06-03-2024, 02:14 PM
(05-03-2024, 03:33 PM)stories1968 Wrote: 1314 అప్డేట్ లో మనసుని బరువు ఎక్కించారు బాల,గోపాల్,మున్నా ల మనోగతం తో మనకి కథ నడపడం చక్కగా కుదిరింది
ఆలోచనలతో తల్లడిలుతున్న బాల
(05-03-2024, 03:34 PM)stories1968 Wrote:
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
వరమల్లె అందిందేమో ఈ బంధం.......
వెలలేని సంతోషాలే నీ సొంతం .
నా కలలని కన్నది నీవే , నా మెలుకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగైయింది నీవేగా
నా కష్టం ఇష్టం నీవే.. చిరునవ్వు , దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉందీ నీవేగా......
వినిపించక పోతే బెంగై వెతికేవే....
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే.....
thank you so much
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD