21-03-2024, 12:59 AM
హాయ్ ..మిత్రులందరికీ ఎలా ఉన్నారు ..కొంచెం బిజీ గా ఉన్న అందుకే ఆన్లైన్ లోకి రాలేదు ..మళ్ళీ మొన్న అప్డేట్ డిలీట్ అయినప్పటి నుండి కథ రాయాలి అంటే ఇంట్రెస్ట్ లేకుండే అందుకే రాయలేదు..ఈ శుక్ర వారం రోజు నైట్ ఎంత లేట్ అయిన అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను....నాకు తెలుసు మీరు అందరూ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని ..కానీ నాకు టైమ్ కుదరడం లేదు ..అప్డేట్ లేట్ చేస్తున్న దానికి అందరికీ నా క్షమాపణలు.....ఈ శుక్రవారం మాత్రం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను.....ఆ తరువాత అప్డేట్స్ కూడా తొందర తొందర ఇస్తాను