26-02-2024, 08:36 PM
(26-02-2024, 07:08 PM)opendoor Wrote:
నిజానికి నేను మొదట్లో అనుకున్న ఐడియా ప్రకారం స్టేజి 3 కూడా ఉంది .. కాకబోతే అవే కేరక్టర్స్ మధ్య ఎంత సాగ దీసినా వేస్ట్ .. పైగా చివర్లో పాఠకుల ఇంటరెస్ట్ కూడా తగ్గింది . అందుకే ముందుగానే ముగించా .. మిగిలిన స్టోరీస్ మీద ఫోకస్ చేయొచ్చు
Opendoor garu మీ కథలకీ మీ అభిమానులుగా ఎపుడూ ఎదురు చూస్తున్నే అన్నాము అంతలా కట్టిపడేసేలా రాసారు మీరు కథలు.పాఠకులకీ ఇంట్రెస్ట్ లేదు అనుకోవదండీ opendoor garu ఏవరికో ఇంట్రెస్ట్ లేదు అని మీరు కథలని అపవదండీ మీ ఆభిమానులం గా తటుకోలేము మీరు వాలగురించి పటిచుకోవదు ముందు ముందు మీకు అభిమానులు మాలాగే ఎక్కువ అవుతారూ