29-02-2024, 05:31 PM
ఏంటో ఏమో!!! వెన్నెల కోసం ఎదురు చూసి చూసి పున్నమి రాగానే వెన్నెల వెలుగులను అనుభవిద్ధాం అనేలోగ వెన్నెల రాత్రి ఇట్టే అయిపోయినట్లు... మీ స్టొరీ కోసం ఎదురు చూసి చూసి చదవడం స్టార్ట్ చేయగానే వెన్నెలల ఇట్టే అయిపోతుంది బ్రో... మళ్ళీ వెన్నెల ( మీ స్టోరీ) కోసం ఎదురు చూడాలి.. కానీ బాగుంది.. అలాగే మా చంద్రకళ అత్తని కూడా కాస్త చూడండి