12-03-2024, 12:40 PM
(This post was last modified: 12-03-2024, 12:54 PM by 3sivaram. Edited 4 times in total. Edited 4 times in total.)
నెల గడిచింది, నయన పదే పదే గుర్తుకు వస్తుంది. తన మొహం నేను వెళ్ళేటపుడు బాధగా ఏడుస్తూ ఉన్నట్టు పెట్టింది, మా అమ్మ ఫిక్స్ అయి పోయింది నేను ఎవరినో ప్రేమిస్తున్నా అని, అంతకు ముందు నా ఫోన్ లో నెంబర్ చూసి స్నేహకి చాటింగ్ మొత్తం చూసింది అంట, ఆ నెంబర్ తను నా ఫోన్ నుండి తీసుకొని అవసరం అయితే తను కూడా కాబోయే కోడలుతొ చాట్ చేద్దాం అనుకుంది అంట. నా కర్మ ఇలా ఈ వైపు నుండి కాలుతుంది అని అప్పటిలో నాకు తెలియదు. లేదంటే ఫోన్ లాక్ వేసే వాడిని. మా అన్న వాళ్ళ అబ్బాయి గాడు నా ఫోన్ తో తెగ గేమ్స్ ఆడుతాడు. సర్లే అని ఫోన్ వాడికి వదిలేసి వెళ్ళానా ఇక అదే నీ జీవితపు మలపు సంఘటన, ఒక అడుగు మంచికి మరో అడుగు చెడుకు మా అమ్మ స్నేహ నెంబర్ సేవ్ చేసుకోవడం.
మా పల్లెలో సిటీ లా కాదు, పాలంకి వెళ్తారు కాబట్టి మగ పిల్లలకు 18-21 కల్లా పెళ్ళిళ్ళు చేసేస్తారు, అమ్మాయిలు అయితే మరీ 16ఏ... కాంత మంది అయితే పెద్ద మనిషి అవ్వగానే కానిచ్చేస్తారు. వీళ్ళు కూడా 22 కల్లా పెళ్ళాలకు కడుపు చేసి పుట్టింటికి వెళ్తారా! రంకు కోసం ఊళ్ళో ఆంటీల వెంట పడతారు. అలా మా సత్య గాడికి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళగానే అత్త వరస అయ్యే శ్రేయ ఆంటీతో కుదిరి రంకు నేర్చాడు. ఈ ముండకి తెలియంది ఏంటి అంటే ఆ ఆంటీ ఇప్పటికే చాలా మంది అయ్యారు మధ్యలో వాళ్ళ ఆయన కొట్టి పుట్టింటికి నెడితే ఆ కొంప ఈ కొంప తిరిగి మళ్ళి మొగుడు పంచన జేరింది, ఇప్పుడైనా తిన్నగా ఉంది అంటే అదీ లేదు. నాకు మాత్రమె అని తెగ ఫీల్ అవుతున్నాడు. సరే సావని అని నేను కూడా వదిలేశా. వాడి ఆనందం మనం ఎందుకు చెడకొట్టడం అని.
ఒక సారి వాడు కనపడితే మాట్లాడుకున్నాం, అసలు దాన్ని లంజ అన్నట్టు పచ్చి బూతులు తిడుతున్నాడు, వాడికి పెళ్ళాం అంటే ఇష్టం ఆ అమ్మాయి కూడా బాగుంటుంది, కాని తనను బాగా చూసుకుంటాడు. కాని వాడిలో పిశాచికానికి ఈ శ్రేయ ఆంటీ దగ్గరకు వెళ్తున్నాడు. అయితే అది వీడిని వాడుకుంటూ ఉంది, వీడు దాన్ని వాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు నాకు నయన గుర్తుకు వచ్చింది, మేమిద్దరం కేవలం సెక్స్ కోసం మాత్రమె కలిసి లేం, ఒకరికొకరం ఉన్నాం మా మద్య ఉన్న ప్రేమ శాశ్వతం.
ఇంటికి వచ్చాక వాడి దగ్గర నుండి ఫోన్ తీసుకొని చూశాను, స్నేహ నుండి మెసేజెస్ ఉన్నాయి నవ్వు వచ్చింది దాని మెసేజెస్ చూస్తూ ఉంటే, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్ధం కావడం లేదు, అలా వదిలి పెట్టలేను... రివెంజ్ తీర్చుకోవాలి. కాని ఎలా అనేది నాకు అర్ధం కావడం లేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది అమృత, హుమ్మ్ దీనికి అన్ని లంజ పూకు తెలివితేటలే, ఇదీ చెబుతుంది సలహా అనుకోని కాల్ చేశాను. వెంటనే కట్ చేసింది, మళ్ళి చేశాను, అది ఫోన్ ఎత్తి "హా! కృష్ణవేణి" అంది. నాకు పిచ్చెక్కి "ఎవరే కృష్ణవేణి" అన్నాను. అమృత "నేను మా ఊరు వచ్చేశాను, అప్పటిలా పార్క్ కి వాకింగ్ కి రాలేను" అని అంటూ మధ్యలో వాళ్ళ అమ్మ వైపు తిరిగి "ఇద్దరం వాకింగ్ కి వెళ్తాం అమ్మా" అంది. నాకు విషయం అర్ధం అయి "హుమ్మ్, వాకింగ్ అంటే మొడ్డ చీకడం, పార్క్ అంటే అడవిలో తుప్పలు అంతేగా" అన్నాను. అమృత కోపంగా "రేయ్, కొజ్జా లంజ కొడకా... ఏందిరా వాగుతున్నావ్... మనుషుల్ని పెట్టి చంపిస్తా" అని ఫోన్ కట్ చేసింది.
ఎందుకు ఇలా మాట్లాడింది అని, నాకేం అర్ధం కాలేదు. అయినా అమాయకపు అబ్బాయిలం అమ్మాయిలు తిడితే ఏం చేయగలం. "ఒసేయ్ నీ యమ్మా... దొంగ మొహం దానా, ఈ సారి రావే... లంజ ముండా, గుద్ద పగల దెంగుతా... నీ యమ్మా దేడ్ దిమాక్ దానా... పిచ్చి మెంటల్ దానా... నిన్ను పిచ్చి ఆసుపత్రిలో పడేసి పిచ్చి వాళ్ళ చేత దెంగిస్తానే" అని చాలా గౌరవంగా పక్కకు వెళ్లి తిట్టుకొని ఫోన్ ఓపెన్ చేసి మళ్ళి, మళ్ళి కాల్ చేసి మరీ మరీ తిట్టించుకొని "క్షమాపణలు చెప్పాను". ఫైనల్ గా ఎందుకు తిట్టావే అని అడిగి మళ్ళి రెండు రోజులు తిట్టించుకొని సమాధానం తెలుసుకున్నాను. ఇంతకు ముందు విన్నదే.... అయినా మళ్ళి మళ్ళి మర్చిపోయేది.
నేను "అబ్బా చెప్పవే తిట్టకుండా..."
అమృత "ఛీ... నీ యబ్బా.... ఎదో నువ్వు మంచోడివి అనుకున్నా"
నేను "నేనేం తప్పు చేశానో చెప్పవే"
అమృత "ఛీ... ఛీ... ఛీ..." అని మూడు సార్లు అంది.
నేను "ప్లీజ్.... ప్లీజ్.... ప్లీజ్.... ప్లీజ్.... ప్లీజ్.... ప్లీజ్.... ప్లీజ్.... " అని నేను కూడా మూడు కంటే ఎక్కువ సార్లు చెప్పాను.
జీవితంలో నేను నేర్చుకున్నా పాఠం ఇదీ క్షమాపణ చెప్పాలి అమ్మాయిలతో అలాగే నవ్వించాలి. అప్పుడే పూర్తిగా వాళ్లు మనల్ని క్షమిస్తారు.
అమృత "సరే" అని ఫోన్ కట్టేసింది.
రెండు రోజుల తర్వాత తనే ఫోన్ చేసి "ఏంటి రా సాలే, ఫోన్ చేయడం లేదు... క్షమించగానే ఫోన్ చేయడం మానేస్తావా..." అని కోపంగా అంది.
నేను "ఏం చేయమంటావ్... ఫోన్ చేసి తిట్టించుకోవాలా..."
అమృత "తిట్లు కాదు రా... తిట్లు వెనక ఉన్న ప్రేమ అర్ధం చేసుకో రా..." అంది.
నేను "నీకు దండం పెడతా.... నువ్వు ప్రేమ అంటే నాకు వణుకు వస్తుంది"
అమృత "ఆ ప్రేమ కాదులే కంగారు పడకు.... అయినా నాకు ఒక బావ ఉన్నాడు, ఎంత మందిని ప్రేమించినా నేను వాడినే పెళ్లి చేసుకుంటా" అంది.
నేను "హమ్మయ్యా... ఆ క్లారిటీ ఇచ్చావ్ చాలు"
అమృత "ఇంతకీ నా డార్లింగ్ నన్ను మిస్ అవుతుందా"
నేను "ఏవరు నీ డార్లింగ్"
అమృత "నీ తొడల మధ్య ఉందే... అదే"
నేను "హుమ్మ్... అమృత.... అమృత.... అంటుంది, నీ లిప్ స్టిక్ పెదాలు మిస్ అవుతుంది"
అమృత మురిసిపోయింది.
నేను "నీ పూకు పెదాలు ఏమైనా నన్ను అడుగుతున్నాయా"
అమృత "ఓహ్... ఓహ్... తట్టుకో... మనం ఫ్రెండ్స్... అంతే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కాదు"
నేను "అదేంటి..."
అమృత "నా బావకి కోసం నేను వర్జిన్ లానే ఉంటా"
నేను "హుమ్మ్"
అమృత "ఏంటి పిచ్చిది లా అనిపిస్తుందా... అందరి మోడ్డలు చీకుతుంది... ఇదీ వర్జిన్ ఏంటి అనుకుంటున్నావ్ కదా"
నేను "లేదు... ఎవరి ఇష్టం వాళ్ళది"
అమృత "థాంక్ యు" నిజం చెప్పనా అది చెప్పిన మాట విని దీనికి పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా, కాకా పోతే అమ్మాయిలు ఏ తింగర ఐడియా చెప్పినా కూడా మనం ఓహో సూపర్ ఎక్సలెంట్ అని చెప్పాలి, అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు. అమృత నన్ను ఇష్టపడాలని ఉంది, కాని ఆ ఇష్టం కాదు. అయినా ఇలాంటి వాళ్ళను పడకోట్టడం చాలా తేలిక... ఇదీ చెప్పే సోది విని ఓహో ఆహా అని చెప్పాలి, తర్వాత మనల్ని కాదు అని ఎవరో బోకరా గాడిని చేసుకుంటుంది. తర్వాత మనం గుర్తుకు వచ్చాక, తీట అనిపిస్తుంది, అప్పుడు ఒక సారి కలిసి రుచి చూపిస్తే చాలు... ఇక అంతే. అయినా అమృత నన్ను ఇష్టపడాలని ఉంది, కాని ఆ ఇష్టం కాదు.
నేను "సరే.... కానీ... ఎందుకు తిట్టావో చెప్పూ... అప్పుడు " అన్నాను.
అమృత "నీకు తెలియదా..." అని ఒక పది సార్లు తిప్పుకొని తిప్పుకొని బ్రతిమలాడించుకొని ఫైనల్ గా చెప్పింది. "దేంగేటపుడు... లంజ అనొచ్చు కాని లంజలా చూడకూడదు" అంది.
ఓహో అని అనుకోని ఇంటికి వెళ్లాను...
మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా... ఇవాళ కరక్ట్ అని అనుకుంది రేపు మరుక్షణం కరక్ట్ కాకుండా పోతుంది.
శ్రేయని మా వోడు అందరి ముందు, మొగుడు తిట్టినట్టు "లంజ" అన్నాడు. అది ఫీల్ అవ్వలేదు, సరే అని వెళ్ళిపోయింది.
ఇప్పుడు నాకు అర్ధం కాలేదు.... శ్రేయ కరక్ట్ ఆ..... అమృత కరక్టా.....
వాహ్.... ఈ ఆడోళ్ళు అస్సలు అర్ధం కారు....
మళ్ళి మా మగాళ్ళని మగాళ్ళు వట్టి మాయగాళ్ళు, మోసగాళ్ళు అంటారు.
అమృత చెప్పిన మాటలు బాగా గుర్తుకు వచ్చాయి. నువ్వు బాడీ పెంచి స్టడ్ లా తయారవ్వు అంది కదా... వెళ్లి మా విలేజ్ జిమ్ లో పేరు ఇచ్చేసి వచ్చా.