05-03-2024, 03:35 PM
Sorry ఫ్రెండ్స్....అస్సలు టైమ్ కుదరడం లేదు స్టోరీ రాయడానికి చాలా బిజీ బిజీ గా ఉన్నాను..అసలు ఆన్లైన్ లోకి వచ్చే టైమ్ కూడా ఉండటం లేదు .. మొన్న రాత్రి పొద్దున 3 వరకు మెలుకువ తో ఉండి కొంచెం రాశాను....ఇంకా కొంచెం రాసి అప్డేట్ ఇస్తాను అని అనుకుంటే అసలు టైం దొరకడం లేదు......మి అందరికీ రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అని చెప్పి అప్డేట్ ఇవ్వలేక పోయినందుకు మీ అందరికీ నా క్షమాపణలు......నాకు కొంచెం ఫ్రీ అవ్వగానే అప్డేట్ ఇస్తాను...అందరూ అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను....