26-02-2024, 07:08 PM
(26-02-2024, 05:34 PM)hijames Wrote: సూపర్ చక్కగా అద్భుతంగా ముగించారు కథ. మళ్లీ విఘ్నేష్ తో కొత్త రాయాలని అనుకుంటే రాసేలా ముగించారు.సూపర్ opendoor garu ఇన్ని రోజులు మీరు పడ్డా కృషి కి కష్టానికీ మములని ఇంత ఆనంద పరిచారూ మీ వేకెషన్ అనే కథతో చాలా చాలా కృతజ్ఞతలు opendoor garu
నిజానికి నేను మొదట్లో అనుకున్న ఐడియా ప్రకారం స్టేజి 3 కూడా ఉంది .. కాకబోతే అవే కేరక్టర్స్ మధ్య ఎంత సాగ దీసినా వేస్ట్ .. పైగా చివర్లో పాఠకుల ఇంటరెస్ట్ కూడా తగ్గింది . అందుకే ముందుగానే ముగించా .. మిగిలిన స్టోరీస్ మీద ఫోకస్ చేయొచ్చు