Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అదేసమయానికి సర్స్ ఇద్దరూ రెండు చేతులతో లగేజీతో హాల్లోకి వచ్చారు .
చెల్లి : డాడీ వెళ్లిపోవాలా ? , ఎక్కడికి చైనా బోర్డర్ కేనా ? అంటూ మాఇద్దరి చేతులను గట్టిగా పట్టుకుంది , డాడీ ..... ప్రెసిడెంట్ మేడమ్ పర్మిషన్ ఇచ్చారుకదా .......
విశ్వ సర్ : నేను వైజాగ్ కు , మన CM వైజాగ్ టూర్ ఉంది మార్నింగ్ ......
విక్రమ్ సర్ : Sorry తల్లీ ...... , పర్మిషన్ ఇచ్చినది వాస్తవం కానీ కాసేపటి ముందు ప్రెసిడెంట్ మీద హోటల్ నుండి ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో మంచు వలన రెండు సెక్యురిటి వెహికల్స్ కు మైనర్ ఆక్సిడెంట్ ......
సర్ సర్ ..... మన సోల్జర్స్ అందరూ క్షేమమే కదా ......
విక్రమ్ సర్ : ఇందుకే నువ్వంటే అందరికీ అంత ఇష్టం .
చెల్లి : అన్నయ్యా అంటూ మీదకు ఎక్కి ముద్దుపెట్టింది .
తల్లులూ జలుబు చేస్తుంది అంటూ మేడమ్స్ ఇద్దరూ వచ్చి చెల్లి - అక్కయ్య కురులు తుడుస్తున్నారు .
విక్రమ్ సర్ : అంతా క్షేమమని తెలిసింది , మైనర్ మైనర్ దెబ్బలు వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు , అందువలన అందువలన .......
వారి స్థానంలో లీవ్ లో ఉన్నవారంతా మేడమ్ సెక్యూరిటీ కోసం ......
విక్రమ్ సర్ : ఆవును మహేష్ కాసేపటి ముందు కాల్ వచ్చింది వెళ్ళాలి అంటూ చెల్లివైపు క్షమించమన్నట్లు చూస్తున్నారు .
అక్కయ్యతోపాటు చెల్లివైపు ఆశతో చూస్తున్నాను వెళ్లు అన్నట్లు ......
చెల్లి : తెలుసు తెలుసు అమ్మ నాన్నల తరువాతనే ఎవరైనా , హ్యాపీగా వెళతాను , ఆశపడినట్లుగానే అక్కయ్య - అన్నయ్యలతో కలిసి ఇంతకు ముందెప్పుడూ సెలెబ్రేట్ చేసుకోని విధంగా ఎంజాయ్ చేసాను , అక్కయ్య మనసు తెలుసుకుని మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నానో చూసాను ఇందాక అంటూ నవ్వింది , ఇప్పుడు వెలితేనేమి త్వరలో మళ్లీ ఎలాగో కలుస్తాముకదా .......
మా చెల్లి ఎప్పుడంటే అప్పుడు .......
చెల్లి : డాడీ - అంకుల్ ......
సర్స్ : నువ్వు ఎప్పుడంటే అప్పుడు ప్రైవేట్ ఫ్లైట్ రెడీ తల్లీ ప్రామిస్ ......
చెల్లి : థాంక్యూ , డాడీ ...... అక్కయ్య - అన్నయ్యలు కూడా ఇప్పుడే వెళ్లిపోవాలా ? , అక్కయ్యకు లేక్ చుట్టూ మంచు కొండలు బాగా నచ్చాయి , రేపు వెళదాము అనుకున్నాము .
విక్రమ్ సర్ : అర్థమైంది అర్థమైంది తల్లీ ...... , కాశ్మీర్ లో ఇద్దరూ ఇన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు ఈ విల్లాలోనే ఉండవచ్చు , కాశ్మీర్ చుట్టూ ఉన్న టూరిస్ట్ ప్లేసస్ అన్నీ చుట్టేయ్యవచ్చు ఇదిగో ఒక్క కాల్ తో అన్నీ ఏర్పాట్లూ చేసేస్తాను .
నో నో సర్ మేమూ వైజాగ్ వెళ్లిపోతాము .
చెల్లి : అన్నయ్యా - అక్కయ్యా ...... మాటిచ్చేశారు ష్ ష్ అంతే , ఇదే మీరు నాకివ్వబోతున్న బర్త్డే గిఫ్ట్ .......
అదీ అలా మాట తీసుకో తల్లీ ...... , ఇప్పుడు మా మనస్సు శాంతించింది , తల్లీ ...... మీరు చూస్తే మేము చూసినట్లే , ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి , అందరమూ కలిసి డిన్నర్ చేద్దాము .
అక్కయ్యకు ఇష్టమైనట్లు మేడమ్స్ ను కౌగిలించుకుంది .
చెల్లి : అక్కయ్యకు ఇష్టమే అక్కయ్యకు ఇష్టమే ......
అక్కయ్య సంతోషమే నా సంతోషం అంటూ అక్కయ్యకు చెల్లిని అందించి పైకివెళ్లి రెడీ అయ్యివచ్చాను .
కాసేపటికి అక్కయ్య చెల్లి ..... టీ షర్ట్ - జీన్స్ లో వచ్చారు .
బ్యూటిఫుల్ అంటూ కళ్ళతోనే సైగచేసాను .
చెల్లి : అన్నయ్యా ..... అక్కయ్య వేసుకున్న డ్రెస్ నీదే , అక్కయ్యకు సరిగ్గా సరిపోయాయి .
అంతే వెక్కిళ్ళు వచ్చేసాయి .
అందరూ చెరొక బాటిల్ అందించారు ప్రేమతో ......
అవునవును పర్ఫెక్ట్ అన్నారు మేడమ్స్ , 10th క్లాస్ అయినా తల్లి హైట్ మరి అని నవ్వుకున్నారు మేడమ్స్ , డిన్నర్ వడ్డించారు .
సర్స్ : తేజస్వినీ ...... లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడాము , భయం వేసినా .....
చెల్లి : అన్నయ్య ఉండగా అక్కయ్యకు భయమా డాడీ ......
సర్స్ : బ్రేవ్ కిడ్ ఉండగా భయమేల , అవసరమైతే కాల్ చెయ్యండి , బయట ఉన్న రెండు వెహికల్స్ అందుబాటులో ఉంటాయి , దగ్గర వాటికి own డ్రైవ్ లో వెళ్ళండి - దూరం అయితే హోటల్ కు కాల్ చేస్తే డ్రైవర్ ను ఆర్రేంజ్ చేస్తారు , ఈ కార్డ్ తీసుకో మీఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి ఎంతైనా షాపింగ్ చెయ్యండి మీకిష్టమైనవన్నీ తినండి .......
చెల్లి : అవునవును ఫైనల్ గా ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి , లవ్ యు డాడీ ..... , అక్కయ్యా తీసుకోవాలి అంతే లేదంటే కొరికేస్తాను .
మేడమ్స్ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
అక్కయ్య : లవ్ యు చెల్లీ ...... 
సర్ : ఇదిగో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసస్ మ్యాప్ , వీటన్నింటికీ వెళ్ళాలి .
చెల్లి : మళ్లీ సూపర్ డాడీ ......
అక్కయ్య - నాచేతుల గోరుముద్దలు తినింది చెల్లి .

డిన్నర్ పూర్తవగానే మేడమ్స్ - అక్కయ్య శుభ్రం చేసేసారు , Its time కీర్తి వెళ్ళాలి - మీరు జాగ్రత్త .
మేమూ - మేమూ ఎయిర్పోర్ట్ దాకా వస్తాము అంటూ చెల్లిని ఒకేసారి హత్తుకున్నాము .
Ok ......
ముగ్గురి ముద్దుల వర్షం కురిసింది , బయటకు అడుగుపెట్టగానే చలికి అందరమూ వణికేస్తున్నాము , అక్కయ్య అయితే చేతిని గట్టిగా చుట్టేసింది వెచ్చదనం కోసం ........
మేడమ్స్ అయితే ఏకంగా దుప్పట్లు చుట్టేసుకున్నారు .
సర్ : తేజస్వినీ ...... ఈరోజుకు క్యాబ్స్ బుక్ చేసాను ok కదా .
OK సర్ ......
క్యాబ్స్ రావడంతో అక్కయ్య - చెల్లిని కూర్చోబెట్టి , కారులోని జర్కిన్స్ తీసుకొచ్చి ఇచ్చాను .
ముద్దులుపెట్టి వేసుకున్నారు , దారిలో సోల్జర్స్ ఆక్సిడెంట్ అయిన ప్లేస్ దాటుకుని కొద్దిసేపట్లోనే ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
సర్ తోపాటు లోకల్ గా ఉన్న సోల్జర్స్ మరికొద్దిమంది కూడా జాయిన్ అయ్యారు .
ఫైనల్ కాల్ కూడా రావడంతో చెల్లి తనివితీరా ఎంజాయ్ చేసినట్లు సంతోషంగానే ఉండటం మేడమ్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది .
చెల్లి : హ్యాపీ మమ్మీ ...... , సెలెబ్రేషన్ తోపాటు అన్నయ్య - అక్కయ్యలు ఒంటరిగా గడపబోతున్నారు , అక్కయ్యకు చాలా చాలా ఇష్టం కాబట్టి నాకూ ఇష్టమే , సేఫ్ గా విల్లాకు చేరుకోండి , అన్నయ్యా ..... పూల్ లో హీటర్స్ ఉన్నాయి భయపడకండి సరేనా అంటూ హగ్స్ - కిస్సెస్ ఇచ్చి బయలుదేరారు .
కాసేపటికి మహేష్ ..... మా ఫ్లైట్ కూడా రెడీ అంటూ విశ్వ సర్ , వైజాగ్ వచ్చేముందు రోజు కాల్ చెయ్యండి అన్నీ ఏర్పాట్లూ చేసేస్తాను , మీరు చేయకపోతే ఏమిజరుగుతుందో తెలుసుకదా ......
నవ్వుకుని బై చెప్పాము .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 20-06-2024, 12:38 PM



Users browsing this thread: 23 Guest(s)