Thread Rating:
  • 33 Vote(s) - 2.48 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
5 గంటలకే మబ్బులు చేరి చీకటి కమ్ముకుంటున్నట్లు ఏక్షణమైనా వర్షం కాదు కాదు మంచు కురవబోతోందన్న సంకేతాలు రావడంతో ఒడ్డుకు చేరుకుని కారులో విల్లాకు  బయలుదేరాము .
కొద్దికొద్దిసేపటికే అక్కయ్య నడుమువైపే చూసి నిరాశ చెందుతుండటం చెల్లి గమనించి , అక్కయ్యా ..... కారులో వెచ్చగా ఉంది ఇక జర్కిన్ అవసరం లేదు అంటూ తీసేసి వెనుక సీట్లోకి చేర్చింది .
ఒక్కసారిగా నా కళ్ళు జిగేలుమంటూ అక్కయ్య నడుముమీద పడ్డాయి .
అక్కయ్య గమనించి నవ్వుకుని , అవునవును అవసరం లేదు అంటూ జర్కిన్ తీసేస్తూ ...... అలా కోరుక్కుతినేసేలా చూడకపోతే డ్రైవింగ్ చేస్తున్నానుకదా హెల్ప్ చెయ్యి ......
లేదు లేదు లేదు చూడటం లేదు అంటూ నాలుక కరుచుకుని అక్కయ్యను టచ్ చెయ్యకుండా జర్కిన్ వేరుచేసి , మ్మ్ అఅహ్హ్ ...... అంటూ హృదయంపై హత్తుకున్నాను .
చెల్లి కోపంతో కొట్టబోయి , కనీసం ఇదైనా చేసావు అన్నయ్యా అంటూ ముద్దుపెట్టింది , చూసుకో చూసుకో అంటూ ఓణీని కాస్తకాస్తగా జరుపుతోంది .
కొద్దికొద్దిగా రివీల్ అయినట్లల్లా పెదాలను తడిచేసుకోవాల్సి వస్తోంది , అంత సౌందర్యంగా ఉందిమరి అక్కయ్య నడుము వయ్యారం .......
చెల్లి ముసిముసినవ్వులు చూసి అక్కయ్యకు తెలిసినా ...... , చెల్లీ ఏమైంది అంటూ ముద్దుగా అడుగుతోంది .
చెల్లి : అక్కయ్యా ...... నీ డ్యూటీ డ్రైవింగ్ దానిమీదే ఏకాగ్రత ఉంచండి చాలు - మా డ్యూటీ డ్యూటీ ...... నా బుగ్గపై ముద్దుపెట్టింది .
Ok ok అంటూ అందమైన నవ్వులతో నావైపు చూస్తూ - చెల్లి ముద్దులు ఆస్వాదిస్తూ విల్లాకు చేరుకునేసరికి సగం చీకటిపడింది .

సర్ వాళ్ళు వారి వారి మేడమ్స్ ను ఎత్తుకుని చలి చలి అంటూ లోపలికి చేరిపోవడం చూసి నవ్వుకున్నాము .
అక్కయ్యకు మళ్లీ sorry చెప్పి , చెల్లిని ఎత్తుకుని దిగగానే పరుగునవచ్చి మాఇద్దరినీ చుట్టేసింది అక్కయ్య , ఇలాకూడా హాయిగానే ఉంది అంటూ అక్కయ్య ముద్దులు ఎంజాయ్ చేస్తూ చెల్లికి పెడుతూ లోపలికి చేరుకుని డోర్ క్లోజ్ చేసేసాము .

గదిలోనుండి మేడమ్ వచ్చి తల్లీ - మహేష్ ..... నీ చెల్లి రోజంతా షాపింగ్ చేసి సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ & జ్యూవెలరీ అంటూ బోలెడన్ని అందించారు .
లవ్ యు చెల్లీ ...... , జ్యూవెలరీ వద్దులే మేడమ్ ......
మేడమ్ : తల్లి మాట కాదంటే దెబ్బలుపడతాయి .
మేడమ్ అంటూ ఆనందబాష్పలతో కౌగిలించుకుంది .
చెల్లి : లవ్ యు మమ్మీ .......
మేడమ్ : త్వరగా రెడీ అవ్వండి , సెలెబ్రేషన్ ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలి .

మహేష్ - మహేష్ నువ్వింకా ఇక్కడే ఉన్నావా ? , అన్ని సర్ప్రైజస్ చెప్పి టైం వేస్ట్ చేస్తే ఎలా అంటూ సర్ వాళ్ళు నిమిషాల్లో రెఢీఅయ్యివచ్చేశారు .
నాకూ నిమిషం చాలు సర్ అంటూ అక్కయ్య చేతిలోని నా గిఫ్ట్ అందుకుని చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి అక్కయ్యకు అందించి పైకి పరుగులుతీసాను .
సర్ప్రైజస్ ఏంటి తమ్ముడూ - సర్ప్రైజస్ ఏంటి అన్నయ్యా ? .
సర్ప్రైజ్ అంటూ ఆగి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి రూంలోకి వెళ్ళాను .
చెల్లి : డాడీ - అంకుల్  .......
సర్స్ : సర్ప్రైజ్ అంటూ బిగ్ బిగ్ బ్యాగ్స్ తో బయటకువెళ్లారు .
చెల్లి : మమ్మీ - అంటీ ......
మేడమ్స్ : సర్ప్రైజ్ అని నాకూ ఇప్పుడే తెలిసింది , బహుశా వారం రోజులుగా వీళ్ళు ఫోనులో మాట్లాడుకుంది దీని గురించే అయి ఉంటుంది , వైజాగ్ లో ప్లాన్ చేశారు ఇప్పుడు అదే ఇక్కడన్నమాట , మీరు త్వరగా రెడీ అయివస్తే ఆ సర్ప్రైజ్ ఏంటో త్వరగా చూడవచ్చుకదా .......

చెల్లీ ...... సూపర్ డ్రెస్ అంటూ కిందకువచ్చి చెల్లికి ముద్దుపెట్టాను ఎలా ఉన్నాను అంటూ .....
ఇప్పుడేకదా వెళ్ళావు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు .
We are men& boys మేడమ్స్ మాకు క్షణాలు చాలు అంటూ ఎందుకో లోపలికివచ్చిన సర్ బదులిచ్చి నాకు హైఫై కొట్టారు .
మేమూ నిమిషాలలో రెడీ కాగలం , ఏమంటావు తల్లీ ......
అక్కయ్య : మేడమ్ మేడమ్ .......
సర్ : విన్నారా ? , ప్రపంచం తలకిందులైనా అది జరగనిపని , బెస్ట్ జోక్ ఆఫ్ ద లైఫ్ .......
మేడమ్స్ : అంతేనా తల్లీ ......
సర్ : మహేష్ మనకు చాలా పని ఉంది రా వెళదాము .
Yes సర్ అంటూ బయటకువెళ్ళాను .
మేడమ్ - అక్కయ్యలు నవ్వుకుని తమ తమ గదులలోకివెళ్లారు .

మళ్లీ మెయిన్ డోర్ తెరుచుకోవడానికి గంట సమయమే పట్టింది - అన్నయ్యా అంటూ చెల్లి పిలుపు ...... అన్నయ్యా - డాడీ అంతా చీకటి ......గా .....
అంతలోనే చిమ్మచీకటిలో మంచుపై పరిచిన పూలదారి వెలుగులు దర్శనమివ్వడంతో చెల్లి - అక్కయ్య - మేడమ్స్ నవ్వులు ...... , wow wow పూలదారిలో వెళ్లాలేమో చెల్లీ అంటూ పూలదారిపైకి దించింది అక్కయ్య .
చెల్లి : ఊహూ ..... అంటూ మళ్లీ పైకెక్కేసింది , మా అక్కయ్య నడిస్తే నేనూ నడిచినట్లే అంటూ కిస్ సౌండ్ .
అక్కయ్య : లవ్ యు చెల్లీ అంటూ ముద్దులుకురిపిస్తూ సంతోషానుభూతిని పొందుతున్న మేడమ్స్ తోపాటు పూలదారిలో ముందుకునడిచారు , అడుగుడుకూ ఆకాశంలో తారాజువ్వల వెలుగులు అందరి పెదాలపై సంతోషాలను నింపుతున్నాయి , మరొకవైపు చిన్నగా కురుస్తున్న మంచుకు చిరునవ్వులు పరిమళిస్తున్నాయి .

పూలదారి - ఆకాశంలో వెలుగులు ఆగిపోవడంతో అక్కయ్యా అంటూ చెల్లి ముచ్చటైన నిరాశ ......
క్షణాల్లోనే ఒక్కసారిగా విల్లా - కాంపౌండ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం - ఆకాశంలో పెద్దమొత్తంలో తారాజువ్వల వెలుగులను చూస్తుండగానే మంచుతోపాటు అందరిపై పూలవర్షం ...... 
చెల్లి - అక్కయ్య - మేడమ్స్ సంభ్రమాశ్చర్యానికి లోనవుతుండగానే HAPPY BIRTHDAY తల్లీ - పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లీ ....... అంటూ విష్ చేస్తూ సెలెబ్రేషన్ టేబుల్ వైపుకు ఆహ్వానించాము .
నేను మాత్రం చెల్లి - అక్కయ్యవైపు కన్నార్పకుండా చూస్తుండిపోయాను , అచ్చుగుద్దినట్లుగా బంగారువర్ణపు లెహంగా - బుజ్జి లంగాలలో అక్కయ్య - చెల్లి దివినుండి దిగివచ్చిన దేవకన్య - బుజ్జిదేవతలుగా ప్రకాశిస్తున్నారు , అక్కయ్య మెడపై - చేతులపై ముఖ్యన్గా సన్నటి నడుముపై సన్నటి తీగలాంటి బంగారు ఆభరణం ....... తెగ ముచ్చటగా కనువిందుచేస్తోంది , కళ్ళు ప్రక్కకు మరలకపోవడం చూసి అక్కయ్య లోలోపలే ఎంజాయ్ చేస్తోంది , ఎలా ఉన్నాము అంటూ బుగ్గపై వాలిన కాసిన్ని కురులను వెనక్కు తోసి కళ్ళెగరేసింది .
అంతే ఫ్లాట్ అయిపోయాను చెయ్యి ఆటోమేటిక్ గా హృదయం మీదకు చేరిపోయింది .
అక్కయ్యతోపాటు చెల్లి ఆనందిస్తోంది .

బోలెడన్ని టెడ్డీస్ తో క్యూట్ గా డెకరేట్ చేసి ఉండటం చూసి చెల్లితోపాటు అక్కయ్య - మేడమ్స్ సంతోషాశ్చర్యంలో ఉండిపోయారు , కళ్ళల్లో అందమైన వెలుగులు , క్షణాలు గడుస్తున్నా ఉలుకూ పలుకూ లేదు .
సక్సెస్ మహేష్ సక్సెస్ సర్స్ అంటూ హైఫై లు కొట్టుకుని ఆనందిస్తున్నాము .
అక్కయ్య మేడమ్స్ తేరుకుని బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ బెస్ట్ సర్ప్రైజ్ అంటూ చెల్లికి ముద్దులు ఆగడం లేదు .
అవును సో సో బ్యూటిఫుల్ అంటూ లెహంగాలో అక్కయ్యనే చూస్తున్నాను .

అక్కయ్య నవ్వులకు , ముద్దులకు చెల్లి తేరుకుని అక్కయ్య - మేడమ్స్ బుగ్గలపై ముద్దులుపెట్టి , కిందకుదిగి పరుగునవచ్చి నామీదకు చేరబోతే సర్స్ వైపు సైగచేసాను .
బర్త్డే గర్ల్ తో మమ్మల్ని కొట్టించడానికే కదా ముందు నువ్వే ఎత్తుకుని మమ్మల్ని సేవ్ చెయ్యి , సేఫ్ సేఫ్ అంటూ గుండెలపై చేతులువేసుకున్నారు సర్స్ ......
మేడమ్స్ నవ్వులు ఆగడంలేదు .
లవ్ యు చెల్లీ , Many many happy returns of the day అంటూ ఎత్తుకుని ముద్దుపెట్టడం ఆలస్యం ఆకాశంలో మళ్లీ వెలుగుల అద్భుతాలు .
చెల్లి అంతులేని సంతోషాలతో చిరునవ్వులు చిందిస్తూ థాంక్యూ సో మచ్ లవ్ యు అన్నయ్యా అంటూ గట్టిగా ముద్దుపెట్టి అంతే గట్టిగా చుట్టేసింది .
చెల్లి సంతోషానుభూతిని ఆస్వాదించి సర్స్ కు అందించాను .
లవ్ యు డాడీ - అంకుల్ .......
Happy birthday తల్లీ happy birthday కీర్తి , హ్యాపీనా తల్లీ ...... నువ్వు కోరుకున్నట్లుగానే నీ అక్కయ్య - అన్నయ్యతో సెలెబ్రేషన్ ......
చెల్లి : థాంక్యూ డాడీ .......
సర్ : అయితే సెలెబ్రేషన్ స్టార్ట్ చెయ్యిమరి అంటూ అక్కయ్యకు అందించారు .
చెల్లి : అన్నయ్యా రా ......
అక్కయ్య మొబైల్ లో వీడియో రికార్డ్ అయ్యేలా సెట్ చేసి ఒకదగ్గర ఉంచాను .
మేడమ్స్ : మనం కేవలం గెస్ట్స్ అంతే ......
చిరునవ్వులు చిందిస్తూ చెల్లిని ఇద్దరమూ ఎత్తుకుని బర్త్డే సాంగ్ పాడుతూ కేక్ కట్ చేయించాము , చెల్లీ ...... ఈ సృష్టిలో అమ్మ తరువాతనే ఎవరైనా ......
చెల్లి : మీరెలా చెబితే అలా అంటూ మేడమ్స్ - సర్స్ కు తినిపించి తిని మాదగ్గరకువచ్చింది .
విషెస్ చెబుతూ బామ్మ పంపిన గిఫ్ట్ అందించి తినిపించి తినగానే అక్కయ్య వైపు చూసి కన్నుకొట్టి , చెల్లి ముఖంపై క్రీమ్ పూసేసాము .
అక్కయ్యా - అన్నయ్యా అంటూనే క్రీమ్ అందుకుని మాకూ పూసేసింది , అన్నయ్యా - అక్కయ్యా అంటూ మేడమ్స్ - సర్స్ వైపు చూసాము .
నో నో నో అంటూ పరుగులుతీసినా వదలకుండా చెల్లితో పూయించాము .
మేమూ ఆగుతామా అంటూ మిగిలిన కేక్ తీసుకుని మాతో పోటీపడుతూ పూస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాము .
ఒకవైపు మంచు వర్షం - ఆకాశంలోనే మంచును చెదరగొడుతున్న తారాజువ్వల వెలుగులకు తోడు మా సెలెబ్రేషన్ ...... జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తున్నాయి . అందరి ముఖాలు కేక్ మయం అయిపోయి తెల్లగా మారిపోయి ఉండటం చూసి నవ్వుకున్నాము .

సర్స్ ఇద్దరూ మేడమ్స్ ను ఎత్తుకుని , మేడమ్స్ తెరుకునేలోపు వెళ్లి పూల్ లోకి జంప్ చేశారు .
మిమ్మల్నీ అంటూ కొడుతున్నారు .
చెల్లి : భలే భలే అంటూ చప్పట్లుకొట్టి , అక్కయ్యా ......
అక్కయ్య : Ok .....
చెల్లి : అన్నయ్యా ......
నో నో నో ఇంత చలిలో నావల్ల కాదు , సర్ వాళ్ళు మిలిటరీ ట్రైన్డ్ ......
చెల్లి : చల్లని నీరు అలవాటే కదన్నయ్యా ......
మన ఊరు చల్లదనం వేరు - ఈ మంచు చల్లదనం వేరు , నో అంటే నో ......
చెల్లి : అన్నయ్యా హీట .......
అక్కయ్య : ష్ ష్ ష్ ......
చెల్లి : Ok అక్కయ్యా అంటూ నవ్వులు .....
అక్కయ్యా - చెల్లీ ...... అంటూ ఇద్దరూ చెరొకచేతిని అందుకుని లాక్కెళ్లి నన్ను తోసేసి నవ్వుతూ వెనుకే జంప్ చేశారు .
ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ...... అంటూ నీళ్ళల్లోనుండి లేచి నీళ్లు తుడుచుకుని కోపంతో అక్కయ్యా చెల్లీ  ..... ఆయ్ వెచ్చగా ఉన్నాయి అంటూ మళ్లీ మునిగి లేచాను .
చెల్లి : పూల్ లో హీటర్స్ ఉన్నాయి అన్నయ్యా అంటూ చేప పిల్లల ఈదుకుంటూ వచ్చి ముద్దుపెట్టింది , అన్నయ్యా ...... నీటిలో ఎవ్వరూ చూడలేరు అక్కయ్యలో నీకిష్టమైన చోట ......
ష్ ష్ ష్ అంటూ సిగ్గుపడి చెల్లి - అక్కయ్యపై నీళ్లు చల్లి చిరునవ్వులు చిందిస్తూ తనివితీరా జలకాలాడాము , పైనుండి చల్లగా మంచు కురవడం - పూల్ లో వెచ్చదనం , బ్యూటిఫుల్ ఫీల్ తో నా చూపు పదే పదే తేటగా ఉన్న నీటిలోని అక్కయ్య నడుముమీదకే పోతోంది .
చూసిన ప్రతీసారీ అక్కయ్య దెబ్బ ......
చూస్తావు కానీ టచ్ చెయ్యవు అన్నయ్యా - అక్కయ్యకు కోపం అందుకే అంటూ చెల్లి దెబ్బ .......

ఫుడ్ డెలివరీ రావడంతో సర్స్ వెళ్లి తీసుకున్నారు - తల్లీ ..... మీకిష్టమైనంతసేపు ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పి లోపలకువెళ్లారు , వెనుకే మేడమ్స్ కూడా వెళ్లారు .
చెల్లి : అక్కయ్యా .......
లవ్ టు చెల్లీ , మీ అన్నయ్య ఎలాగో చెయ్యడు అంటూ గట్టిగా హత్తుకుని నాచేతులను తన నడుముపై వేసుకుని పెదాలపై తియ్యని ముద్దుపెట్టింది .
హగ్ - టచ్ - కిస్ ...... మూడు కొంటె చర్యలకు ఎప్పుడో మైమరిచిపోయినట్లు వొళ్ళంతా మధురానుభూతితో నీళ్ళల్లోకి చేరిపోయాను .
చెల్లి ఊ అనడంతో అక్కయ్య నవ్వుతూ నీళ్ళల్లోకి చేరి లవ్ యు తమ్ముడూ అంటూ నీళ్ళల్లో కిస్ పెట్టింది , బెస్ట్ కిస్ అంతే ...... , కిస్ స్వీట్ నెస్ తప్ప ఏదీ గుర్తుకురానట్లు అక్కయ్యతో పోటీపడుతూ కిస్ ఎంజాయ్ చేసాను , అక్కయ్య కళ్ళల్లో సంతోషం నీటిలో క్లియర్ గా కనిపిస్తోంది .
ఊపిరాడకపోవడంతో ఇద్దరమూ పైకిలేచి సెంటీమీటర్ గ్యాప్ లో ఒకరొకరి శ్వాసను పీల్చి నవ్వుకుంటున్నాము .
థాంక్యూ థాంక్యూ దేవుడా ..... కొద్దిసేపటి ముందు కోరుకున్నాను ఇలా తీర్చేశారు అంటూ సంతోషంతో చప్పట్లు కొడుతోంది .
అక్కయ్య ..... నాపెదాలపై చిరుముద్దుపెట్టి , లవ్ యు చెల్లీ అంటూ ఎత్తుకుని ముద్దులుకురిపిస్తోంది .
చెల్లి : అయ్యో అక్కయ్యా ..... నాకు కాదు , లేకలేక కలిగిన అదృష్టం , అన్నయ్య మైండ్ మారకముందే తనివితీరా ముద్దులు పెట్టేయ్ ......
నాకైతే ఏదీ వినిపించడంలేదు , నీటిలోని అక్కయ్య నడుమునీదే ......
అక్కయ్య : లవ్ టు చెల్లీ అంటూ నా బుగ్గను ఒకచేతితో అందుకుని ......

తల్లీ - తేజస్విని - మహేష్ ...... ఒకసారి వస్తారా ? అంటూ మేడమ్స్ పిలిచారు .
చెల్లి : మమ్మీ ఇంకొద్దిసేపు .
మేడమ్స్ : sorry తల్లీ , Have to come ...... , ప్లీజ్ అనిచెప్పి టవల్స్ ఉంచి లోపలికివెళ్లారు .
అక్కయ్య : చెల్లీ డిన్నర్ చల్లారిపోతుందేమో , నైట్ అంతా మనదే కదా అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టింది .
అక్కయ్య ఇష్టమే మాకిష్టం అంటూ పైకివచ్చి టవల్స్ చుట్టుకుని లోపలికివెళ్లాము .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 20-06-2024, 12:36 PM



Users browsing this thread: 10 Guest(s)