Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత.



వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.



పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి
తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది.

అయితే వశిష్ట మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు. అయితే అరుంధతీ మాత్రం కమండలాన్నే చూస్తూ కాలం గడిపేస్తోంది. తన చూపును తమ వైపునకు తిప్పుకోవాలని ఎందరో బుుషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. దీంతో చేసేది లేక వశిష్టుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషించి, చివరికి తన ఆచూకి కనుగొంటారు. వశిష్టుడిని తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. అప్పుడు మాత్రమే తన చూపును వశిష్టుని వైపునకు తిప్పింది.
అప్పటి నుంచి అరుంధతి మహా పతివ్రతగా పేరు సంపాదించింది. తను మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని, మీ బంధం అరుంధతి, వశిష్టునిలాగా కలకాలం నిలిచిపోవాని కోరుకుంటారు.
ఖగోళ శాస్త్రం ప్రకారం.. వశిష్ట, అరుంధతీ నక్షత్రాల పేర్లు మిజార్, ఆల్కోర్. వీటిని టెలిస్కోప్ నుంచి పరిశీలిస్తే మిజార్ సమీపంలో అల్కోర్ చిన్న చుక్కలా కనిపిస్తుంది. వీటిని కొన్నిసార్లు గుర్రం, రైడర్ అని కూడా పిలుస్తారు. దీన్ని గెలీలియో గుర్తించాడు. ఈ రెండు నక్షత్రాలు సరైన దిశలో కదులుతున్నట్లు గమనించాడు. ఈ రెండు నక్షత్రాల్లో ఒకటి స్థిరంగా ఉంటూ.. మరొకటి దాని చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ రెండు నక్షత్రాలు తమ సొంత ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అవి కాస్మోస్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఈ జంట నక్షత్రాలను భార్యభర్తల బంధానికి ప్రతీకగా భావిస్తారు.
[Image: Dw170w-OUw-AAoki3.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 5 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 24-03-2024, 11:29 AM



Users browsing this thread: 30 Guest(s)