28-03-2024, 04:12 AM
మిత్రులారా,
పెళ్ళికోసం సోభనం 12 వ భాగాన్ని జూన్ 23, 2023 నాడు ప్రచురించాను.
https://xossipy.com/thread-23167-page-26.html
తరువాత చాలా కాలం వరకూ పూర్తిగా కామదేవత కథ మీద శ్రద్ద పెట్టడం వలన ఈ కథకి అప్డేట్స్ ఆగిపోయాయి..
అభిమానులు ఎప్పటినించో అప్డేట్ ఇవ్వమని పదే పదే అడుగుతున్నారు.
నిజానికి 12వ భాగం ప్రచురించాక ఈ కథని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో నేను అనుకోకపోవడం వలన పెళ్ళికోసం సోభనం 13వ భాగం రాయడం మొదలుపెట్టలేదు..
కానీ గత వారం కామదేవత కథను నా బుర్రలోనించి తీసేసి ఈ పెళ్ళికోసం సోభనం మీద శ్రద్ద పెట్టడంతో ఈ కథని ఎలా ముందుకి నడిపించాలో ఆలోచన తట్టింది..
అందువల్ల్ కొద్దిరోజులు కామదేవత కథ రాయడం ఆపి.. ఓ 3 -4 భాగాలు ఈ పెళ్ళికోసం సోభనం కథ మీద శ్రద్ద పెట్టాలని నిర్ణయించుకోవడమే కాకుండా ఇప్పటికి ఈ పెళ్ళికోసం సోభనం 13వ భాగాన్ని ఓ 6 పేజీల వరకూ రాయడం కూడా పూర్తి అయ్యింది.
మరొక్క ఒకటి లేక రెండు వారాల్లో ఈ పెళ్ళికోసం సోభనం కథ 13వ భాగాన్ని ప్రచురించగలను అని తెలియచెయ్యడానికి సంతోషిస్తున్నాను..
మీ
గుడ్ మెమొరీస్

* నేనురాసిన మిగతా కధలు *