10-03-2024, 10:11 PM
(This post was last modified: 10-03-2024, 10:14 PM by sunnyktraei. Edited 1 time in total. Edited 1 time in total.)
May, 2014
పొద్దున లేచి కరాగ్రే ఫేస్బుక్ అంటూ ఓపెన్ చేసేసరికి హాయ్!!! అని మెస్సేజ్.
మనకెవరు మెస్సేజ్ చేసేది అని చూద్దును కదా, నా తూనీగ తూనీగా ఫ్రెండ్ నందు. నాకన్నా మూడేళ్ళు చిన్నది. ఒకే వీధిలో ఉండేవాళ్ళం.అంతే కాక తను నా కాలేజ్‌మేట్ కూడా.
నా ప్లస్‌టూ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసాను. ఇన్నాళ్లకి తననుండి మెస్సేజ్ వచ్చింది.

❤️SK❤️