Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
చెల్లితోపాటు కారు ఎక్కుతూ ప్చ్ ప్చ్ చలి తగ్గితే బాగుణ్ణు , రోజంతా చలి అంటే కష్టమే కదా ......
అవునవును అంటూ అక్కయ్య - చెల్లి నవ్వుకుంటున్నారు , సర్ కారు వెనుకే పోనిస్తోంది , తమ్ముడూ ..... సీట్ బెల్ట్ నేనే పెట్టాలా ? .
లేదు లేదు అంటూ పెట్టుకున్నాను , అక్కయ్యా నువ్వూ .....
అక్కయ్య : చేతులు ఖాళీగా లేవు డ్రైవ్ చేస్తున్నాను పెట్టొచ్చుగా ......
లవ్ టు అక్కయ్యా అంటూ అటువైపు నుండి అందుకుని నడుమును తాకిస్తూ పెట్టవచ్చు కానీ ఇలా జర్కిన్ మీద తాకడం ఇష్టం లేక టచ్ చెయ్యకుండా పెట్టాను .
అక్కయ్య : ప్చ్ ప్చ్ ......
చెల్లి అయితే బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ...... , చెల్లి చెవిలో ( జర్కిన్ అడ్డుగా ఉంది కదా - డైరెక్ట్ అయితే )
చెల్లి : Sorry అన్నయ్యా లవ్ యు లవ్ యు అంటూ బుగ్గపై ముద్దులు కురిశాయి , అయితే అక్కయ్య - అన్నయ్య ఇద్దరికీ సహాయం అవసరం అన్నమాట , రైట్ రైట్ అంటూ నా బుగ్గపై - అక్కయ్య బుగ్గపై ముద్దులు కురిపించింది .

కొన్ని నిమిషాలలో చుట్టూ సర్వాంగ సుందరంగా అలంకరించినట్లు స్వాగతం పలుకుతున్న ఏదో కాలేజ్ కు చేరుకున్నాము , సర్ ID చూయించడంతో రెండు వెహికల్స్ ను పూర్తిగా చెక్ చేసి లోపలికి వదిలారు , కార్స్ పార్క్ చేసాము .
మెయిన్ గేట్ దగ్గర నుండి కాలేజ్ గ్రౌండ్ లో ప్రెసిడెంట్ మేడమ్ గారు పిల్లలతో ముచ్చటించే ప్లేస్ వరకూ నాలుగైదుసార్లు చెక్ చేస్తున్నారు .
వందల సంఖ్యల్లో నేటివ్ డ్రెస్సులలో నేటివ్ పిల్లలతోపాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు , పిల్లలకోసం ప్రత్యేకంగా పేరెంట్స్ కోసం వేరుగా కూర్చోవడానికి ఏర్పాట్లుచేసి స్నాక్స్ అందిస్తున్నారు , పిల్లలతోపాటు తోడుగా ఒకరు కూర్చునేలా అనుమతిస్తున్నారు .
మేడమ్ : తెలుసు తెలుసు నీ అక్కయ్యతో వెళతావని వెళ్లు వెళ్లు .....
చెల్లి : లవ్ యు మమ్మీ ...... , డాడీ ..... ట్రడిషనల్ అన్నారు కదూ అంటూ జర్కిన్ తీసి అందించింది , అక్కయ్యా ......
అవునవును ట్రడిషనల్ ట్రడిషనల్ గివ్ మీ గివ్ మీ అక్కయ్యా .......
నాచూపు ఎక్కడుందో చూసి నవ్వుతూనే జిప్ కిందకు లాగి జర్కిన్ తీసేసి నాచేతికి అందించింది హ్యాపీనా అంటూ .....
ఎక్కడ కనిపిస్తే ..... నే ...... yes yes హ్యాపీ అంటూ తొంగి తొంగి చూస్తూ అందుకుని అక్కయ్య నడుమువైపే చూస్తూ పేరెంట్స్ సెక్షన్లో కూర్చున్నాను .

కొద్దిసేపటికి ప్రెసిడెంట్ మేడమ్ గారు రావడంతో పేరెంట్స్ తోపాటు పిల్లలందరూ లేచి చప్పట్లతో స్వాగతం పలికారు .
ప్రెసిడెంట్ మేడమ్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెళ్లి పిల్లల మధ్యలో పిల్లలతోపాటు కూర్చుని ఆప్యాయంగా పలకరిస్తున్నారు - పిల్లలతోపాటు సరదాగా ముచ్చటిస్తూనే కలిసి ఐస్ క్రీమ్ తిన్నారు , కాలేజ్ విషయాలు అడిగి తెలుసుకున్నారు , సమస్యలు తెలుసుకుంటున్నారు , ఇప్పటి నుండి ముందులా కాదని ధైర్యం ఇస్తున్నారు , నేటివ్ డ్రెస్సుల్లోని పిల్లల మధ్యన పట్టు వస్త్రాలలో దర్శనమిస్తున్న చెల్లీ అక్కయ్యవైపే సంతోషంగా చూస్తుండిపోయారు , కావ్య ? .
చెల్లి - అక్కయ్య ఆనందాలకు అవధులే లేవు , అవునన్నట్లుతల ఊపిలేచి నిలబడ్డారు .
ప్రెసిడెంట్ : Come come ..... Many many happy returns of the day కావ్య , చిల్డ్రెన్స్ ..... today your friend కావ్య బర్త్డే ......
చెప్పడం ఆలస్యం HAPPY BIRTHDAY విషెస్ తో గ్రౌండ్ మొత్తం మారుమ్రోగిపోయింది , ప్రెసిడెంట్ దగ్గరకు చేరుకుంటున్న చెల్లి చేతులు అందుకుని విష్ చేస్తున్నారు పిల్లలు .......
ప్రెసిడెంట్ : వన్ బర్త్డే వన్ సెలబ్రేషన్ .... పిల్లలందరినీ యునైట్ చేసేసింది , చిల్డ్రెన్స్ హార్ట్స్ are సో pure ...... , ఆఫీసర్స్ ......
రెడీ మేడమ్స్ అంటూ బిగ్గెస్ట్ కేక్ తెప్పించారు .
పిల్లలు సంతోషంతో చిందులు వేస్తున్నారు .
ప్రెసిడెంట్ : కాశ్మీర్ అంటే ఇకనుండి రక్తపాతం కాదు చిల్డ్రెన్స్ స్మైల్స్ , లైవ్ టెలికాస్ట్ చెయ్యండి , కావ్య కాల్ your పేరెంట్స్ ? .
చెల్లి : నో నో నో నాట్ necessary president మేడమ్ , అక్కయ్య - అన్నయ్య ఎనఫ్ ..... , అదిగో అక్కయ్య - పేరెంట్స్ తోపాటు ఉన్న అన్నయ్యను మాత్రమే పిలిపించండి చాలు చాలు ......
ప్రెసిడెంట్ : పేరెంట్స్ కంటే సిస్టర్ - బ్రదర్ అంటేనే ఇష్టం అన్నమాట అంటూనే ఆఫీసర్ కు చెప్పారు .
మాదగ్గరకువచ్చి అందరినీ తీసుకెళ్లారు .
స్క్రీన్ పై చూడడంతో చెల్లివైపు ఇష్టమైనకోపంతో చూస్తున్నారు మేడమ్స్ .
ప్రెసిడెంట్ : ఆఫీసర్ విక్రమ్ ..... are you sad ? .
సర్ : నో నో నో ప్రెసిడెంట్ మేడమ్ ...... , We both love them అంటూ చెల్లిని సేవ్ చేసిన విషయం చెప్పారు , మహేష్ & తేజస్విని are everything to us .
ప్రెసిడెంట్ : Is it ? , From బోర్ హోల్ ...... బ్రేవ్ బ్రేవ్ మహేష్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చిమరీ అభినందించారు , ఆఫీసర్ ను పిలిచి ప్రతీ సంవత్సరం సెలెక్ట్ చేసే బ్రేవ్ చిల్డ్రెన్స్ లిస్ట్ లో ఉంచమంచి ఆర్డర్ వేశారు .
సర్ : ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫీస్ కు చేర్చాను మేడమ్ .
ఆఫీసర్ : ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నాడు మేడమ్ ......
ప్రెసిడెంట్ మేడమ్ : గుడ్ ......
మేడమ్స్ ఇద్దరూ సంతోషంతో చప్పట్లు కొట్టబోయి ఆగిపోయారు , అక్కయ్య కంట్రోల్ చేసుకోలేక నా బుగ్గపై ముద్దుపెట్టి వెనుక దాక్కుంది .
ప్రెసిడెంట్ మేడమ్ సమక్షంలో కేక్ కట్ చేసి మొదటగా ప్రెసిడెంట్ మేడమ్ గారికే తినిపించింది .
ప్రెసిడెంట్ మేడమ్ గారితోపాటు అందరి సంతోషాలతో పండుగ వాతావరణం నెలకొంది .
ప్రెసిడెంట్ : మీ అక్కయ్య - అన్నయ్యకే ముందుగా తినిపించాలని చూశావులే కావ్య నేను గమనించాను అయినా నాకు గౌరవం ఇచ్చావు - మీ పేరెంట్స్ చక్కగా పెంచారు వెళ్లు వెళ్లు తినిపించు అంటూ కేక్ తినిపించి విష్ చేశారు .
సర్ - మేడమ్ మురిసిపోతున్నారు .
ముందు మమ్మీకి ......
చెల్లి : మమ్మీ ......
మేడమ్ : వద్దు వద్దు ఇంటికి వెళ్ళాక ఏమైనా జరగొచ్చు , ముందు మీ అక్కయ్య - అన్నయ్యకే తినిపించు .
చెల్లి : లవ్ యు మమ్మీ , చిరునవ్వులు చిందిస్తూ అక్కయ్యకు - నాకు - మేడమ్స్ - సర్స్ కు తినిపించి తిని పిల్లలు - వాళ్ళ అమ్మలకు స్వయంగా పంచి సంతోషాలను చిగురింపచేసింది .
చిల్డ్రెన్స్ మీట్ సంతోషంగా జరుగుతుండటం దేశమంతా టెలికాస్ట్ అవుతుండటం కాశ్మీర్ ముఖచిత్రం కొత్త నాందికి పయనిస్తోంది అని తెలపడంలో ప్రెసిడెంట్ టూర్ సక్సెస్ అయినట్లు ప్రెసిడెంట్ దగ్గర కొంతమంది ఆఫీసర్స్ వివరించారు .
ప్రెసిడెంట్ మేడమ్ సంతోషంతో చెల్లిని ఎత్తుకుని ముద్దులుకురించారు , గిఫ్ట్ ఏమికావాలో అడిగారు .
చెల్లి : అన్నయ్య - అక్కయ్యతో సెలెబ్రేట్ చేసుకోలేను అనుకున్నాను , అన్నయ్య అక్కయ్యతోపాటు ఇంతమంది ఫ్రెండ్స్ మరియు మీతో సెలెబ్రేట్ చేసుకున్నాను , This is the best gift మేడమ్ ......
అంతే చప్పట్లతో మారుమ్రోగిపోయింది .
ప్రెసిడెంట్ మేడమ్ అవాక్కైపోయి మళ్లీ ముద్దులు కురిపించారు .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:34 AM



Users browsing this thread: SanthuKumar, 41 Guest(s)