05-03-2024, 03:34 PM
(This post was last modified: 06-03-2024, 05:47 AM by stories1968. Edited 3 times in total. Edited 3 times in total.)
![[Image: ESCsc-Us-X0-AIG0a-G.jpg]](https://i.ibb.co/x8fys6W/ESCsc-Us-X0-AIG0a-G.jpg)
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
వరమల్లె అందిందేమో ఈ బంధం.......
వెలలేని సంతోషాలే నీ సొంతం .
నా కలలని కన్నది నీవే , నా మెలుకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగైయింది నీవేగా
నా కష్టం ఇష్టం నీవే.. చిరునవ్వు , దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉందీ నీవేగా......
వినిపించక పోతే బెంగై వెతికేవే....
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే.....