26-03-2024, 06:35 PM
అనుపమ చాలా సంవత్సరాల క్రితం ఒక సారి టౌన్ కి వెళ్ళినపుడు రేప్ కి గురి అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న నర్సింహ అనుపమతో మాట్లాడడం మానేస్తాడు. ఆమె భర్తతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తుంది. కాని నర్సింహ తాగుడుకి అలవాటు పడతాడు. ఏ రోజు అయితే శ్రీరామ్ వదిలేసాడో, ఆ రోజే నర్సింహ పట్టుకుంటాడు. కారణం చెప్పడు, బాధ పడుతూ ఉంటాడు.
నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రేయ అత్త వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రేయ అత్త వచ్చేస్తుంది.