episode 30
మున్నా మాటల్లో,,,,,
పొద్దున్న కొంచెం తొందరగా తెలివి రావడంతో లేచి కూర్చుని ఆలోచనలో పడ్డాను. రాత్రి మా ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు ఇల్లు దొరకడం కష్టం అని అర్థమైంది. కానీ ఏదో ఒకటి చేసి దీనికో పరిష్కారం కనుక్కోవాలి అనుకుంటూ లేచి మెయిన్ డోర్ తీసుకొని బయటికి వెళ్లాను. నిన్న వైజాగ్ నుంచి ప్రయాణం చేసి రావడం వలన కారు మొత్తం దుమ్ము దుమ్ముగా కనపడటంతో ముందు దీని పని చూడాలి అని కారు తాళాలు తీసుకుని దాని క్లీనింగ్ పనిలో పడ్డాను. దాదాపు ఓ గంటసేపు దాని క్లీనింగ్ పని పూర్తి చేసి లోపలికి వెళ్లాను. బెడ్ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో మేడం ఇంకా నిద్రపోతూ ఉంటారని డిస్టర్బ్ చేయకుండా బాత్రూంలోకి వెళ్లి పనులు పూర్తి చేసుకుని స్నానం చేసి బయటకు వచ్చి బట్టలు వేసుకుని రెడీ అయ్యాను. టైం చూస్తే ఎనిమిది అవుతుంది మేడం ఇంకా లేవకపోవడం ఏంటి? అని చూడటానికి వెళ్దాం అనుకున్నాను.
కానీ ఇదివరకు ఎప్పుడూ నేను అలా వెళ్ళి లేపిన సందర్భాలు లేవు కాబట్టి కొంచెం సందిగ్ధంలో పడి ఆగిపోయాను. కానీ ఇంతకు ముందు ఒకసారి మేడంకి జ్వరం వచ్చి లోపలే ఉండిపోయిన విషయం గుర్తొచ్చి కొంచెం ధైర్యం చేసి నెమ్మదిగా బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. లోపల లాక్ చేయకపోవడంతో డోర్ తెరుచుకుని కొంచెం తల లోపలికి పెట్టి చూసాను. మేడం మంచి నిద్రలో ఉన్నారు కిటికీలో నుంచి పడుతున్న వెలుతురులో ఆమె నగ్నసౌందర్యం చూడముచ్చటగా ఉంది. ఒంటిమీద కేవలం మంగళ సూత్రంతో పూర్తి నగ్నంగా నా దేవత రూపాన్ని చూస్తుంటే అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. కానీ బయటికి వెళ్లి ఇంటి పని చూసే కార్యక్రమం ఉంది కాబట్టి మేడం తొందరగా లేస్తే బాగుండు అని మనసులో అనుకున్నాను. నా మనసులో మాట విన్నట్టే మేడం నిద్రమత్తులో బద్ధకంగా కదిలి కొద్ది సెకండ్లు తటపటాయించి నెమ్మదిగా కళ్ళు తెరిచారు.
ఆ తర్వాత లేచి కూర్చుంటూ డోర్ లో నుంచి తొంగి చూస్తున్న నా మొహాన్ని చూసి కొంచెం విచిత్రంగా ఫేస్ పెట్టి, ఏంట్రా అలా చూస్తున్నావు? అంటూ మంచం దిగి నా వైపు అడుగులు వేశారు. .... నేను డోర్ బయటే నిల్చుని, గుడ్ మార్నింగ్ మేడం,,, మీరు ఇంకా లేవకపోయేసరికి,,, లేపుదామని,,, అంటూ నీళ్లు నమిలాను. .... మేడం టైం వంక చూసి, అవున్రా చాలా టైం అయ్యింది నీకు ఆకలేస్తుందా? ఉండు పావుగంటలో టిఫిన్ రెడీ చేస్తాను. అయినా లేపడానికి వచ్చిన వాడివి లోపలికి వచ్చి లేపొచ్చు కదరా? అని అన్నారు మేడం. .... అంటే ఎప్పుడూ లోపలికి రాలేదు కదా? అని ఒక చిన్న నవ్వు నవ్వి, పర్వాలేదు మేడం మీరు నిదానంగా తయారయ్యి టిఫిన్ చేయండి. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు నేను బయట తినేసి ఇంటి గురించి ఎంక్వయిరీ చేయడం కోసం వెళ్తాం అని అన్నాను. .... సరే అయితే వెళ్ళు, ఆ,, చెప్పడం మర్చిపోయాను ఆ రిజిస్ట్రేషన్ పని కూడా చూడమని చెప్పారు మీ సార్ ఇంటి పనిలో పడి దీని విషయం మర్చిపోవద్దు. కార్ తీసుకొని వెళ్లి పనులు చూసుకుని మధ్యాహ్నం భోజనానికి వచ్చేయ్ అని అన్నారు మేడం.
లేదు మేడం కార్ తీసుకొని వెళ్ళను ఇల్లు వెతికే పనిలో సందుల్లో తిరిగే అవసరం ఉండొచ్చు అలాంటప్పుడు కారుని ఎక్కడో ఒక దగ్గర పార్క్ చేసి నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది దానికంటే సైకిల్ వేసుకొని వెళ్లడం బెటర్ అని చెప్పి అక్కడినుంచి సైకిల్ మీద బయలుదేరాను. టౌన్ లోకి వచ్చేసరికి మేము రెగ్యులర్ గా కలుసుకునే పాయింట్ దగ్గర మా ఫ్రెండ్ సిద్ధంగా ఉన్నాడు. వాడితో కలిసి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి ఇంటి వేటలో పడ్డాము. దాదాపు మధ్యాహ్నం కావస్తున్న టైంలో మేడం ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచారు. కానీ అప్పటికి మేము చాలా దూరంలో ఉండడంతో అదే విషయాన్ని చెప్పి నేను బయట తినేస్తాను మేడం మీరు భోజనం చేసేయండి నేను సాయంత్రం ఇంటికి వస్తాను అని చెప్పి కట్ చేశాను. దాదాపు సాయంత్రం నాలుగు గంటల వరకు తిరిగి అలసిపోయి ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగుతూ నా ఫ్రెండ్ తో కబుర్లలో పడ్డాను.
దాదాపు టౌన్ మొత్తం గాలించినా ఇల్లు సెట్ అవ్వలేదు. కొంతమంది చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో దొరకచ్చు అని సలహా ఇచ్చారు. కంపెనీకి వచ్చే ఎంప్లాయిస్ లో కూడా కొంతమంది పక్క ఊళ్ళలో ఉంటున్నారని కూడా తెలిసింది. కానీ కొద్ది రోజుల్లో నేను కూడా ఉండను అలాంటప్పుడు మేడం సేఫ్టీ గురించి ఆలోచిస్తే ఈ ఊర్లో తప్పితే పక్క ఊళ్ళలో తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. సరే పరిస్థితిని వివరించి మేడం అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అనుకొని మా ఫ్రెండ్ కి బాయ్ చెప్పి దాదాపు ఐదున్నర సమయానికి ఇంటికి చేరుకున్నాను. ఆ సమయానికి మేడం లక్ష్మమ్మతో కలిసి ఇంటి గుమ్మంలో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నన్ను చూస్తూనే లక్ష్మమ్మ లేచి సరేనమ్మా నేను బయలుదేరుతాను అని నా సహాయంతో పండ్ల బుట్టని నెత్తి మీద ఎక్కించుకొని, అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్పి వెళ్ళిపోయింది.
మేడం నన్ను చూసి నవ్వుతూ, ఏరా బాగా అలసిపోయినట్టున్నావ్ టీ పెట్టమంటావా? అని అడిగారు. .... నేను అలాగే మేడం పక్కన కింద మెట్టు మీద కూర్చుని, వద్దు,, ఇప్పుడే తాగాను మేడం అని అన్నాను. .... వెళ్లిన పని ఏమైంది ఎక్కడైనా దొరికాయా? అని అడిగారు మేడం. .... పొద్దున్నుంచి మేము తిరిగిన విషయాలన్నీ మేడంకి చెప్పి ఒకసారి సార్ తో మాట్లాడితే బాగుంటుందేమో మేడం? అని అన్నాను. .... సరేలే ఆయన ఫోన్ చేసినప్పుడు మాట్లాడదాం ఇంతకీ ఆ రిజిస్ట్రేషన్ పని గురించి మాట్లాడావా? అని అడిగారు మేడం. .... లేదు మేడం ఆ పని రేపు చూద్దాంలెండి అని చెప్పాను. ఆ తర్వాత మేడం నా తల తన ఒడిలో పెట్టుకోగా ఇద్దరం చాలాసేపటి వరకు అక్కడే మాట్లాడుకుంటూ కూర్చుండిపోయాము. ఆ తర్వాత లేచి వంట చేసుకుని భోజనం పూర్తి చేసి సార్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. కానీ ఎంతసేపటికి కాల్ రాకపోవడంతో ఆయన బిజీగా ఉన్నారేమోనని ఒక రౌండ్ సెక్స్ చేసుకుని పడుకున్నాము.
మరుసటి రోజు పొద్దున్న మేడం నాకంటే ముందు లేచి తయారయ్యి వంట గదిలో టిఫిన్ తయారుచేసే పనిలో పడ్డారు. ఆ శబ్దానికి నాకు తెలివి వచ్చి లేచి మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పాను. .... మేడం పొద్దున్న సార్ తో మాట్లాడిన విషయం చెప్పి ఈరోజు ఆ రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకోమని చెప్పినట్టు చెప్పారు. నేను లేచి తయారయ్యి మేడంతో కలిసి టిఫిన్ తిని నిన్నటిలాగే మధ్యాహ్నం నాకోసం చూడకుండా మీరు భోజనం చేసేయండని చెప్పి మేడం బలవంతం చేయడంతో ఈరోజు కార్ తీసుకొని బయలుదేరాను. సార్ చెప్పినట్టే కంపెనీకి వెళ్లి సెక్యూరిటీ సూపర్వైజర్ ని కలిసి వాళ్ల కాంట్రాక్టర్ ని కాంటాక్ట్ లోకి తీసుకుని ఆ తర్వాత నా ఫ్రెండ్ ని కూడా తోడు తీసుకుని నా పేరు మీద మ్యాన్ పవర్ కంపెనీ రిజిస్టర్ చేయించుకునే ప్రాసెస్ లో పడ్డాము. మొత్తానికి సాయంత్రం 6 గంటల సమయానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయగలిగాము.
మా ఊరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చిన్నదే కాబట్టి పైగా నేను సార్ మనిషిని కాబట్టి ఆ కాంట్రాక్టర్ తన పరిచయాలు ఉపయోగించి సర్టిఫికెట్ మరుసటి రోజుకి వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. చేసిన సహాయానికి నేను అతనికి థాంక్స్ చెప్పి మా ఫ్రెండ్ ని కూడా దించేసి తిరిగి ఇంటికి చేరుకున్నాను. దారిలో వస్తూ ఇంటి గురించి ఆలోచించగా నాకు ఒక చిన్న ఐడియా తట్టింది. కానీ దాని గురించి మేడంతో మాట్లాడిన తర్వాతే సార్ కి చెప్పి ఆయనకి ఓకే అయితే అలా చేయడం బెటర్ అనిపించింది. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి మేడం రాత్రి డిన్నర్ తయారుచేసే పనిలో ఉన్నారు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి మేడంతో కలిసి భోజనం చేసి సోఫాలో కూర్చుని నాకు వచ్చిన ఐడియా గురించి మేడంతో మాట్లాడుతూ, మేడం ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మీరు అక్కడ ఉంటారా? ఎందుకంటే సార్ చెప్పిన దాని ప్రకారం చూస్తే నేను కూడా అక్కడికి వెళ్లిపోవాలి అప్పుడు మీరు ఒక్కరే ఇక్కడే ఉండవలసిన అవసరం ఏముంది? అని అన్నాను.
మరి మీ సార్ నన్ను తీసుకెళ్లేదాకా ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదరా? అని అన్నారు మేడం. .... అప్పటిదాకా మీరు వైజాగ్ లో ఉండొచ్చు కదా? .... ఉండొచ్చు,,, కానీ ఇక్కడ సామాను అది ఎక్కడ పెడతాం? .... మేడం నేను ఇక్కడ లేకపోతే మా ఇల్లు ఖాళీగానే ఉంటుంది కదా ఈ సామానంతా అక్కడికి షిఫ్ట్ చేసేస్తే సరిపోతుంది కదా? అని నాకు వచ్చిన ఐడియా చెప్పాను. .... మ్,, ఐడియా బాగుంది మరి ఇల్లు సరిపోతుందా? అంటే మీ ఇంట్లో కూడా సమాను ఉంటాయి కదా? అని అడిగారు మేడం. .... ఇల్లు చిన్నదే అనుకోండి కానీ ఎవరూ లేనప్పుడు ఇబ్బంది ఏముంటుంది? ఈ విషయం సార్ తో మాట్లాడితే మనం రేపే ఇక్కడ నుంచి సామాన్లు నడిపేయవచ్చు అని అన్నాను. అనుకున్నట్టే ఆరోజు రాత్రి సార్ తో మాట్లాడటం ఆయన కూడా ఓకే అనడంతో రాత్రి ఓ రౌండ్ షో వేసుకుని మరుసటి రోజు షిఫ్టింగ్ కి రెడీ అయిపోయాము.
బాల మాటల్లో,,,,
మున్నాగాడు చెప్పిన ఐడియాకి గోపాల్ ఓకే అనడంతో ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి సామాను వాడి ఇంటికి షిఫ్ట్ చేయడానికి సిద్ధమయ్యాము. ఆరోజు పొద్దున్నే తొందరగా లేచి ఇద్దరికీ టిఫిన్ సిద్ధం చేసి వాడు కూడా రెడీ అవ్వగానే ఇద్దరం కలిసి తినేసి తిన్న సామాను క్లీన్ చేస్తూ, మధ్యాహ్నం సమయానికి సామాను షిఫ్ట్ చేయడం పూర్తవుతుందా? అని అడిగాను. .... చెప్పలేం మేడం,,, దేనికి అడుగుతున్నారు ఇంకేమైనా పని ఉందా? అని అడిగాడు. .... ఏం లేదురా ఆ టైం కి అయిపోతే మధ్యాహ్నం వంట మీ ఇంట్లో చేద్దామని అని అన్నాను. .... దానిదేముంది మేడం కావాలంటే ఈ పూటకి బయటి నుంచి భోజనం తెచ్చేసుకుందాం. ఇంతకీ మనం షిఫ్ట్ చేయబోయే సామాను ఏమేమున్నాయో చెబితే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నాడు. .... ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కంపెనీదే కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఇకపోతే వంటగదిలోని ఫ్రిడ్జ్, స్టవ్, వంట సామాగ్రి, హాల్లోని టీవీ ఇక మిగిలింది బెడ్ రూమ్ లోని బట్టలు దుప్పట్లు అని చెప్పాను.
ఓస్ ఇంతేనా,,, ఈ మాత్రం దానికి ఇల్లు వెతుకుతూ ఒక రోజంతా వేస్ట్ చేసాము. ఫ్రిడ్జ్ టీవీ స్టవ్ సిలిండర్ లాంటివి ఒక రిక్షా ఎక్కించేస్తే సరిపోతుంది. ఇక బట్టలు వంటగదిలోని సామాను మన కార్ డిక్కీలో వేసుకుని వెళ్లిపోదాం అని అన్నాడు మున్నా. .... బట్టలు అవి సర్దడానికి సూట్ కేసులు లేవురా. ఒక సూట్ కేస్ మరియు బ్యాగు మీ సార్ పట్టుకుపోయారు. ఇక్కడ ఒక సూట్ కేసు మాత్రమే ఉంది నువ్వు మార్కెట్లోకి వెళ్లి మరో మూడు సూట్ కేసులు కొని పట్టుకుని రావాల్సి ఉంటుంది అని అన్నాను. .... ఇద్దరి బట్టలే కదా ఉండేది అన్ని సూట్ కేసులు ఎందుకు మేడం? అని అడిగాడు. .... మా ఇద్దరివి కాదు నా ఒక్కదాని బట్టలే మూడు సూట్ కేసులు పడతాయి కావాలంటే రా చూద్దువు గాని అని బెడ్ రూమ్ లోకి నడిచి వార్డ్ రోబ్ ఓపెన్ చేశాను. అందులో ఉన్న నా బట్టలను చూసి మున్నాగాడు నోరు తెరిచి బొమ్మలాగా ఉండిపోయాడు.
అయ్యా,,, అన్ని బట్టలేంటి మేడం,,, అసలు మీరు ఎప్పుడు ఇన్ని బట్టలు వేసుకోవడం చూడనేలేదు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. .... గుడ్డలిప్పుకు తిరిగేదాన్ని నాకు బట్టలతో పనేముంది? అవన్నీ మీ సార్ బలవంతం చేసి కొనిపెట్టారు. ఆయనకి నన్ను రకరకాల డ్రెస్సుల్లో చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే బలవంతంగా షాపింగ్ కి తీసుకెళ్ళి మరీ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు. షాపింగ్ నుండి వచ్చిన తర్వాత ఆయన కోసం వాటిని వేసుకుని చూపించడం ఆ తర్వాత ఇలా పడేయడం అందుకే ఇలా వార్డ్ రోబ్ నిండిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వెళ్లడం కూడా బాగా తక్కువ అయిపోయింది అందువలన ఎక్కువ డ్రెస్సులు కూడా వాడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది అని చెప్పాను. .... మున్నాగాడు కొంచెం చొరవగా వార్డ్ రోబ్ లో కనబడిన టూ పీస్ బికినీ మరియు సీ త్రూ కిమోనో చేత్తో పట్టుకుని చూపిస్తూ, మీరు ఇలాంటి డ్రెస్ లో ఉండగా నాకు ఎప్పుడూ కనబడలేదేంటి మేడం? అని కంప్లైంట్ చేస్తున్నట్టు ముద్దుగా అన్నాడు.
వాడి మాటలకు నవ్వుతూ, ఏం వీటిలోనే ఎందుకు,,, అవి కూడా లేకుండా పూర్తి నగ్నంగా చూస్తున్నావు కదా నేను అలా నచ్చలేదా? అని ఆటపట్టిస్తూ చిలిపిగా వాడి బుగ్గ గిల్లాను. .... మీరు బట్టలు లేకుండా చాలా బాగుంటారు మేడం. కానీ ఇలా రకరకాల బట్టల్లో ఇంకొంచెం స్టైల్ గా వెరైటీగా కనపడతారు కదా. ఏది ఏమైనా సార్ టేస్ట్ చాలా సూపర్ మేడం అంటూ మరో రెండు రకాల బ్రా ప్యాంటీలు తీసి వాటిని మొహానికి అద్దుకుని పరవశంలో మునిగి తేలుతూ ఆఆఆహహ,,,, అని అన్నాడు. .... పొద్దు పొద్దున్నే బట్టల వ్యవహారం చర్చకు వచ్చి మంచి రొమాంటిక్ వాతావరణం ఏర్పడింది. కానీ ఇప్పుడు సెక్స్ లోకి దిగితే తర్వాత అటు ఇటు తిరుగుతూ నీరసం వచ్చి వాడికి పనిచేయడం కష్టం అవుతుంది కాబట్టి ఆ ఆలోచన విరమించుకుని వాడిని మళ్లీ మామూలు స్థితికి తీసుకువస్తూ, చూసింది చాల్లే కావాలంటే షిఫ్టింగ్ పని అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కూర్చుని తీరిగ్గా చూసుకోవచ్చు ముందు జరగాల్సిన పని చూడు అని తొందర పెట్టాను.

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD