12-03-2024, 01:29 AM
హే స్వీటీ,
ఇప్పుడే నీ కథ మొత్తం చదివాను , ఎలా మిస్ అయ్యానబ్బా అని అశ్చర్య పోయా , కానీ ఇప్పుడు తృప్తిగా ఉన్ కథ మొత్తం విడవకుండా మద్యానం 3 గంటలకు మొదలు పెట్టి , రాత్రి 11 గంటలకు కంప్లీట్ చేసాను , ఆఫీస్ లో అన్నీ పనులు డుమ్మా, ఇంట్లో అన్ని పనులు డుమ్మా.
చాల బాగా కసిగా రాస్తున్నావు , కథ కుడా ఎక్కడా బోర్ లేకుంగా మంచి థీం తో ముందుకు సాగుతుంది.
ఇంకో గమ్మత్తు అయిన విషయం ఏంటంటే , నా మరదలు పేరు కుడా స్వాతి నిజ జీవితం లో , నా కథ చదివితే తన స్టోరీ ఉంటుంది అందులో, తను డిగ్రీ చదివి సిటీ కి వచ్చి ఫాషన్ designing చదువుతూ ఉంది షాప్ లో పని చేస్తూ. నిజ జీవితం లో తన పేరు స్వాతి.
ఒకటే విన్నపం కథ ఎక్కడా ఆపకుండా కంప్లీట్ చెయ్యి.
శృంగారాభినందనలతో
నీ
శివ