02-03-2024, 11:18 AM
ముందుగా ఒక అద్భుతమైన కథని మాకు అందించిన రాజు గారు మీకు చాలా ధన్యవాదాలు..?
చాలా ఫీల్ అయ్యాను ఇన్ని రోజులూ దీని చదవకుండా ఉన్నందుకు.. సగటు శృంగార కథలు మాదిరిగా కాకుండా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంతలా ప్రేమించుకోవచ్చు అనే అంశం చాలా హ్రిధ్యం గా వ్రాశారు...
కేవలం సెక్స్ మాత్రమే కాక ప్రేమ, అనుబంధాలు, ఒకరిపై ఒకరికి కల అండర్స్తందింగ్..చాలా అంటే చాలా అధ్బుతం..
నిజ జీవితంలో ఆచరణ సాధ్యం కాకపోయనా..అలా బ్రతక గలిగితే వాళ్ళు నిజంగా ధన్యులు..
ఇక బాల 2.0. మొదలుపట్టడానికి సమాయత్తం ఔతున్నాను..
జై హొ రాజుగారు.. మీ నుండి ఇటువంటి మరెన్నో కథలు వచ్చి మమ్మల్ని ఆనందింప చేయాలని కోరుకుంటూ.. ముందుకు సాగుతున్న..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)