19-03-2024, 03:26 PM
(15-03-2024, 03:58 AM)Raaj king Wrote: హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కష్ట పడీ టైమ్ వీలు చేసుకొని చాలా స్టోరీ రాశాను ఈ రోజు పెద్ద అప్డేట్ ఇవ్వాలి అని అనుకొని మంచిగ కష్ట పడి స్టోరీ రాస్తే నా బ్యాడ్ లక్ ఎంటో అనుకోకుండా నేను రాసిన స్టోరీ అంత డిలీట్ అయిపోయింది..రెండు మూడు గంటలు కష్ట పడి రాశాను నా టైమ్ అంత వెస్ట్ అయిపోయింది ....నా కష్టం అంత వెస్ట్ అయిపోయింది
చాలా భాద గా ఉంది మిత్రులారా మళ్ళీ రాయాలి స్టోరీ .... ఛా.....నా మూడ్ అంత పోయింది అయిన ఏం పర్లేదు రేపు నైట్ ఎలాగైనా రాసి అప్డేట్ ఇస్తాను..
Emaindi sir, please update ivvandi