09-03-2024, 11:02 PM
(07-03-2024, 02:10 AM)oxy.raj Wrote: చాల రోజులనుంచి అడగాలని ఉంది. గ్రూప్లో ఈ మధ్యలొ cuckold కధలు ఎక్కువ అవుతున్నాయి!
నిజంగా భార్య/కుటుంబ సభ్యుల రంకు సంబందం విషయం తెలియా గానే భర్తలు (వారికి ఇదివరకే రంకు ఉంటె)/కుటుంబ సభ్యులు ఎమ్ చేస్తారు.. నిజ జీవితంలో ఇలా ఎవరికి అయినా జరిగాయా!! దయచేసి జెన్యూన్ రెస్పాన్స్ ఇవ్వగలరు!
కకోల్డ్ వేరు, రంకు వేరు.
మొగుడికి తెలిసి, మొగుడి కోరిక మీదట వాడి ముందే పెళ్ళాం ఇంకోడితో వెయ్యించుకుంటే అది కకోల్డ్. దీన్ని మొగుడు కూడా ఎంజాయ్ చేస్తాడు. మొగుడి కళ్ళు కప్పి వాడి వెనకాల ఇంకోడి తో కొట్టించుకుంటే అది రంకు. దీన్ని జనరల్ గా ఏ మగాడూ భరించడు, కకోల్డ్ మొగుడు కూడా!
"పెళ్ళాం రంకు (లేదా మొగుడి రంకు) బయట పడితే ఏం జరుగుతుంది?" అనే దానికి ఆన్సర్ చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందరి రెస్పాన్స్ ఒకేలా ఉండదు. పెళ్ళైన రెండు మూడేళ్ళ కే జరిగితే ఆ కాపురం నిలవకపోవచ్చు. ఎదిగిన పిల్లలు ఉన్న ఏజ్ లో జరిగితే గొడవలు కొట్లాటలు అయ్యాక "మళ్ళీ జరగదు" అన్న వాగ్దానం మీద నిలవచ్చు. మధ్య వయసు, లేదా ఆ పైన ఏజ్ లో జరిగితే, ఓపెన్ గా చెయ్యనంతవరకు చూసీ చూడనట్టు వదిలెయ్యచ్చు.
ఇంకో ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్ ఉంది. దీన్ని కకోల్డ్ అనలేము, రంకూ అనలేము. దీని గురించి నేను టీనేజ్ లో ఉండగా (1990లలో) తెలుసుకున్నా.
ఒక పల్లెటూరి రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గారి తో ఏదో పని పడి, ఆయన్ని నేను చాలా సార్లు కలిసా. కలిసినప్పుడు అక్కడ ఒక పాతికేళ్ల గ్యాంగ్ మాన్ అనుకుంటా, అతనితో పరిచయం అయ్యింది. చాలా అందగాడు. కలిసిన ప్రతిసారి అతను ఫ్రెష్ జున్ను, నేతి తో చేసిన పిండి వంటకాలు లాటి luxury (at least అప్పట్లో luxury) snacks ని నాకు పెట్టేవాడు. ఎంత ఆస్తులున్నా గవర్నమెంట్ జాబ్ చెయ్యటం అప్పట్లో (ఇప్పటికేనేమో?) మామూలే కదా. సో, ఆ బాపతు అనుకున్నా. స్నేహం పెరగ్గా పెరగ్గా తెలిసింది, గురుడికి అంత సీన్ లేదని. ఆ snacks అతగాడి ఇంట్లోవి కావు, అతడి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినవి.
అతడి గర్ల్ ఫ్రెండ్ నలభై ఏళ్ళు దాటిన గృహిణి. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన గృహిణి! ఆమె మొగుడు ఊళ్ళో ఓ మోస్తరు బలిసిన రైతు.
నా ఫ్రెండ్ ద్వారా కొన్ని వింత (అప్పట్లో అవి నాకు వింత) విషయాలు తెలుసుకున్నా. పెళ్ళాం రంకు చేస్తోందన్న విషయం రైతు కి తెలుసు.అతని రంకులు అతనికి ఉన్నాయన్న విషయం పెళ్ళానికీ తెలుసు! కానీ ఇద్దరూ ఒకళ్ళముందు ఒకళ్ళు నంగనాచి లా, తోడు దొంగల్లల్లే ఉంటారు. ఇద్దరిలో ఎవ్వరూ బరితెగించి రెండోవాళ్ళముందు రంకు చెయ్యకుండా ఉన్నంతవరకు సిట్యుయేషన్ ఓకే. బరితెగిస్తే మటుకు గొడవలు అయిపోతాయి.
ఇది ఊళ్ళో చాలా కామన్ అనీ, మధ్య వయసు లో ఉన్న చాలా మంది మొగుళ్ళకి, పెళ్ళాలకి రంకులు ఉంటాయనీ నా ఫ్రెండ్ చెప్పాడు. (అది ఎంత వరకు నిజమో నాకు ఇప్పటికీ తెలియదు). కానీ అందులోనూ రూల్స్ ఉన్నాయిట. పెళ్ళాం రంకు చేస్తే same caste వాడితోనే చెయ్యాలి. వేరే caste వాడితో చేస్తే (అందులోనూ ఓ మెట్టు దిగితే) ఏమైనా జరగొచ్చు. అలాగే, ఆమె ఏం చేసినా గడప దాటకుండా, గుంభనం గా తన ఇంట్లోనే చెయ్యాలి. మొగుడు రంకు కి మటుకు caste పట్టింపులు ఉండవు. వాడు ఎవత్తి పొలాన్నయినా దున్నుకోవచ్చు, కానీ దాన్ని ఇంటికి మటుకు తీసుకురాకూడదు.
నా రైల్వే ఫ్రెండ్ వాళ్ళకి దూరపు చుట్టం. అతనికి జాబ్ ఇప్పించింది కూడా మొగుడే!! చుట్టమే కాబట్టి అతను వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు, ఎవరూ వేలెత్తి చూపించటానికి వీల్లేదు.
ఈ అరేంజిమెంట్ ని రంకు అందామా, కకోల్డ్ అందామా?
"మూచువల్ రంకు" అందాం.