్న వాడికి అర్థం అవ్వట్లేదు.. అని మొడ్డని ఇంకా గట్టిగ తన పూపెదాల పైన 
రుద్ద.. 
చెర్రీ: నా కళ్ళలోకి చూస్తూ , బంగారం నేను నే దాన్ని.. ఎక్కడికి పోను.. ఉమ్మ్ .. సరే నా .. చెప్పేది విను రా.. వద్దు ఇప్పుడు.. అని మెల్లిగా నా గుండెల మీద చెయ్యి పెట్టి సైడ్ కి జరిగి నా మొడ్డ కి తగలకుండా నా మీద తల వాల్చి హాగ్ చేసుకుంది.. 
కిరణ్: తను ఆలా పక్కకి జరగగానే, నా మొడ్డ బయటకు వచ్చేసింది తన పుకు దగ్గర నుంచి. కానీ తను ఆలా నన్ను హాగ్ చేసుకోగానే , నా రోమాలు తెలియకుండానే నిక్కబొడుచుకున్నాయి.. ఎందుకో తనని వదల బుద్ధి కాలేదు.. మనసంతా ఆనందం తో నిండిపోయింది.. బహుశా అదే ప్రేమ ఏమో.. ఇన్ని రోజులు కేవలం కామం తో నే అందరిని తాకిన నేను, మొదటి సారి చెర్రీ ని ఆలా పట్టుకోగానే.. మనసంతా హాయిగా అనిపించింది. ఆలా ఎంతసేపు ఉన్నామో కూడా తెలీదు.. కొద్దిసేపటికి చెర్రీ నన్నువదిలి పక్కకి నిలబడింది.. 
చెర్రీ: థాంక్స్ బావ .. 
కిరణ్: ఎందుకు ?
చెర్రీ: వద్దు అనగానే ఆగిపోయావ్ గా .. అందుకు అని మెల్లిగా నా పెదాలపైన ముద్దు పెట్టి .. వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో పో నేను వచ్చి భోజనం వడ్డిస్తా.. 

ఎం మంత్రం వేసిందో ఏమో.. మారు మాట్లాడకుండా వెళ్లి కూర్చున్న.. తను మెల్లిగా నవ్వడం వినిపించింది.. అప్రయత్నంగా నాకు నవ్వొచ్చింది.. 
ఆలా కొద్దిసేపు కూర్చోగానే, చెర్రీ అన్ని తీసుకొని పెట్టి.. నా ప్లేట్ లో వడ్డించింది.. 
తను ప్లేట్ తెచ్చుకోలేదు.. 
కిరణ్: నువ్ ఎందుకు తెచ్చుకోలేదు.. 
చెర్రీ: మొగుడు తిన్నాకనే, తినాలి మేము .. 
కిరణ్: ఆహా.. ఇంకా పెళ్లి కాలేదు గా.. అయ్యాక పాతిధువు లే కానీ .. ఇలా రా అని చెయ్యి పట్టుకొని మీదకు లాక్కున్న.. 
తను వచ్చి నా వొళ్ళో కూర్చుంది.. 
చెర్రీ: బావ ఎం చేస్తున్నావ్.. 
కిరణ్: కలిసి తిందాం .. 
చెర్రీ: బావ 
కిరణ్: ఉమ్మ్ అని ఒక ముద్ద తనకి తినిపించి, నేను తిన్న.. 

ఆలా అపుడపుడు గిచ్చుకుంటూ.. గిల్లుకుంటూ గంట సేపు పట్టింది ఐపోడానికి.. తిన్నాక నేను అయోమయం గా తన వైపే చూస్తున్నా. 
చెర్రీ: ఏంటి ఆలా చూస్తున్నావ్? 
కిరణ్: ఎక్కడ పాడుకోవాలి అని 
చెర్రీ: నువ్ ఆ రూమ్ లో పడుకో, నేను ఈ రూమ్ లో పడుకుంటా.. 
కిరణ్: చెర్రీ, నీతో కలిసి పడుకోవాలని ఉంది రా 
చెర్రీ: ఆమ్మో, ఎం వద్దు.. నువ్ నా పక్కన పడుకుంటే గమ్మున ఉండవ్.. 
కిరణ్: ఉంటా చెర్రీ, ప్రామిస్. 
చెర్రీ: నిజంగా ఉంటావా? 
కిరణ్: హా చెర్రీ 
చెర్రీ: సరే అయితే , రా అని తన గదిలోకి ఆహ్వానించింది.. 
ఇట్లు మీ 
భార్గవి రెడ్డి 


సింధు - మీ పక్కింటి అమ్మాయి || వయసులో తప్పులు

Fictional story.. not intended to hurt any one’s feelings. Any resemblance is pure coincidence.
Like Reply


Messages In This Thread
RE: వయసులో తప్పులు - by bhargavi reddy - 28-03-2024, 04:57 PM



Users browsing this thread: 5 Guest(s)