Thread Rating:
  • 22 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
REVENGE - I : రసాయన శాస్త్రం
#4
R2         


శశి ఒంటి మీద చెయ్యి పడగానే "మణి, ఎలాగో ఉంది" అంటుంటే మణి శశి ఇంకో భుజం మీద చెయ్యేసి "ఎలా ఉంది, కాసేపాగు ఇంకా బాగుంటుంది" అని పెదాలు అందుకోబోయాడు, శశి చెయ్యి అడ్డం పెట్టింది కానీ తన బలం సరిపోలేదు ఇంతలో శశి తొడ మీద గుణ చెయ్యి పడి తొడని నిమురుతుంది. శశి కళ్ళు మూసుకుపోతూనే కింద పూకులో తడి చేరడం మొదలయ్యింది.

x..x..x

తెల్లారి మెలుకువ వచ్చి చూస్తే శశి ఒంటి మీద నూలుపోగు కూడా లేదు. తన మీద రాజు పడుకుని ఉన్నాడు, కింద తెరిచిన చెరొక తొడ మీద మణి మరియు గుణ పడుకుని ఉన్నారు. పక్కనే పడి ఉన్న బీరు బాటిల్స్ అన్ని చూస్తూ ముగ్గురిని తోసేసి లేవబోయింది, తన వల్ల కాలేదు. కంటి నుంచి ఒక్కో చుక్క నేలరాలుతూనే ఉన్నా లేచి బట్టలు వేసుకుంది. చున్నీ కోసం చూసి తీసి విధిలించింది, దాని మీద రక్తం మరకలు. అక్కడే పడేసి భారంగా నడుచుకుంటూ ఒక్కటే బైటికి వచ్చి నడుచుకుంటూ వెళ్లి కిరాణా కొట్టులో మంచినీళ్లు కొని ముఖం కడుక్కుని ఆటో ఎక్కి హాస్టల్ కి వెళ్ళిపోయింది.

చాలాసేపు ఒక్కటే మంచం మీద కూర్చుని కుమిలిపోయి ఏడుస్తుంటే ఎవరో చూసి పలకరించారు, ఏమి లేదంటూ సబ్బు, టవల్ తీసుకుని బాత్రూంకి వెళ్ళింది. నోరంతా నొప్పి ఎలాగో అనిపించింది బ్రష్ చేస్తూనే బట్టలు విప్పేసి చూసుకుంటే ఎర్రగా కందిపోయింది, ఒంటి నిండా పంటిగాట్లు. పొట్ట మీద అట్ట కట్టిన రసాలు, పూకు వాచిపోయింది. వెనక గుద్ద నొప్పిగా అనిపించింది. లెట్రిన్ కి వెళ్ళినప్పుడు పెద్దగా ముక్కనవసరం లేకపోయింది.

కష్టపడి చదివి కెమిస్ట్ అయిన శశికళకి ఏం జరిగిందో అన్నీ అర్ధమవుతూనే ఉన్నాయి. ఊళ్ళో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. చిన్నప్పుడు రేడియోలో విన్న కెమిస్ట్రీ పాఠాలు చాలా ప్రేరణనిచ్చాయి, ఎలాగైనా సైంటిస్ట్ అవ్వాలనుకుంది. సాధ్యమైనంత వరకు ఊళ్ళోనే చదివింది.

పదోవ తరగతి వరకు అస్సలు కెమిస్ట్రీనే లేదు. ఇంటర్లో అందరూ వద్దని చెపుతున్నా bi.p.c లో చేరింది, చాలా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ లెక్కన చదివితే కూతురు డాక్టర్ అయిపోతుందేమోనని సంబరపడిపోయాడు నాన్న. ఉన్న పొలం కూడా అమ్మేద్దాం అనుకున్నాడు,  కానీ అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ డిగ్రీ చేస్తానంది. విస్తుపోయారు. కెమిస్ట్రీ మీద ఆశలు వదులుకోమని ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటానని ఎంత నచ్చజెప్పినా శశికళ ఆలోచనని ఎవ్వరు మార్చలేకపోయారు.

ఊళ్ళో ఉంటే లాభం లేదని, సైంటిస్ట్ అవ్వాలంటే ముందు ఊరు దాటాలని త్వరగానే అర్ధమయ్యింది. అస్సలు సైంటిస్ట్ ఎలా అవుతారు అని మనసులో ఎన్నో ప్రశ్నలు, ఏ దారి దొరకలేదు. ఎవ్వరు సమాధానం  చెప్పలేకపోయారు. ఆలోచనలన్నీ పట్నం వైపే ఉన్నాయి. ముందు సిటీకి రావాలనుకుంది. భయంగానే సిటీకి వచ్చి పీజీ చేసేసింది. ఈ రెండేళ్ల కాలంలో సైంటిస్ట్ అవ్వాలంటే చదువు తెలివితేటలు ఉంటే సరిపోవని దానికి పేరు, పలుకుబడితో పాటు చాలా డబ్బు కావాలని తెలిసి చాలా ఏడ్చింది.

తన కల కలగానే మిగిలిపోతుందేమో అన్న బాధతో ఏం చెయ్యాలో అర్ధంకాక సతమతవుతుంటే తన టీచర్ దేవతలా మాట సాయం చేసింది. ముందు ఒక ఉద్యోగం సంపాదించమంది, అస్సలు ఒక కెమిస్ట్ ఏం చేస్తాడు, ఏ పని చెయ్యగలుగుతాడు. కెరీర్ ఉంది కాబట్టి ముందు కొంచెం డబ్బుతో పాటు, కొన్ని పరిచయాలు కూడా పెంచుకోమని చెప్పింది.

ఆలోచిస్తే నిజమే అనిపించింది. ఒక్కగానొక్క కూతురు తను, ఊళ్ళో ఇల్లు, పొలం తప్ప పెద్దగా ఆస్తులు ఏమి లేవు. అవి కూడా ఉండటానికి, వ్యవసాయానికి తప్పితే డబ్బు చేసేవి కావు. అమ్మా నాన్నని చూసుకోకపోయినా పరవాలేదు కానీ వాళ్లకి భారం మాత్రం కాకూడదని నిర్ణయించుకుని ఉద్యోగంలో చేరింది.

మొదటి జీతంతో అమ్మా నాన్నని సిటీ మొత్తం తిప్పి చూపించి వాళ్ళని పెద్ద రెస్టారెంటుకి తీసుకెళ్లి తినిపించి, ఇద్దరికి చెరో జతా బట్టలు కొనిచ్చి పంపించింది. పెళ్లి గురించి అడిగితే ఇప్పుడే కాదంది, తన అమ్మా నాన్నని కూర్చోబెట్టి నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, దాని కోసం కష్టపడతాను అని వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించి ఊరికి పంపించింది. అప్పటి నుంచి వచ్చే జీతం మొత్తం సేవింగ్స్ చెయ్యడం మొదలుపెట్టింది.

x..x..x

స్నానం చేసి బయిటికి వచ్చాక, రెడీ అయ్యి ముందు కడుపు నిండా భోజనం చేసి తన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న ఒక డాక్టర్ దెగ్గర అప్పోయింట్మెంట్ తీసుకుని తనని కలిసి చెకప్ చేయించుకుంది. ఆఫ్కోర్స్ కన్నెరికం పోయిందని తెలుసు కానీ ముగ్గురు ఎలా చేసారో, ఏ విధంగా చేసారో శశికి గుర్తులేదు, ఇన్ఫెక్షన్స్ మరియు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా

టెస్టులు అన్ని అయిపోయాక డాక్టర్ దెగ్గర సెలవు తీసుకుని బైటికి వచ్చేసరికి వరుస మిస్డ్ కాల్స్ తో ఫోను నిండిపోయింది. మణి ఆపకుండా కాల్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ మొగుతుంటే కోపంగానే ఎత్తింది.

మణి గొంతులో భయం తెలుస్తూనే ఉంది, "శశి.."

శశికి కోపంతో "చెప్పు" అని అరిచింది

మణి గొంతు లేవలేదు, "మాట్లాడాలి" అని మాత్రమే అన్నాడు

"మాట్లాడదాం" అని కట్ చేసి ఫోను హ్యాండ్ బ్యాగులో తోసింది.

ఇంత జరిగినా శశి ధైర్యం కోల్పోలేదు దానికి కారణం తనకి కూడా అర్ధంకాలేదు. తన ముందున్న కల ముందు ఇవన్నీ చిన్నవిగా అనిపించాయా, లేదంటే ఎవరికైనా తెలిసినా భయంతో ఊరు వదిలి వెళ్ళిపోయినా తన కల కలగానే మిగిలిపోతుందేమో అన్న భయమా ??

సమాధానం శశికళకి కూడా తెలియదు
Like Reply


Messages In This Thread
RE: REVENGE - I : రసాయన శాస్త్రం - by Pallaki - 06-03-2024, 11:28 AM



Users browsing this thread: 7 Guest(s)