13-03-2024, 04:49 PM
(13-03-2024, 06:08 AM)oxy.raj Wrote: అది అవ్వదమ్మా!! పాపం అయన కధ ఎలా అయినా రాసుకుంటాడు... మరీ ఇలా ఇబ్బంది పెడితే ఎలా
ఎలా అయినా రాసుకుంటే పాపం మరి ఫ్యాన్స్ ఏమైపోవాలి, ఫ్యాన్స్ కోసమే కదా స్టోరీ రాసేది, views, లైక్ లు, కామెంట్ లు ఓస్తెనే కదా కదా మళ్లీ మళ్ళీ చదవాలి అనిపించేది, చదవాలి అనిపించేది,
ఎక్కువ పేజీలతో స్టోరీస్ రాసే కొంత మంది రైటర్ లు కూడా ఇలా కథ ముగిస్తే కష్టమే ఇంక....