Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
నా ప్రాణసమానమైన చెల్లి - అక్కయ్యలను చూస్తూ చూస్తూనే " చెల్లికి మరొకవైపు చిన్నక్కయ్యలా పెద్దక్కయ్య " ఆ అందమైన ఊహకే హాయిగా కళ్ళు మూతలుపడ్డాయి , ఒకవైపేమో చిన్నక్కయ్య ముద్దులు మరొకవైపేమో పెద్దక్కయ్య ముద్దులు ...... బ్యూటిఫుల్ చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు .
పిక్స్ - వీడియోస్ పంపిస్తాను అనిచెప్పి ఏకంగా చెల్లి చెంతకే చేర్చావా తమ్ముడూ లవ్ యు లవ్ యు అంటూ చెల్లితోపాటు చిన్నక్కయ్య నుదుటిపై - కళ్లపై - బుగ్గలపై ..... అరచేతులపై ముద్దులుపెట్టి , తమ్ముడూ అంటూ చిన్నక్కయ్య - చెల్లి అరచేతులను నావైపుకు చూయించారు ముచ్చటైన కోపంతో .......
మెలకువవచ్చేసింది , లవ్ యు సో మచ్ అక్కయ్యా అంటూ గాలిలో ముద్దులవర్షమే కురిపిస్తున్నాను సంతోషంతో ......
లవ్ యు టూ తమ్ముడూ అంటూ చెల్లిని సున్నితంగా చుట్టేసి నావైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి మెలికలుతిరిగిపోతోంది .
స్టాప్ స్టాప్ అక్కయ్యా ...... , లవ్ యు నీకు కాదు - ఈ ముద్దులూ నీకు కాదు .
అక్కయ్య : నాకు కాదా మరెవరికి తమ్ముడూ ..... , చెల్లికైతే కాదు ఎందుకంటే ఆ ముద్దుల్లో చిలిపితనం - కొంటేతనం ఉన్నాయి .
ఆ ముద్దులన్నీ నా తొలిదేవకన్యకు ..... , అయినా ప్రతీదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు .
అక్కయ్య : Ok ok డబల్ ok ..... , నాకూ ఇష్టమే .
మనం వచ్చి గంటపైనే అయ్యింది , చెల్లి సెలెబ్రేషన్ కు రెడీ కాలేదు అని తెలుసుకోలేకపోయము , ఏదీ ఇద్దరి అరచేతులూ చూయించండి .
అక్కయ్య తన అరచేతితో చెల్లి బుజ్జిచేతిని చూసుకోగానే , అయ్యో ..... చెల్లిని చూసిన - గుండెలపైకి తీసుకున్న ఆనందంలో గమనించనేలేదు , లగేజీ కిందనే ఉండిపోయింది కదా క్షణంలో వస్తాను అంటూ చెల్లి నుదుటిపై ముద్దుతోపాటు నా బుగ్గపై పంటిగాటు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ కిందకువెళ్లి హ్యాండ్బ్యాగ్ తీసుకొచ్చింది , ఇప్పుడు చూడు మన బంగారుచెల్లిని ఎలా రెడీ చేస్తానో అంటూ గోరింటాకు కోన్ తీసి అరచేతిని చాపడం - నిద్రలో మడిచెయ్యడం , అరచేతిని చాపడం - నిద్రలో మడిచెయ్యడం ...... , తమ్ముడూ ......

అయ్యో అక్కయ్యా ..... ముద్దులుపెడితే సహకరిస్తుంది అనికూడా తెలియదు అంటూ లేచి అక్కయ్యకు సున్నితంగా మొట్టికాయవేసి బెడ్ పై చెల్లి ప్రక్కనే కూర్చున్నాను .
అక్కయ్య : కదా ......
ఊహూ ..... ఆ అదృష్టం మొదటగా నాకే సొంతం అంటూ చెల్లి నుదుటిపై మరియు అరచేతిపై ప్రతీ వేలిపై ముద్దులుపెట్టాను .
బుజ్జిచెల్లి అరచేతులు పూర్తిగా తెరుచుకోవడం - నిమిషమైనా మడుచుకోకుండా అలానే ఉండటం చూసి సంతోషించి అక్కయ్యా అలానే ముద్దులుపెట్టి , చెల్లి బుజ్జిచేతులు మరింత అందంగా చక్కగా గోరింటాకు పెట్టింది .

చాలా బాగుంది అక్కయ్యా , గోరింటాకుతోనే ఇంత బాగుంటే ఇక ఎర్రగా పండాక ఇంకెంత ముద్దొచ్చేస్తాయో బుజ్జిచేతులు అంటూ ముద్దుపెట్టబోతే మొట్టికాయలువేసింది అక్కయ్య .
కదా ..... లవ్ యు లవ్ యు , అమ్మో క్షణంలో గంటసేపు పడిన ఇష్టమైన శ్రమ అంతా వృధా అయిపోయేది , మంచిపనిచేశావు అక్కయ్యా .....
అక్కయ్య : అవునా అయితే లవ్ యు తోపాటు ముద్దులుకావాలి ప్రతిఫలంగా .....
లవ్ టు లవ్ టు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : ముచ్చటైనకోపంతో చూస్తోంది , నుదుటిపై - బుగ్గపై - చేతులపై .... ముద్దులను మన ముద్దుల చెల్లికి మరియు బామ్మకు పెట్టుకో , అదే నీ మిస్ యూనివర్స్ కు అయితే .......
Ok ok కూల్ కూల్ ..... , ఏ సంతోషానికి ఆ ముద్దు ..... 
అక్కయ్య : అలానా ok ok రేపు చూస్తావుగా , నువ్వే నా కొంగుపట్టుకుని తిరిగేలా ఎలా చేస్తానో ......
అక్కయ్యా ..... అలా గుసగుసలాడితే ఎలా ? .
అక్కయ్య : ఇవిమాత్రం వినిపించవు అంటూ ముచ్చటైనకోపంతో గిల్లేసింది .
కెవ్వున కేకవేయ్యబోయి , హాయిగా నిద్రపోతున్న చెల్లిని చూసి కంట్రోల్ చేసుకున్నాను .
అక్కయ్య అందమైన నవ్వులు ...... 
ఇద్దరమూ చిలిపి సయ్యాటలతోనే చెల్లినే తనివితీరా చూసుకుంటూ ముద్దులుకురిపిస్తూ ఆనందిస్తున్నాము , కాసేపటికి అక్కయ్య కూడా నిద్రపోయింది , ఇద్దరికీ దుప్పటికప్పి ఇద్దరినీ కనులారా చూసుకుంటూ మధ్యమధ్యలో అక్కయ్య మొబైల్ నుండి పెద్దక్కయ్య దగ్గర ఉన్న నా మొబైల్ కు మరియు బామ్మకు పిక్స్ తీసి పంపిస్తూ తెల్లవార్లూ చూస్తూ ఉండిపోయాను .

ఉదయం 6 గంటలకు మమ్మీ ...... అంటూ బుజ్జికళ్ళు తిక్కుకుంటూ లేచి కూర్చుని మమ్మీ మమ్మీ నాకు బర్త్డే నే వద్దు అని ముద్దుగా తలుస్తూనే కళ్ళు తెరిచి మ..... మ్మ్ ...... అంటూ మళ్లీ కళ్ళు తిక్కుకుని బుజ్జికళ్ళు ఎంత వీలైతే అంత పెద్దవిగా చేసి అన్నయ్యా అంటూ ఆశ్చర్యం - స్వీట్ షాక్ తో చూస్తుండిపోయింది .
ఏదీ ఇప్పుడు చెప్పు బర్త్డే వద్దని అంటూ ఎప్పుడు వచ్చారో మేడమ్స్ ఇద్దరూ సంతోషిస్తున్నారు , హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటూ వెళ్లి ముద్దులతో విష్ చేశారు .
మా బుజ్జి చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని విషెస్ తెలుపుతూనే లేచివెళ్లి నుదుటిపై ముద్దుపెట్టాను .
చెల్లి : థాంక్యూ లవ్ యు సో మచ్ అన్నయ్యా , అన్నయ్యా ..... ఎప్పుడు వచ్చావు అంటూ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది , ఎత్తుకో అన్నట్లు చేతులుచాపి లేవబోయింది .
నో నో నో చెల్లీ ...... , నేనే కాదు నాతోపాటు మా చెల్లికి నాకంటే ఇష్టమైన గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను .
చెల్లి : మా అన్నయ్య కంటే ఇష్టమైన గిఫ్ట్ ఉండనే ఉండదు అంటూ నావైపు నుండి చూపు తిప్పడం లేదు .
ఏదీ ఒకసారి నిన్ను చుట్టేసిన గిఫ్ట్ ను చూసి ఆ మాట చెప్పు ......
చెల్లి : ఎవరో అమ్మలా హత్తుకున్నట్లు ఉంది అంటూ చూసి మరింత స్వీట్ షాక్ తో చూస్తుండిపోయింది .
నా నవ్వుకు తేరుకుని అక్కయ్యా ..... అంటూ పట్టరాని ఆనందంతో హత్తుకోబోయి , నో నో నో లవ్ యు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి బుజ్జిచేతులతో జోకొడుతోంది .
ముచ్చటేసింది , నాకు తెలుసు నాకంటే అక్కయ్యే ఇష్టమని ...... 
చెల్లి : Yes అక్కయ్యే ఎక్కువ ఇష్టం అంటూ డిస్టర్బ్ చెయ్యకుండా ముద్దులుకురిపిస్తూనే ఉంది .

విశ్వ సర్ మేడమ్ : గోరింటాకు పెట్టుకోలేదని ఫీల్ అయ్యావుగా చూడు చూడు .....
విక్రమ్ సర్ మేడమ్ : మహేష్ ..... అంటూ తెగ మురిసిపోతున్నారు .
నేనుకాదు మేడమ్ , అక్కయ్య .....
విక్రమ్ సర్ మేడమ్ : పట్టరాని సంతోషంతోవెళ్లి అక్కయ్య బుగ్గపై కాస్త ఎక్కువ ప్రేమతో ముద్దుపెట్టారు .
అక్కయ్య : లవ్ యు బామ్మా ...... మరికాసేపు పడుకుంటాను , తమ్ముడు నిద్రే పోనివ్వలేదు అంటూ చెల్లిని దిండులా గట్టిగా చుట్టేసింది .
చెల్లితోపాటు అందరి నవ్వులకు మేల్కొని ఎక్కడ ఉన్నానో చూసుకుని సిగ్గుపడుతోంది , కౌగిలిలోని చెల్లిని చూసి చెల్లీ చెల్లీ ..... లేచావా ..... Wish you many many happy returns of the day HAPPY BIRTHDAY అంటూ ఆప్యాయంగా హత్తుకునే లేచికూర్చుని ముద్దులు కురిపిస్తూనే ఉంది .
ముద్దుముద్దుకూ ..... చెల్లి పెదాలపై చిరునవ్వులు , లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా .......
ఆ అందమైన దృశ్యాన్ని అక్కయ్య మొబైల్లో చిత్రీకరించి పెద్దక్కయ్యకు - బామ్మకు పంపించాను .

నా మొబైల్ నుండి చెల్లికి విషెస్ వచ్చాయి .
చెల్లీ చెల్లీ ...... మరొక ముఖ్యమైన వ్యక్తి విష్ చేశారు నీ బుజ్జిచేతులతో రిప్లై ఇవ్వవా ? .
మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ అంటూ మేడమ్స్ - అక్కయ్య - చెల్లి అందమైన గుసగుసలు ......
చెల్లి : లవ్ టు అన్నయ్యా ..... , లవ్ యు సో మచ్ అన్నయ్య మిస్ యూనివర్స్ అక్కయ్యా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... , అన్నయ్యా ..... మిస్ ఇండియా అక్కయ్యతోపాటు మిస్ యూనివర్స్ అక్కయ్యను కూడా పిలుచుకునిరావచ్చు కదా .....
అదీ అదీ చెల్లీ .......
విక్రమ్ సర్ మేడమ్ : అర్థం చేసుకున్నట్లు , అయినా ఎందుకే నువ్వెలాగో సెలెబ్రేట్ చేసుకోవడం లేదుకదా ......
చెల్లి : ఎవరు ఎవరు చెప్పారు మమ్మీ ok ok నేనే అన్నాను , అక్కయ్య - అన్నయ్య - అంటీ వచ్చేశారుగా ...... 
మేడమ్స్ : Ok ok ......
చెల్లి : మమ్మీ తొందరగా గోరింటాకు పెట్టు అంటూ చేతులను ముందుకు చాపి గోరింటాకు పెట్టి ఉండటం చూసి మమ్మీ ......
మేడమ్స్ : మేముకాదు మీ అక్కయ్య ......
అక్కయ్య : నేనుకాదు చెల్లీ మీ అన్నయ్య ......
నేనుకాదు చెల్లీ ...... అక్కయ్యే .
అక్కయ్య : పెట్టింది నేనైనా పెట్టమని గుర్తుచేసింది మీ అన్నయ్యే ......
మేడమ్స్ : థాంక్యూ థాంక్యూ తల్లీ - మహేష్ ...... , నిన్న ఎంత పెట్టడానికి ప్రయత్నించినా పెట్టించుకోదే , కోన్స్ విసిరేసింది .
చెల్లి : లవ్ యు మమ్మీ అంటూ అక్కయ్యతోపాటు నవ్వుతోంది , లవ్ యు అన్నయ్యా ......
మాకు కాదు చెల్లీ ...... , మిస్ యూనివర్స్ కు , మీ ఇద్దరినీ చూస్తూ పడుకున్నానా ? .
లేదు లేదు బుజ్జితల్లీ ..... , రాత్రి నాలుగైదుసార్లు వచ్చాము నిద్రపోకుండా మిమ్మల్నే ప్రాణంలా చూస్తూనే ఉన్నాడు , అంత ఇష్టంగా చూడటం మేమైతే చూడలేదు , నువ్వేమో అన్నయ్య అని మీ అక్కయ్య ఏమో మీ అక్కయ్య ఏమో ......
అక్కయ్య : కలవరించానా ? అంటూ చెల్లి వెనుక సిగ్గుపడుతూ దాక్కుంది .
మేడమ్స్ నవ్వులు .......
చెల్లి : మమ్మీ - అంటీ నవ్వకండి , అంత ఇష్టం అన్నయ్య అంటే ......

మురిసిపోతూ వెళ్లి ఒక పాత్రలో నీళ్లు తీసుకొచ్చి బెడ్ పై ఉంచాను .
అక్కయ్య సిగ్గుపడుతూనే చెల్లి చేతులను సున్నితంగా కడిగి చూయించి ముద్దులుకురిపిస్తోంది .
మేడమ్స్ : బ్యూటిఫుల్ సూపర్ అంటూ అక్కయ్యకిరువైపులా చేరి ముద్దులుకురిపిస్తున్నారు లవ్ యు లవ్ యు తల్లీ అంటూ ......
అంత అందంగా మారిపోయాయి చెల్లి చేతులు గోరింటాకు ఎరుపురంగులో ..... , నా కర్తవ్యం ఒక్కటే ఆ సంతోషాలన్నింటినీ మొబైల్లో రికార్డ్ చెయ్యడమే ......

అక్కయ్య : చెల్లీ ..... మీ అన్నయ్య హృదయంపై చేరాలని తహతహలాడుతున్నావాని తెలుసు వెళ్లు వెళ్లు ......
చెల్లి : మా అక్కయ్య హృదయంపై ఉంటే అన్నయ్య దగ్గర ఉన్నట్లే ......
మేడమ్స్ : బుజ్జితల్లీ ..... సరిగ్గా చెప్పావు , చూడు చూడు మీ అక్కయ్య ఎలా మురిసిపోతోందో ......
చెల్లి : సరే మా అక్కయ్య సంతోషం కోసం అంటూ కిందకుదిగి పరుగునవచ్చి మీదకు జంప్ చేసింది .
HAPPY BIRTHDAY చెల్లీ ...... అంటూ ప్రాణంలా హత్తుకున్నాను ముద్దులు కురిపించుకుంటున్నాము .
చెల్లి : ఏంటి అన్నయ్యా ..... ఏదో ఇప్పుడే వచ్చి ఎత్తుకున్నట్లు కళ్ళల్లో హ్యాపీ టియర్స్ , రాత్రే వచ్చావుకదా ......
అక్కయ్య - విశ్వ సర్ మేడమ్ నవ్వులు ......
అదిగో ఆ అవకాశం ఇస్తేనేకదా , ఒక్కసారి ఎత్తుకున్నాను అంతే లాగేసుకున్నారు , మళ్లీ ఇప్పుడే .......
చెల్లి : ఓహ్ ఆధా సంగతి అంటూ అక్కయ్యతోపాటు నవ్వుకుని , సరే అయితే ఈరోజంతా మా అన్నయ్య మీదనే .......
చెల్లీ ...... నిజం చెప్పు .
చెల్లి : అక్కయ్య కూడా కావాలి .
అక్కయ్యే ఎక్కువ కావాలని చెప్పు , బ్యూటిఫుల్ గోరింటాకు అంటూ అక్కయ్యవైపు చూస్తూ బుజ్జిచేతులపై ముద్దులుపెట్టాను .
బామ్మ లేచి వీడియోస్ చూసినట్లు కాల్ చేసి విష్ చేశారు .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:21 AM



Users browsing this thread: 2 Guest(s)