23-03-2024, 04:46 AM
బాగుంది.
సంశయం లేకుండా సాగిపో.
రాసిన తరువాత ఒక్క సారి చదివి ప్రచురిస్తున్నారనుకుంటున్నాను.
రాజుగారు లైవ్ షో ఎంజయి చేస్తున్నారు.
రాణి గారికి అసలు లేదు. ఉన్నరోజులలో ఏదో దుర్చామా కార్చమా వైనమేమో?
కుతురేమో మాంచి అనుభవమున్నవాడంటే ఇష్టం అనుకుంటా?