Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అక్కయ్య మురిసిపోతూ చెల్లి వైపు చూడటం - చెల్లి నావైపుకు కళ్ళెగరేసి అక్కయ్యకు ఏదో సిగ్నల్ ఇవ్వడం - కదా మరిచేపోయాను అన్నట్లు చిలిపినవ్వుతో నావైపుకు కొంటెగా చూస్తూ నడుము దగ్గర ఓణీని సరిచేసుకుంది సరిగ్గా కుదిరినప్పటికీ .......
అదేసమయానికి నా చూపు అక్కడే వాలటం - అక్కయ్య బహు సౌందర్యమైన బుజ్జి అఖాతం , ముట్టుకుంటేనే కందిపోయేలా వెన్నలాంటి మృధుత్వం మరియు ఇరువైపులా చక్కనైన నడుము వయ్యారం కనులారా దర్శనం ఇవ్వడంతో ...... ఆఅహ్హ్హ్ .... OH MY GOD బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ అంటూ నాకు తెలియకుండానే నా నోటి నుండి రావడంతోపాటు పెద్ద పెద్ద కళ్లతో వెనక్కు సోఫాలోకి పడిపోయాను , కిందకు పడిపోయేవాడినే టీపాయ్ వలన సేఫ్ .

మహేష్ మహేష్ .... ఏమైంది జాగ్రత్త జాగ్రత్త అంటూ సర్ - మేడమ్స్ .
వారి వెనుక చెల్లి - అక్కయ్యలు yes yes అంటూ హైఫై కొట్టుకుని ఏమీ ఎరుగనట్లు నవ్వులను ఆపేసుకుని బుద్ధిగా ఉండిపోయారు .
మీ అన్నయ్యను పట్టించుకోకుండా అక్కడే ఆగిపోయారు - దెబ్బేమైనా తగిలిందా మహేష్ కంగారుపడుతున్నారు .
సర్ - మేడమ్స్ ను పట్టించుకోకుండా అక్కయ్య నడుమువైపే చూస్తుండిపోయాను , ఆపాటికే సరిచేసేసుకున్నట్లు చేతులు కట్టుకుని ఉండటంతో లొట్టలేస్తూ ఆశగా చూస్తుండిపోయాను .
చెల్లి అక్కయ్య నవ్వులు , అయ్యో మమ్మీ ..... అన్నయ్య బాడీ చాలా పవర్ఫుల్ - అన్నయ్యకు తాకినవే విరిగిపోతాయి , అన్నయ్య కళ్ళల్లో బాధకు కారణం దెబ్బ తగిలినట్లు కాదు ఏదో ఏదో అంటూ మళ్లీ హైఫై కొట్టి నవ్వుకుని ష్ ష్ ...... 
చెల్లి : అన్నయ్యా ఆకలేస్తోందా ? .
ఆ ఆ అవునవును మామూలు ఆకలిగా లేదు అంటూ చిన్న అదృష్టం అయినా కలుగుతుందేమోనని కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాను .
మేడమ్ : శ్రీవారూ ..... ఇంకెంత సమయం ఉంది .
సర్ : తృప్తిగా టిఫిన్ చేసి వెళ్లేంత , మన హోటల్ రెస్టారెంట్ లో కాశ్మీర్ ఫుడ్ ఫేమస్ & టేస్టీ అని తెలిసింది 
మేడమ్ : మహేష్ - తల్లీ తేజస్విని ..... మీకు ok కదా .
తినడానికి - టేస్ట్ చెయ్యడానికి అక్కడిదాకా వెళ్ళాలా అంటూ తడారిపోతున్న పెదాలను తడుముకున్నాను , అక్కయ్య నవ్వడంతో తెరుకుని లేదు లేదు ఆవును అవును వెళదాము అక్కడికే వెళదాము కాశ్మీర్ కు వచ్చి కాశ్మీర్ ఫుడ్ టేస్ట్ చేయకపోతే ఎలా అంటూ గ్లిమ్ప్స్ అయినా కనిపిస్తుందా లేదు ప్చ్ ప్చ్ అంటూ చూస్తూనే పైకిలేచాను .
కార్ వెనక్కు తెస్తాను అంటూ సర్ బయటకువెళ్లారు .

అక్కయ్య ..... చెల్లి చేతిని అందుకుని నావైపుగా నా భుజాన్ని ఢీ కొట్టి ఆగి ఇప్పుడెలా కంట్రోల్ చేసుకుంటావో నేనూ చూస్తాను అని గుసగుసలాడి చిలిపినవ్వులతో నన్ను దాటుకుని బయటకు నడిచారు .
నిజమే కష్టమే అంటూ గుటకలు మింగుతూ వారివైపుకు తిరిగి అక్కయ్య వయ్యారమైన నడక ముఖ్యన్గా నడుమువైపే ఆశతో చూస్తుండిపోయాను , చెయ్యి ఎప్పుడో గుండెలపైకి చేరిపోయింది .

అక్కయ్యా చలి అంటూ అక్కయ్య గుండెలమీదకు చేరిపోయింది చెల్లి ...... 
పరుగున పైకివెళ్లి , రాత్రి బెడ్ ప్రక్కన ఉంచిన అక్కయ్య జర్కిన్ మరియు చెల్లి కోసం తీసుకొచ్చిన బుజ్జి జర్కిన్ లగేజీ నుండి తీసుకొచ్చి ఇచ్చాను , రాత్రంతా మంచు కురిసినట్లు ఎటుచూసినా మంచే .....
చెల్లి : చిన్న జర్కిన్ సూపర్ గా ఉంది అన్నయ్యా , లవ్ యు .....
మీ అక్కయ్య సెలక్షన్ ...... కళ్ళు మాత్రం నడుము దగ్గరకే వెళుతున్నాయి , అంత కనులవిందుగా ఉందిమరి , నడుమును చూడటం ఫస్ట్ టైం ( పెద్దక్కయ్య నడుమును నీటి బిందువుల ఆకారం మరియు పూరేకుల ఆకారంలో చూసాను ) .
అక్కయ్యతోపాటు చెల్లి నవ్వుకుని , అన్నయ్యా ..... అక్కయ్య నన్ను ఎత్తుకుంది కదా నువ్వే వెయ్యి .
లవ్ టు లవ్ టు చెల్లీ అంటూ చెల్లికి వేసి క్యూట్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య కూడా చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి సో క్యూట్ అంది .
చెల్లి : నాకు మాత్రమేనా అక్కయ్యకు , అక్కయ్యకు కూడా చలివేస్తోంది , అక్కయ్యకూ వెయ్యి ......
అక్కయ్యా ......
అక్కయ్య కళ్ళల్లో కోపం ......
కీర్తిని ఎత్తుకుంది కాబట్టి కోపంతో ఆగిపోయింది లేకపోతే ఈపాటికి దెబ్బలుపడేవి నీకు , మహేష్ తొందరగా ఆలస్యం చెయ్యకు అంటూ చలికి వెచ్చగా శాలువాలు కప్పుకుని కారు ఎక్కారు .
అక్కయ్య కోపం క్షణక్షణానికీ ఎక్కువ అవుతోంది .
కూల్ కూల్ అక్కయ్యా అంటూ నవ్వుకున్నాను , ప్చ్ ప్చ్ ..... అంటూ నిరాశతోనే అక్కయ్య మెత్తనైన నడుమును స్పృశించాలని గోల పెడుతున్నా ఎక్కడా తాకకుండా వణుకుతున్న చేతులతోనే అక్కయ్యకు వేసాను , నడుమును పూర్తిగా కవర్ చేసేయ్యడంతో మరింత నిరాశతో కారు దగ్గరకు చేరుకున్నాను .
మేడమ్స్ : స్టాప్ స్టాప్ మహేష్ , మీ కారు అక్కడ , కాశ్మీర్ లో ఉండేంతవరకూ ఎక్కడకు వెళ్లినా మీ ముగ్గురే జతగా ఉండాలని కోరిక కోరింది .

చెల్లి అక్కయ్యతోపాటు ఎప్పుడో వెనకున్న కారు దగ్గరకు చేరుకుని , డాడీ ..... ముగ్గురమే అన్నాము కదా , అక్కయ్య డ్రైవింగ్ మీద నమ్మకం ఉంది .
సర్ : Ok ok కూల్ తల్లీ ..... , డ్రైవర్ ......
కీస్ అక్కయ్య అందుకుని , కార్ అన్లాక్ చేసి నాకోసం నావైపు కొంటెగా చూస్తూ అటువైపు డోర్ ఓపెన్ చేసి చెల్లిని ఎత్తుకునే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది .
సర్ : తేజస్విని వెనుకే ఫాలో అవ్వు అంటూ పోనిచ్చారు .
వెళ్లి అక్కయ్య ప్రక్కనే కూర్చుని చెల్లిని ఎత్తుకున్నాను , అక్కయ్యా ..... ఎప్పుడో సంవత్సరం క్రితం డ్రైవ్ చేశారు ......
చెల్లి : భయంగా ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకో అన్నయ్యా అంటూ అక్కయ్య బుగ్గపై చేతితో - నాబుగ్గపై పెదాలతో ముద్దుపెట్టింది .
అక్కయ్య : లవ్ యు చెల్లీ ..... , హోటల్ కు వెళ్ళేలోపు మీ అన్నయ్యకూ తెలుస్తుందిలే అంటూ స్టార్ట్ చేసి గేర్ మార్చి పూర్తి అనుభవం ఉన్నట్లుగా చాలా ముందుకు వెళ్లిపోయిన సర్ కారు దగ్గరకు తీసుకెళ్లింది .
నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
చెల్లి నానోటిని మూసేసి , చూడాల్సిన చోట చూసుకో అన్నయ్యా ....... అంటూ గుసగుసలాడింది .
చెల్లీ ......
చెల్లి : ప్చ్ ప్చ్ ......
ఎప్పుడో నా చూపులు అక్కయ్య నడుముమీదకు చేరిపోయాయి , ఇంకెక్కడ నాచేతులతో నేనేస్వయంగా జర్కిన్ తో కప్పేసాను కదా అంటూ గుండెలపై నలిపేసుకున్నాను .
అక్కయ్య - చెల్లి నవ్వులు .......
చెల్లి : Sorry తప్పు నాదే , చలి అనకుండా ఉండాల్సింది .
చెల్లి పెదాలపై చేతితో ముద్దుపెట్టి మాఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టింది .
అక్కయ్యా - అక్కయ్యా ........ సీట్ బెల్ట్ .
అక్కయ్య : లవ్ యు అంటూ అలా పెట్టుకోవడం , సర్ కారు ఆగడంతో , అవసరం లేదు రెస్టారెంట్ కు చేరుకున్నాము అంటూ నవ్వుకున్నారు , తమ్ముడూ HOW'S MY DRIVING ? .
సో సో బ్యూటిఫుల్ కానీ కనిపించడమే లేదు , అదే అదే సూపర్ అక్కయ్యా ..... సూపర్ డ్రైవింగ్ అంటూ తడబడుతూనే సీట్ బెల్ట్ తీసేసి చెల్లిని ఎత్తుకునే దిగి అటువైపుకు వెళ్లి , లెట్ మీ లెట్ మీ అక్కయ్యా అంటూ డోర్ తెరిచాను .
అక్కయ్య పెదాలపై తియ్యదనం , లవ్ యు సో మచ్ అంటూ దిగి మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టింది .
చూసి నేర్చుకోండి అంటూ సర్ చేతిపై గిల్లేసింది మేడమ్ , వీళ్లకు డ్యూటీ తప్ప రొమాన్స్ తెలియదులే అంటూ మేడమ్స్ ఇద్దరూ గుసగుసలాడుకుంటూ లోపలికివెళ్లారు .
మేడమ్స్ మాటలకు పరవశించినట్లు ఈసారి ఏకంగా మాఇద్దరి పెదాలపై అక్కయ్య ముద్దులు ....... 
అక్కయ్యా అక్కయ్యా పట్టుకో పట్టుకో ......
అక్కయ్య : కాలేజీలో తొలిముద్దు పెట్టినప్పుడూ ఇలానే చెల్లీ అంటూ నాచేతిని చుట్టేసి మురిసిపోతూనే నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లింది .
చెల్లి : అప్పుడేమో కానీ , మీ బ్యూటీ చూయించాక మాత్రం .....
అక్కయ్య : అవునవును నిజమే రెట్టింపు ఫీల్ లోకి వెళ్లిపోతున్నాడు , I LIKE IT LOVE IT ...... , కాలేజీలో - ఫ్లైట్లో ఎంత బ్రతిమాలుకున్నా ఒక్కటంటే ఒక్క ముద్దూ పెట్టలేదు , ఇక ఎక్కువసేపు ఆగడులే అంటూ నవ్వుకున్నారు .

మేడమ్స్ : ఏమైంది తల్లులూ ...... , మహేష్ మహేష్ .....
చెల్లి : మమ్మీ - అంటీ ..... మేము చూసుకుంటాము మీరు అక్కడే కూర్చోండి .
సర్ : రేయ్ విశ్వ ఇక్కడ ఇక్కడ వచ్చేశావా అంటూ వెళ్లారు .
సర్ ను ప్రక్కకు తోసేసి , Happy happy birthday కావ్య డార్లింగ్ అంటూ ఎత్తుకుని విష్ చేశారు .
చెల్లి : లేట్ విష్ అయినా ok , థాంక్యూ అంకుల్ .......
చెల్లిని ఎత్తుకుని మేడమ్స్ దగ్గరకు చేరుకోబోతే , మేడమ్స్ నో నో అంటూ సైగలు ...
విశ్వ సర్ : Ok ok అన్నయ్య - అక్కయ్యతోనే ఉండు అంటూ టేబుల్ పై కూర్చోబెట్టి , సేఫ్ అంటూ వెళ్లి మేడమ్స్ ఎదురుగా సర్ ప్రక్కన కూర్చున్నారు , తెల్లవారుఘామునే బయలుదేరిపోయాను .

చెల్లి మెనూ కార్డ్స్ అందుకుని మీఇష్టమే నాఇష్టం అంది .
పుట్టినరోజు మా ముద్దుల చెల్లిది , మా చెల్లికి ఇష్టమైనవే మాకిష్టం అంటూ టేబుల్ పైన కూర్చున్న చెల్లి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాము .
చెల్లి : లవ్ యు , మొత్తం తిరగేసి టేబుల్ నిండిపోయేలా ఆర్డర్ చేసింది .
ఇద్దరమూ నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాము .
చెల్లి : నా అక్కయ్య - అన్నయ్య అన్నీ టేస్ట్ చెయ్యాలి , బిల్ ఎలాగో డాడీ - అంకుల్ చూసుకుంటారు .
సర్స్ ఇద్దరూ సంతోషంగా చేతులు పైకెతి , మాకూ అవే అంటూ ఆర్డర్ చేశారు .
కాశ్మీరీ బ్రేక్ఫాస్ట్స్ తృప్తిగా ఆరగించి బయలుదేరాము .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:34 AM



Users browsing this thread: 7 Guest(s)