07-03-2024, 07:42 PM
(07-03-2024, 12:11 PM)Vvrao19761976 Wrote: Nice update s
(07-03-2024, 12:21 PM)Kumar4400 Wrote: Nice start
కొంచం పెద్ద అప్డేట్స్ ఇవ్వండి
(07-03-2024, 01:57 PM)Rajarani1973 Wrote: Nice Start
(07-03-2024, 06:20 PM)Babu143 Wrote: Super bhayya
(07-03-2024, 06:30 PM)Vizzus009 Wrote: Good starting
మీ అందరికీ నా ధన్యవాదాలు..
ఇన్నిరోజులు చదివితే అర్థం కాలేదు రచయితల కష్టం.. ఇప్పుడు తెలిసొచ్చింది నాకు.. ఇందులో ఉన్న పెద్ద పెద్ద కథల రచయితలందరికీ దండం.. ఇంత ఓపికగా ఎలా రాస్తున్నారో మీకే తెలియాలి.. ఇక కథ విషయానికి వస్తే నాకు ఏదీ కూడా మధ్యలో వదిలిపెట్టే ఆలోచన లేదు.. అది అమ్మాయైనా, ఈ కథలు ఐనా.. కానీ అప్డేట్ కి మాత్రం కొంచెం టైం పడుతూ ఉంటుంది.. wait చేయండి..