Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ప్రౌడ్ ఆఫ్ యు తల్లీ అంటూ మేడమ్స్ సర్స్ ఆనందాలకు అవధులు లేకుండాపోయి ముద్దులుకురిపిస్తున్నారు .
చెల్లి : ఈ ముద్దులన్నీ అన్నయ్యకు - అక్కయ్యకే చెందాలి అంటూ మేడమ్స్ - సర్స్ కు ముద్దులుపెట్టి మళ్లీ అక్కయ్య మీదకు చేరిపోయింది .
అక్కయ్య : మీ అన్నయ్యకు మాత్రమే .......
సర్స్ : సరే మీ అక్కాచెల్లెళ్ల కోరికమేరకు మహేష్ కే థాంక్స్ చెప్పుకుంటాము అంటూ కౌగిలించుకొన్నారు , మహేష్ నువ్వు ఔనన్నా కాదన్నా మీవల్లనే - ప్రెసిడెంట్ మేడమ్ గారి మెప్పు పొందడం అంటే మామూలు విషయం కాదు .
మన కావ్యకు అది మామూలు విషయం అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
నా కిస్ ను క్యాచ్ పట్టి అక్కయ్య బుగ్గపై తాకించి , అక్కయ్య పెదాల మరియు సన్నటి నడుముపై ముద్దును నావైపుకు వదిలింది అక్కయ్యను గట్టిగా హత్తుకుని .......
ముద్దు అందుకుని హృదయంపై తాకించి లవ్ యు అన్నాను , సర్ వాళ్ళు ఇంకా పొగుడుతూనే ఆనందిస్తుండటం చూసి , సర్ ..... ఈరోజు బర్త్డే కావ్యది నన్ను ఎప్పుడైనా ఆకాశానికి ఎత్తవచ్చు , ఈరోజంతా చెల్లి సెలెబ్రేషన్ లోనే ఉండాలని ఆశతో వచ్చాము .
సర్స్ : Sorry sorry నెక్స్ట్ ఎక్కడికి వెళదామో మీరే చెప్పండి .
నాతోపాటు చెల్లి కూడా అక్కయ్యవైపు చూస్తున్నాము .
అక్కయ్య : కాశ్మీర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది దాల్ లేక్ .......
చెల్లి : డాడీ లేక్ కు వెళుతున్నాము .
సర్స్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూనే హైఫై కొట్టుకుని యాహూ యాహూ అంటూ సంతోషంతో కేకలువేశారు , ఆశ్చర్యంగా చూస్తున్న మావైపుకు చూసి , ఎప్పటి నుండో ఆశ నా నా బ్యూటిఫుల్ డార్లింగ్ తో ప్రేమ పక్షుల్లా అక్కడక్కడా మంచుతో కప్పబడిన లేక్ లో జాలీగా ఆస్వాదించాలని ......
మేడమ్స్ ముచ్చటగా సిగ్గుపడుతున్నారు .
చెల్లి - అక్కయ్య : ప్రేమ పక్షులు ? .....
సర్స్ : అవును లవర్స్ లా స్వేచ్ఛగా ఇద్దరమే .....
చెల్లి : హమ్మయ్యా , వెళ్ళండి వెళ్ళండి హ్యాపీగా ఇద్దరిద్దరే వెళ్ళండి , నాకు కావాల్సినది కూడా అదే , ఎంచక్కా అక్కయ్య - అన్నయ్యలతోనే ఉండిపోవచ్చు , ప్రతీసారీ మీదగ్గరికి పంపించేస్తున్నారు .
మేడమ్ : నువ్వేమైనా ఉంటున్నావా ? , ముద్దుపెట్టేంత సమయం కూడా ఉండటం లేదు , అక్కయ్య - అన్నయ్య దగ్గరికి వెళ్లిపోతున్నావుగా ......
చెల్లి : మరి లేకలేక కలిగిన లక్ , డాడీకి డ్యూటీ కాల్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు , వస్తే ఎలాగో వెళ్లిపోవాలికదా , అంతవరకైనా అక్కయ్య - అన్నయ్యల దగ్గర ఉండకూడదా ? .
మేడమ్స్ : ఇక పిలవములే తల్లీ , నీఇష్టం .....
చెల్లి : థాంక్యూ ...... , డాడీ - అంకుల్ ఎంజాయ్ .
సర్స్ : లవ్ యు తల్లీ ......
మేడమ్స్ : చిలిపి కోరికలు కాకపోతే ఇప్పుడెందుకు అంటూనే సిగ్గుపడుతున్నారు .
సర్స్ : తల్లీ తల్లీ .....
చెల్లి : అదిగో మళ్లీ అడ్డుపడుతున్నారు .
మేడమ్స్ : లేదు లేదు అలాగే చేస్తాము అంటూ లోలోపల తెగ మురిసిపోతున్నారు .
సెక్యూరిటీ మొత్తం తీసేసి ఉండటంతో సులభంగానే బయటకు చేరుకుని కార్స్ లోకి చేరుకున్నాము , సర్ వెహికల్ వెనుకే అక్కయ్య పోనిస్తూ చెల్లిని సంతోషపెడుతూ లేక్ చేరుకున్నాము .

అక్కడక్కడా మంచుతో కప్పబడిన బ్యూటిఫుల్ దాల్ సరస్సును చూస్తూ బోటింగ్ పాయింట్ చేరుకున్నాము , మూడు బ్యూటిఫుల్ బోట్స్ సెలెక్ట్ చేశారు సర్ , బుజ్జితల్లీ ..... ఈ రెండు యావరేజ్ లవర్స్ బోట్స్ మాకోసం - మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ బోట్ మీకోసం హ్యాపీనా ? .
చెల్లి : అలా అన్నారు బాగుంది , అక్కయ్యా బాగుంది కదూ ......
అక్కయ్య : చాలా బాగుంది చెల్లీ ......
సర్స్ : హమ్మయ్యా ...... , ఈ మినిట్ నుండి మళ్లీ ఈ పాయింట్ కు చేరుకునేంతవరకూ మీకూ మాకూ సంబంధం లేదు .
చెల్లి - అక్కయ్య నవ్వుకున్నారు , ఎంజాయ్ డాడీ - మమ్మీ , అంకుల్ - అంటీ .....
సర్స్ : ష్ ష్ ...... మీరెవరో మేమేవరో అని చెప్పామా ? , బై బై ..... డియర్ అంటూ మేడమ్స్ చేతులను రొమాంటిక్ గా అందుకుని వేరు వేరు బోట్స్ లో అంతే రొమాంటిక్ గా హత్తుకుని కూర్చుని , చెల్లికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదలబోయి sorry sorry అని నవ్వుకుంటూ సరస్సులోకివెళ్లారు .
ఆహ్హ్హ్ ఆహ్హ్హ్ ..... వెచ్చగా హాయిగా ఉంది అంటూ కళ్ళతోనే బై బై చెప్పి శాలువాలను సర్స్ తో సహా చుట్టేసి కౌగిళ్ళలో వొదిగిపోయారు .

బ్యూటిఫుల్ అంటూ అక్కయ్య ఆనందిస్తూనే నావైపు ఆశగా చూస్తూ చెల్లి పెదాలపై లేత ముద్దుపెట్టింది .
మంచు చలికో లేక ఆ ముద్దుకో తెలియదుకానీ జలదరింతకు లోనయ్యాను , ఇద్దరూ నవ్వడం చూసి చలికి చలికి చలి ఎక్కువగా ఉంది చెల్లీ - అక్కయ్యా త్వరగా జర్కిన్స్ వేసు .....కోం.....డి ప్చ్ ప్చ్ ..... అంటూ ఆశగా కనిపించీ కనిపించకుండా కవ్విస్తున్న అక్కయ్య నడుమువైపే చూస్తున్నాను .
అక్కయ్య : మా జర్కిన్స్ నీచేతుల్లోనే ఉన్నాయి తమ్ముడూ , నిజంగానే వేసుకొమ్మంటావా ? అంటూ చిలిపినవ్వులు ......
ప్చ్ ప్చ్ ..... కానీ తప్పదు , సరస్సులోని నీళ్లు ఫ్రీజ్ అయ్యేలా ఉన్నాయి - నీళ్ళల్లోనే కదా మనం విహరించాల్సింది వేసుకోండి .
చెల్లి : ఇలానే ఛాన్సస్ అన్నీ మిస్ చేసుకో , సరే నువ్వే వెయ్యి .....
చెల్లికి ఆ వెంటనే అక్కయ్యకు టచ్ చెయ్యకుండా జర్కిన్స్ వేసాను .
అక్కయ్యతోపాటు చెల్లి కోపంతో చూడటమే కాదు భుజంపై గిల్లేసింది .
స్స్స్ ......
చెల్లి : నవ్వుకుని , అన్నయ్యా త్వరగా త్వరగా మమ్మీ వాళ్ళు దూరం వెళ్లిపోతున్నారు .
లవ్ టు చెల్లీ అంటూ బోట్లోకి ఎక్కి చెల్లిని అందుకుని ఫ్యామిలీ సీట్లో మధ్యలో కూర్చోబెట్టి అక్కయ్యకు చేతిని అందించాను .
అదేసమయానికి చిన్నపాటి వేవ్ రావడం బోట్ కదలడంతో అక్కయ్య నడుమును పట్టుకున్నాను అక్కయ్య భయంతో తమ్ముడూ అంటూ నా కౌగిలిలోకి చేరిపోయి గట్టిగా చుట్టేసింది .
చెల్లి : యాహూ యాహూ థాంక్యూ థాంక్యూ సో మచ్ వేవ్ , అన్నయ్య అక్కయ్యను ఎలా చూడాలనుకున్నానో అలా చూయించావు .
అక్కయ్యా అక్కయ్యా ..... ఈ తమ్ముడు ఉండగా పడనిస్తానా ? , ఇక భయం లేదు కూర్చో .......
అక్కయ్య : ఊహూ ..... అంటూ కళ్ళుమూసుకునే మరింత గట్టిగా హత్తుకుంది .
చెల్లి : అక్కయ్యా భయం పోయేదాకా వదలకండి , అన్నయ్యా ..... నువ్వు హగ్ చేసుకుంటేనే కదా త్వరగా భయం పోయేది .
లవ్ యు చెల్లీ , అవునవును అక్కయ్యా కౌగిలి .......
అంతే వీపుపై దెబ్బలు - గిల్లుళ్లు ......
లవ్ టు అక్కయ్యా అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాను .
అక్కయ్య పెదాలపై తియ్యదనం పరిమళించింది , నావెనుక చెల్లివైపు చూసి నవ్వుతున్నట్లు చెల్లి క్లాప్స్ ........
చెల్లి : అన్నయ్యా ఇంకా గట్టిగా ఇంకా ఇంకా గట్టిగా ....... , భయ్యా మూవ్ అని బోట్ మ్యాన్ కు ఆర్డర్ వెయ్యడంతో బోట్ సరస్సులోకి కదిలింది .
అక్కయ్య : తమ్ముడూ అంటూ మళ్లీ కళ్ళుమూసుకుని ఇంకా గట్టిగా చుట్టేసింది .
మ్మ్ ఆహ్హ్హ్ పెద్దక్కయ్య తరువాత ఇంత హాయిగా .......
అక్కయ్య : పెద్దక్కయ్యనా ? అంటూ కొంటె నవ్వులు .....
అదే అదే మిస్ యూనివర్స్ హగ్ తరువాత ఫీల్ అవుతున్న ......
అక్కయ్య : మిస్ ఇండియా హగ్ కూడా బాగుందన్నమాట ......
చాలా అంటే చాలా అక్కయ్యా ...... , నావల్ల కాదు కానీ నా బ్యూటిఫుల్ మిస్ ఇండియా ను అమాంతం ఎత్తుకుని సరస్సు నాలుగువైపులా తిప్పేవాడిని ......
అక్కయ్య : Wow ..... ఊహిస్తేనే పులకింత కలుగుతోంది , పర్లేదు ఇలాకూడా గిలిగింతకు లోనుచేస్తున్నావు లవ్ యు తమ్ముడూ అంటూ నేరుగా పెదాలపై ముద్దు ......
ఇంకేముంది అఅహ్హ్ ..... అంటూ నన్ను నేను మరిచిపోయినట్లు అక్కయ్యను వదిలి చెల్లి ప్రక్కన పడిపోయాను .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ వచ్చి చెల్లికి మరొకవైపు కూర్చుని చెల్లికి ముద్దులుకురిపిస్తోంది .
చెల్లి : మమ్మీ డాడీలలా ...... అక్కయ్య అన్నయ్య ప్రక్కప్రక్కన , నేను ఎదురుగా అంటూ లేచి కూర్చుంది .
వెంటనే చెల్లీ - చెల్లీ అంటూ ఇద్దరమూ ఎత్తుకుని మాపై కూర్చోబెట్టుకుని చెరొకవైపు హత్తుకుని ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టాము .
చెల్లి : లవ్ యు లవ్ యు అంటూ తెగ మురిసిపోతోంది , అక్కయ్యా - అన్నయ్యా .......
అక్కయ్య : మా బుజ్జి బర్త్డే చెల్లి మనసులో ఏముందో మాకు తెలుసు అంటూ చెల్లిని ఒకచేతితో హత్తుకునే మరొకచేతితో నాచేతిని చుట్టేసి భుజంపై తలవాల్చి హ్యాపీనా అంది .
చెల్లి : ఇంత అంటూ చేతులను విశాలంగా చాపి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది .
ఆనందిస్తూ సరస్సులోని నీటిని దోసిలిలో అందుకుని ఇద్దరిపై చల్లాను .
స్స్స్ స్స్స్ అంటూ వణుకుతున్నారు , నవ్వుతున్న నావైపుకు నీళ్లు అందుకుని చల్లబోతే వారిమీదే పడేలా చేసాను , ఇద్దరూ కోపంతో చూస్తుండటం చూసి నవ్వుకుని , లవ్ యు లవ్ యు అంటూ నీళ్లు అందుకుని వారి ముందు ఉంచాను .
లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి గట్టిగా హత్తుకున్నారు .

మా బోట్ కు చెరొకవైపు అప్పుడే లవ్ లో పడినట్లుగా ఫ్రెంచ్ కిస్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న సర్ వాళ్ళను చూసి , మమ్మీ - అంటీ అంటూ సర్ప్రైజ్ గా చూస్తోంది చెల్లి .......
ఎవరో అన్నట్లు మేడమ్ వాళ్ళు కనీసం పట్టించుకోకుండా సర్స్ హార్ట్స్ లో వొదిగిపోయి నవ్వుతుండటం చూసి చెల్లి ఆశ్చర్యపోయినా నవ్వుకుంది , మీరూ ఉన్నారు దేనికి అంటూ బుగ్గలపై కొరికేసింది , ok ok నేనున్నానని కదూ - నేనూ వేరే .....
నో నో నో ఆ ముద్దులు - హగ్స్ ఎప్పుడైనా పొందవచ్చు , వాటికంటే ఇప్పుడు మా చెల్లి హగ్స్ మరియు సంతోషమే మాకు మరింత ఆనందాలను పంచుతుంది .
చెల్లి : లవ్ యు లవ్ యు సో మచ్ , గాడ్ ..... ఆ అవకాశం కూడా వచ్చేలా చూడండి ప్లీజ్ ప్లీజ్ అంటూ ప్రార్థిస్తోంది .
ఇద్దరమూ సిగ్గుపడి , చెల్లికి గిలిగింతలుపెడుతూ సాయంత్రం వరకూ సరస్సులో సరదాగా గడిపాము .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:37 AM



Users browsing this thread: 9 Guest(s)