18-03-2024, 01:08 PM
ఏంటండీ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నారు. స్టోరీ పైన ఇంటరెస్ట్ వచ్చిందా?
స్టాండర్డ్స్ మాత్రం బాగా సెట్ చేస్తున్నారు అప్డేట్ అప్డేట్ కి. అలా వెళ్ళిపోతుంది అంతే బుర్ర లో. కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంటే నేనే రాకీ గాడి ప్లేస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది.
మీ బుర్ర కి దాసోహం ఐపోయానండి!!!