23-03-2024, 04:35 AM
హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చాను .....ఇంకా రాసి చాలా పెద్ద అప్డేట్ ఇద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు ఇది రాయడా నికే చాలా సమయం పట్టింది ఇప్పటి వరకు మెలుకువతో ఉండి అప్డేట్ ఇచ్చాను.....రేపు కూడా ఇంకా కొంచెం రాసి మొత్తం కలిపి పెద్ద అప్డేట్ ఇవ్వాలి అని అనుకున్నాను కానీ మీకు ఈ రోజు అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పాను కాబట్టి ఈ అప్డేట్ ఇచ్చాను...... మీ కోసం ....ఇప్పుడు టైమ్ 4.30 am అవుతుంది ఇప్పుడు పడుకోవాలి ఇగ......ఓకె నెక్స్ట్ టైమ్ పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను