27-02-2024, 03:30 PM
హాయ్ భార్గవీ , చాలా రోజులు అయ్యింది సైట్ కి వచ్చి , ఈరోజు నీ కథ చూస్తా , ఏకధాటిగా చివరి వరకు చదవకుండా ఉండలేక పోయా , చాల బాగా రాస్తున్నావు.
కథకు సిందు పేరు పెట్టి హారిక కథ రాశావు చాలా వరకు , ఇంకా నుంచి సింధు కథ ముందుకు సాగుతుంది అనుకొంటా, లేదంటే సింధు ని ఈ కథలోంచి వేరు చేసి వేరే కథ రాస్తూ ఉంటె బాగానే ఉంటుంది.
చివరికి అంతా నీ చేతుల్లోనే ఉంటుంది , ఆ ఫ్రీడం ఉన్నది నీకే , ముందు ముందు విక్రం , వాళ్ళ బ్యాచ్ మన హెరాయిన్ తమ్ముడికి ఎందుకు భయపడుతున్నారు , శోభా ఓపెనింగ్ ఎలా అయ్యింది , సిందు తమ్ముడికి అందురు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాలు తెలిసేట్లు రాసుకొంటూ పోతూ ఉండు. అల్ ది బెస్ట్ గుడ్ లక్ డియర్