26-03-2024, 02:51 PM
చూడటానికి చాలా పాత కట్టడమే అయినప్పటికీ సుమారు రెండు అడుగులు వెడల్పు ఉన్న గోడలతో చాలా పటిష్టంగానే ఉంది. ఇక్కడ ఉండటానికి పెద్ద అభ్యంతరకరమైన ప్రదేశం అయితే కాదని అనిపించింది. తిరిగి లోపలికి వచ్చి ఆ కర్టెన్లు ఉన్న రూమ్ కి తీసుకుని వెళ్లి చూపిస్తూ, ఇది బెడ్ రూమ్ కాకపోతే తలుపులు లేవు ఇక్కడ కూడా మీరు ఇబ్బంది పడతారేమో? అని అన్నారు. .... బెడ్ రూమ్ కొంచెం విశాలంగా ఉండి ఒక పెద్ద కిటికీ దానికి కూడా తలుపులు లేకుండా జాలి ఫిక్స్ చేయబడి ఉంది. మరోపక్క టేకు చెక్కతో నిర్మించిన పాతకాలపు వార్డ్ రోబ్ మరియు '' కల్చర్ లో ఆడవారు బట్టలు మార్చుకోవడానికి ఉండే నాలుగు పలకల వుడెన్ క్రాఫ్ట్ ఉన్నాయి. మేము అంతా చూసి బయటికి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుని, ఉండేది మేము ఇద్దరమే కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే అప్పుడప్పుడు మా డ్రైవర్ వచ్చి ఉండి వెళుతుంటాడు అని చెప్పాను.
నో ప్రాబ్లం,,, మీరు హ్యాపీగా ఉండొచ్చు అదిగో కిచెన్ లో అన్ని సామాన్లు ఉన్నాయి మీరు ఏమి తెచ్చుకోవలసిన అవసరం కూడా ఉండదు. బెడ్ రూమ్లో బెడ్, ఇంకా ఈ ఫర్నిచర్ అంతా హ్యాపీగా వాడుకోవచ్చు. మరి నేను ఎప్పుడు వెళ్తానో ఇప్పుడే చెప్పలేను. నా ప్రయాణం కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు సమాచారం అందిస్తాను. బహుశా మరో రెండు నెలలు పట్టొచ్చు అనుకుంటున్నాను అని అన్నారు. .... థాంక్యూ సో మచ్ నవాబుగారు. ఈ గెస్ట్ హౌస్ మాకు ఇచ్చి కొంచెం రిలీఫ్ కలిగించినందుకు చాలా థాంక్స్. దీనికి మేము రెంట్ ఎంత పే చెయ్యాలో చెబితే మీకు ముందుగానే పే చేసేస్తాను అని అన్నాను. .... నో నో నో నో,,, రెంటు అది ఏమీ అవసరం లేదు. మీరు ఇక్కడ కంపెనీ కట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన అతిథులు మీకోసం ఈమాత్రం చేయలేమా ఏంటి? నేను ఎలాగూ ఉండను కాబట్టి మీరు దీన్ని మీ సొంత ఇంటిలా వాడుకోవచ్చు అని నవ్వుతూ అన్నారు.
థాంక్స్ నవాబు గారు అంతా మీ మంచితనం. సో మీరు ఫ్యామిలీతో కలిసి ఉండడానికి వెళ్లే సమయం తొందరగా రావాలని కోరుకుంటున్నాము అని నవ్వుతూ అన్నాను. .... ఆయన కూడా నవ్వుతూ, నిజానికి నాకు అక్కడికి వెళ్లాలని లేదు బేటా కాకపోతే వాళ్లు మరీ మరీ అడగడంతో కాదనలేక ఒప్పుకున్నాను. ఒక్కడినే ఉన్నా నాకు ఇక్కడే బాగుంటుంది. నా బేగంతో ఇక్కడే సంతోషంగా గడిపాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఇక్కడే గడుపుతున్నాను. అవునూ ఇంతకీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? అని అడిగారు. .... ముందు నేను ఒక్కడినే రావడంతో కొద్ది రోజులు హోటల్లో ఉన్నాను ఇప్పుడు కంపెనీలో ఒక బంకర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నాను. రెండు రోజుల క్రితమే నా వైఫ్ కూడా వచ్చింది. ఈ నెల రోజుల నుంచి ఇంటి కోసం చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడ కుదరలేదు. అక్కడ ఏదో ఒక బస్తి ఉందని విన్నాను కానీ అక్కడ ఉండడానికి ఏమీ దొరకదు అని కొంతమంది వర్కర్ల ద్వారా తెలిసింది చివరికి ఇలా మీ దగ్గరకి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేవరకు ఇక హోటల్ లో ఉండటం తప్ప వేరే మార్గం కనబడటం లేదు అని అన్నాను.
హోటల్ అంటే ఆ హైవే మీద ఉంది అదేనా? అని అడిగి నేను అవుననడంతో, అయ్యో బేటీని అలా హోటల్లో ఉంచడం మంచిది కాదు బేటా. నువ్వు అన్నట్టు ఆ బకరా బజార్లో ఇల్లు దొరకడం కూడా కష్టమే. అదంతా ''లు నివసించే ఒక పాత బస్తి అక్కడ సరైన ఇల్లు ఏమీ ఉండవు. అక్కడ అంతా మీట్ మార్కెట్ బిజినెస్ నడుస్తుంది. గొర్రెలు మేకల పెంపకం వాటి ఎగుమతి జరుగుతూ ఉంటుంది. ఈ బిజినెస్ నడిపే వాళ్ళు మాత్రం కొంతమంది అక్కడ పక్కా ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. అందులో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కావాలంటే మీకు వారి దగ్గర పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి ఏర్పాటు చేయగలను కానీ మీరు వాళ్లతో కలిసి ఉండటం కొంచెం కష్టంగా ఉండొచ్చు అని కొంచెం ఆలోచించి, ఒకవేళ మీకు నాతో కలిసి ఉండటం అభ్యంతరం లేకపోతే ఆ బెడ్ రూమ్ ఖాళీగానే ఉంది కాబట్టి మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయొచ్చు. కొద్దిరోజులు అడ్జస్ట్ అవ్వగలరు అనుకుంటే మీ ఇష్టం అని అన్నారు.
ఆయన ఆ మాట అనడంతో నాకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది. కానీ బాల ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిదని అనిపించింది. నేను బాల వైపు చూడగా తను ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనపడింది. అందువలన ఆయనతో మాట్లాడుతూ, ఒక్కసారి మేము మాట్లాడుకుని చెప్తాము అని కొంచెం మొహమాటంగా చెప్పాను. .... అందుకు బదులుగా నవాబుగారు, ఓకే బేటా,,, మీరు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి లేదంటే వేరే ఏదైనా ఏర్పాటు గురించి ఆలోచిద్దాం అని భరోసా ఇచ్చారు. వెంటనే నేను బాల చెయ్యి పట్టుకుని పైకి లేచి, కొంచెం బయటికి వెళ్లి మాట్లాడుకుని వస్తాం అని నవాబు గారితో చెప్పి బయట విశాలమైన అరుగు మీదకి వచ్చి డిస్కషన్ మొదలుపెట్టాము. అంతలో ఆ టీ బడ్డీ ఆమెను దించేసి మున్నాగాడు కారుతో ఎంటర్ అయ్యి మేము మాట్లాడుకోవడం చూస్తూ కారు దగ్గరే నిలుచున్నాడు.
ఏం చేద్దామంటావు బాల నీకు ఈ ప్లేస్ ఓకేనా? అని అడిగాను. .... నాకు ఎక్కడైనా ఓకే ఏం చేయాలో మీరే నిర్ణయించండి అని అంది. .... అది కాదు బాల టాయిలెట్ బాత్రూం విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో? మనం మాత్రమే ఉంటే అది పెద్ద విషయం కాదనుకో కానీ అతనితో కలిసి రెండు నెలలు ఉండడం అంటే కొంచెం ఆలోచించాలి కదా అని అన్నాను. .... టాయిలెట్ సపరేట్ గా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఇకపోతే స్నానం అంటారా నేను పొద్దున్నే కొంచెం తొందరగా లేచి నా పనులు పూర్తి చేసేసుకుంటాను. బోల్డంత డబ్బులు పోసి ఆ హోటల్లో ఉండడం కంటే ఇక్కడ ఉండడం పెద్ద కష్టమేమీ కాబోదు అనిపిస్తుంది. పైగా ఆయన పెద్దవారు మన ఇంట్లో అత్తయ్య మామయ్యతో కలిసి ఉన్నట్టే అనుకుంటే సరిపోతుంది. .... డబ్బులు గురించి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు బాల ఎంత ఖర్చైనా కంపెనీ చూసుకుంటుంది. నాకు సంబంధించినంత వరకు నీ సేఫ్టీ ముఖ్యం. హోటల్లో ఉంటే నా ఆలోచన అంతా నీ సేఫ్టీ చుట్టూనే తిరుగుతుంది. అదే ఇక్కడ అయితే నేను కొంచెం ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాను. ఒకవేళ నీకు ఏదైనా అవసరం అయితే నేను వెంటనే రావడానికి కూడా వీలవుతుంది అని అన్నాను.
ఓకే అయితే ఓ రెండు నెలలే కదా ఎడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. మీరు కూడా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు. తొందరగానో లేటుగానో ఏదో ఒక టైం కి మీరు కూడా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నాకు కూడా ధైర్యంగానే ఉంటుంది. మరి మిగిలిన విషయాల గురించి కూడా ఆయనతో ఒక మాట అనుకుంటే బాగుంటుందేమో? అంటే వంట చేసుకోవడం అక్కడ సామాన్లు ఉపయోగించుకోవడం లాంటి వాటి గురించి, ఎందుకంటే మన పద్ధతి ఆయనకి నచ్చుతుందో లేదో మనకు తెలియదు కదా అని తన సందేహాన్ని వెలిబుచ్చింది బాల. .... ఓకే బాల నాకు కూడా మనం వెంటనే ఇక్కడికి వచ్చేస్తేనే బాగుంటుందనిపిస్తుంది పద లోపలికి వెళ్లి ఆయనతో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరం మళ్ళీ లోపలికి వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాము. ఈ మధ్యలో ఆయన మా కోసం వాటర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి రెడీగా ఉంచారు. మేము నీళ్లు తీసుకుని తాగిన తర్వాత మళ్లీ ఆయనతో చర్చ మొదలుపెట్టాము.
మీతో కలిసి ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నవాబు గారు. మీ ఇంటిని పూర్తిగా వాడుకోవడానికి మీరు అనుమతించినందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే మన మధ్య కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మా పద్ధతులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాయేమోనని కొంచెం డౌట్ గా ఉంది. ఆ విషయంలో మీ వైపు నుంచి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే,,,, ఐ మీన్ మీ అభిప్రాయం,,, లేదంటే ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి అని మర్యాదగా అన్నాను. .... డోంట్ వర్రీ బేటా,,, కల్చర్ లేదు గాడిదగుడ్డు లేదు. నా స్నేహితులలో చాలామంది వివిద రిలీజియన్స్ వారు ఉన్నారు. నాకు వాళ్లతో సావాసం చేసిన అనుభవం. అయినా ఒంటరిగా ఉంటూ ఏదో అప్పుడప్పుడు చేతులు కాల్చుకుంటూ కాలం గడుపుతున్న నాకు కండిషన్స్ ఏముంటాయి? నిజం చెప్పాలంటే మీరు నాతో కలిసి ఉంటే నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు హ్యాపీగా బేటీ చేతి వంట తినొచ్చు. ఏం బేటి నాకు మంచి భోజనం వండి పెడతావా? అని సరదాగా అన్నారు.
అయ్యో ఎంత మాట,,, మీరు తినాలే గాని మీకు కావలసినవి అన్నీ వండి పెడతాను. కాకపోతే అవి మీ టేస్ట్ ప్రకారం ఉంటాయో లేదో ముందు ముందు మీరే చెప్పాలి అని మాట కలిపింది బాల. .... ఇంకేముంది మీరు వెంటనే హ్యాపీగా వచ్చి ఇక్కడ ఉండండి. ఆఆ,,, కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు ప్రతిరోజు కొంచెం లైట్ గా మందు తీసుకునే అలవాటు ఉంది మీకు పర్వాలేదు కదా? అని కొంచెం ఇబ్బంది పడుతూ అడిగారు. .... నో ప్రాబ్లం సార్,,, ఇన్ఫాక్ట్ నేను కూడా వారానికి ఒకసారి తాగుతాను అని సరదాగా నవ్వుతూ బదులిచ్చాను. .... హమ్మయ్య,,, ఒక పెద్ద సమస్య క్లియర్ అయిపోయినట్టే, ఏదో అప్పుడప్పుడు కాలక్షేపం కోసం నా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓ రెండు మూడు గంటలు కూర్చొని మాట్లాడుకుంటూ పేకాడుకుంటూ గడిపి టీ తాగి వెళుతూ ఉంటారు. మీరు వస్తున్నారు కాబట్టి నేను వాళ్లను ఆగిపోమని చెప్తాను అవసరం అనుకుంటే నేనే వాళ్ల దగ్గరికి వెళ్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు.
సరే నవాబుగారు మేము మధ్యాహ్నం మా లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాము. సరైన సమయంలో మా కోసం ఇటువంటి సహాయం చేస్తున్నందుకు చాలా థాంక్స్ అని పైకి లేచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. .... మరి మధ్యాహ్నం మీ భోజనం సంగతేంటి? అని అడిగారు. .... ఈ పూటకి అక్కడ హోటల్ దగ్గర తినేసి వస్తాము రాత్రి గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు అని చెప్పి ఆయన దగ్గర వీడ్కోలు తీసుకుని బయటికి వచ్చి కార్లో కూర్చున్నాము. మున్నాగాడు కార్లో కూర్చొని ముందుకు కదిలించగా ఇక్కడ ఉండటానికి ఏర్పాటు కుదిరిందని బాల వాడితో చెప్పింది. ఆ టీ బడ్డీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె మాకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పడానికి దిగి టి ఆర్డర్ చేసి ఆమెతో మాటల్లో పడ్డాము. తన ద్వారా మాకు ఒక దారి దొరికినందుకు ఆమె కూడా సంతోషించింది.
అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆమె కొంచెం మొహమాటపడుతూ, తనకొక తమ్ముడు ఉన్నాడని వాడు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని మీకు అవకాశం ఉంటే ఏదైనా పని చూసి పెట్టమని రిక్వెస్ట్ చేసింది. .... మాకు అంత సహాయం చేసిన ఆమెకి ఆ మాత్రం సహాయం చేయడం పెద్ద విషయమేమీ కాదు అని భావించి అతను ఏం చదువుకున్నాడు ఏ పని చేయగలడు అని అడిగాను. .... పెద్దగా చదువుకోలేదు ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని ఎటువంటి లేబర్ పనైనా సరే పర్వాలేదని ఏదో నాలుగు డబ్బులు సంపాదిస్తే మాకు మరింత వెసులుబాటుగా ఉంటుందని ఆమె కొంచెం దీనంగా చెప్పింది. .... ఏ పనైనా పర్వాలేదు అంది కాబట్టి రేపటి నుంచి ఎలాగూ మున్నా గాడికి మనుషుల అవసరం ఉంది కాబట్టి పైగా లోకల్ మనుషులతో అండర్స్టాండింగ్ కి రావడానికి ఉపయోగపడతాడని ఆలోచించి, మేము లగేజ్ తీసుకొని మధ్యాహ్నం టైం లో ఇక్కడికి వస్తాము ఆలోపు మీ తమ్ముడు ఇక్కడికి రాగలడా? అని అడిగాను. .... ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తాను బాబు అని దండం పెట్టింది. .... అయితే మేము తిరిగి వచ్చినప్పుడు కలిసి మీ తమ్ముడుతో మాట్లాడతాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి హోటల్ కి చేరుకున్నాము.
హోటల్ కి చేరుకున్న తర్వాత బాల మరియు మున్నా కలిసి లగేజ్ మొత్తం సర్దుకుంటూ ఉండగా నేను ముగ్గురికి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశాను. భోజనాలు ముగించి హోటల్ ఖాళీ చేసి తిరిగి సాయంత్రం 4:00 గంటల సమయంలో నవాబుగారి గెస్ట్ హౌస్ కి బయలుదేరాము. దారిలో ఆ టీ బడ్డీ ఆమె తమ్ముడుని కలిసి క్లీనింగ్ అండ్ గార్డెనింగ్ పని ఉందని అది చేయడానికి ఇష్టమైతే రేపటి నుంచే పనిలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాము. అందుకు అతను కూడా సుముఖంగా ఉన్నట్టు తెలపడంతో రేపు పొద్దున్న 6:00 గంటలకి ఇక్కడే బడ్డీ దగ్గర వెయిట్ చేయమని చెప్పి మేము గెస్ట్ హౌస్ కి చేరుకున్నాము. లగేజ్ మొత్తం బెడ్రూంలో సర్దుకుని నవాబుగారు బాలను తీసుకుని వెళ్లి వంట గదిలో ఉన్న సామాను గురించి వివరించి చెప్పగా ఇంకా అవసరమైన సామాను లిస్టు తయారు చేసుకుంది.
రాత్రి భోజనాలకి ఇంకా టైం ఉంది కాబట్టి మార్కెట్ కి వెళ్లి సామాను తెచ్చుకుంటే ఓ పని అయిపోతుందని నిర్ణయించుకున్నాము. అప్పుడు నవాబుగారు మాట్లాడుతూ, బకరా బజార్ ఏరియాలో ఒక షాపు ఉంది అక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. అయినా మీరు ఇప్పుడు షాపింగ్ చేసుకుని వచ్చి మళ్లీ వండుకొని ఏం కష్టపడతారు? ఈరోజుకి మనమందరం బయట తినేసి వద్దాము. ఈ పూటకి నా తరఫునుంచి దావత్ అనుకోండి బీ మై గెస్ట్,,, అని సరదాగా నవ్వుతూ అన్నారు. .... పెద్దవారు ఆయన మాట కాదనలేక సరే అని ఒప్పుకున్నాము. ఆ తర్వాత అందరం కలిసి కారులో బయలుదేరి బకరా బజార్ ఏరియాకి చేరుకున్నాము. అక్కడ మేము షాపింగ్ లో మునిగిపోగా, మీ పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి అందరం కలిసి భోజనానికి వెళ్దాం అని తన నెంబర్ ఇచ్చి ఆయన తన స్నేహితులను కలవడానికి వెళ్లారు. మేము ఓ రెండు నెలలకు సరిపడా సామాను తీసుకున్నాము. అలాగే రేపటి నుంచి మున్నాగాడి పనిలోకి అవసరం అవుతాయని కొన్ని చీపుర్లు ఇంకా అక్కడ దొరికిన ఇతరత్రా సామాను తీసుకుని కారులో సర్దుకుని నవాబు గారికి కాల్ చేసి ఆయన తీసుకెళ్లిన చోట భోజనాలు చేసి తిరిగి గెస్ట్ హౌస్ కి చేరుకుని బాగా అలసిపోవడంతో ఆ పూటకి ఎలాగో సర్దుకుని మేమిద్దరం బెడ్ రూమ్ లో, నవాబు గారు బయట వరండాలో ఆయన మంచం మీద, మున్నా గాడు సోఫాలో పడుకున్నాము.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD