Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
[/url]
భార్య ఎలా ఉంటే భర్తకు నచ్చుతుంది ?
నేను పూర్తిగా భర్తల వైపు లేదా పూర్తిగా భార్యల వైపు చెప్పను, కానీ ఇద్దరి వైపు చెప్తాను, ఎలా ఉంటే ఇద్దరికీ నచ్చుతుందో, సంతోషంగా ఉంటారో, ఎలా ఉండాలో చెప్తాను,
1.భార్య భర్తలు ఒకరి కష్టం ఒకరు అర్థం చేసుకోవాలి ❤️

2.పరస్పర నమ్మకం, గౌరవం, ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి
3.ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి
4.సంపాదన, డబ్బుల విషయం లో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలి.  
5.ఇద్దరి వైపు బంధువులను సమానంగా గౌరవంగా చూడాలి 
6.ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి 
7.దైనందిక జీవితంలో లో ఎంత పని ఒత్తిడి ఉన్నా వీలైనంత సమయం కలిసి గడపాలి like కలిసి భోజనం చెయ్యడం, కలిసి కాఫీ, టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి 
8.భార్యా భర్త గానే కాకుండా ఇద్దరు మంచి స్నేహితుల్లా కూడా ఉండాలి 
9.ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాలు ఉండకూడదు, ఈగో లు పక్కన పెట్టాలి, ఇద్దరూ ఒకటే అనట్టు జీవించాలి, చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు ఉంటే ఎప్పటికప్పుడు మరిచిపోవాలి ?
10.ఒకరి అలవాట్లు ఒకరు, ఒకరి బలహీనతలు ఒకరు అర్థం చేసుకోవాలి, వాటిని తరచూ ఎత్తి చూపకూడదు, మరీ ఇబ్బంది గా అనిపిస్తే ప్రేమతో అర్థం అయ్యేలా వివరించాలి
11.ఇంట్లో పనులు ఇద్దరూ షేర్ చేసుకోవాలి, నేను అది చెయ్యను, ఇది ఎందుకు చెయ్యాలి అనుకోకూడదు, నామోషీ గా ఫీల్ అవ్వకూడదు, మన ఇల్లు మన కుటుంబం అనుకుంటే ఎలాంటి సంశయాలు ఉండకూడదు (ఉదా: నేను ఇంట్లో యే పనైనా చేస్తాను వంట, అంట్లు, బట్టలు, ఫ్లోర్ తుడవడం, బాత్రూం క్లీన్ చెయ్యడం, డైపర్ లు మార్చడం, ముడ్లు కడగడం, కూరగాయలు, సరుకులు అన్నీ చేస్తాను) 
12.సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకొని నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి, కానీ మరీ శృతి మించకుండా సున్నితంగా ఉండాలి, వాటిని మరీ సీరియస్ గా తీసుకోకూడదు. 
13.కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అంటే తరచుగా, అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి, మనసులో ఏమి పెట్టుకోకూడదు. మనసులో ఒకలా, పైకి ఒకలా ఉండకూడదు, ప్రేమైనా, కోపమైనా, బాధైనా ఎప్పటికప్పుడు కక్కేయ్యాలి, మనసు భారం దింపేసుకోవాలి. లేదంటే అది పెరిగి పెరిగి అనర్థాలకు, అపార్ధాలకు దారి తీస్తుంది.
13.ఇద్దరికీ తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం, ఇద్దరి బంధాన్ని ధృదపర్చడం లో దాని ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు, కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండాలి
[url=https://ibb.co/qrFH2MX][Image: GFjv-B70a8-AAb-Ent.jpg]
 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 7 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 12-03-2024, 07:18 AM



Users browsing this thread: 72 Guest(s)