09-03-2024, 11:22 PM
(24-01-2024, 06:11 PM)k3vv3 Wrote: శంభల రాజ్యానికి పయనం – 4K3VV3 garu!!! Nice update.
మైనాకుని సహాయంతో సముద్ర లంఘనము....శంభల నగరానికి ఆగమనం
ఓం అంజనీ సుతాయ విద్మహే,
వాయుపుత్రాయ ధీమహి,
తన్నో మారుతిః ప్రచోదయాత్ ||
సిద్ధపురుషుడు
శ్రీ రామ రామ రామేతి
మంత్రాన్ని పఠించాడు. అభిజిత్, అంకితలు కూడా అదే మంత్రాన్ని పఠించారు.
సిద్ధపురుషుడు, అభిజిత్, అంకితలు ముగ్గురూ రామ నామ జపంలో ఉన్నారు. సంజయ్ హనుమద్గాయత్రి చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెల
clp); yr):