02-03-2024, 01:20 AM
వీరన్న గారు, మొదటిసారి ఈ కథ చదువుదాం అని వచ్చాను, చూస్తే ఏంది అన్నా ఈ లొల్లి. ఏం రాస్తున్నావు ఇలా లొల్లి అవుతుంది.
మిత్రులారా దయచేసి మర్యాదపూర్వకంగా ఉండండి, ఒకరిని ఒకరం అనుకున్నంత మాత్రాన అప్డేట్ రాదు.
ఇష్టం లేకుంటే జీతం ఇచ్చే ఉద్యోగం పనినే రేపటికి వాయిదా వేస్తాము, అటువంటిది ఉత్త పున్నానికి రాసే కథలు వాయిదా వేస్తే రచ్చ, అక్కర లేని మాటలు, అవసరమా?