03-03-2024, 10:49 AM
అందరికి నమస్కారం. చాలా రోజులు నుండి Xossipy లో కథలు చదువుతూ కాలం గడిపాను. ఈ వేదికపై అద్భుతమైన రచయితలు ఉన్నారు. వారి లా కాకపోయిన, నా అనుభవాలు వాడుకుని ఒక కథ రాయడానికి ట్రై చేస్తున్నాను. ఇది అర్దం చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తు, ఇక మొదలుపెడ్తాను.